Paarijatha Parvam Trialer : కిడ్నాపర్ గా మారిన సునీల్..పంచ్ డైలాగులతో ఆకట్టుకుంటున్న ట్రైలర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యాక్టర్ కమెడియన్ సునీల్ ఇప్పుడు మళ్లీ కామెడీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.. క్రైమ్ కామెడీ చిత్రాలు భారీ హిట్లను సొంతం చేసుకుంటున్నాయి.. తాజాగా సునీల్ కూడా అదే జోనర్ లో సినిమా చేస్తున్నాడు.. ప్రస్తుతం సునీల్ నటిస్తున్న సినిమా ‘పారిజాత పర్వం’. సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహించిన ఈ మూవీ నుంచి మేకర్స్ తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు..
ఈ ట్రైలర్ లో కేక్ కట్ చేసేటప్పుడు లైట్స్ ఆపుతారట. మళ్లీ లైట్స్ వేసేలోపు కేక్తో పాటు వాళ్ల ఆవిడ కూడా మన బండిలో ఉండాలి అంటూ సునీల్ చెప్పే డైలాగ్తో వీడియో మొదలవుతుంది.. ఈ డైలాగుతో ఈ సినిమా కిడ్నాప్ కథతో రాబోతుందని తెలుస్తుంది.. ఇక ఈ మూవీలో సునీల్ ఒక కిడ్నాపర్గా కనిపించగా.. ఇందులో లీడ్ రోల్స్ చేస్తున్న చైతన్య రావు, వైవా హర్షల క్యారెక్టర్స్ గురించి ట్రైలర్లో క్లారిటీ ఇవ్వలేదు.. సునీల్ అసిస్టెంట్స్ లాగా కనిపిస్తున్నారు..
Also Read
ప్రతి సీన్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.. అలాగే శ్రీకాంత్ అయ్యర్ ఓ రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నట్టుగా తెలుస్తోంది. వైవా హర్షతో పాటు రోహిని కూడా కమెడియన్ చేస్తుంది.. పంచ్ డైలాగులు మాత్రం బాగా పేలాయని వీడియోను చూస్తుంటే తెలుస్తుంది.. మరి సినిమా మొత్తం ఇలానే ఉంటుందా లేక కథలో ఇంకేదైన ట్విస్ట్ లు ఉన్నాయేమో తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.. ఏది ఏమైనఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఓ లుక్ వేసుకోండి..
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!