టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ అమ్మడు తెలుగులో ఈ మధ్య సినిమాలు చేయలేదు.. సినిమా అవకాశాలు కూడా ఆమెను పలకరించలేదు.. దాంతో బాలీవుడ్ లో సెటిల్ అయ్యింది.. అక్కడ అనుకున్న అంత టాక్ లేకున్నా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. ఇక తాజాగా తన భర్తతో దిగిన ఫోటోలను సోషల్ […]
యాక్టర్ ప్రగతి ఆంటీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. క్యారక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. బ్రహ్మానందం భార్యగా, హీరో తల్లిగా లేదా హీరోయిన్ తల్లిగా, వదిన గా చిన్న పాత్రలు చేసి ఆ తర్వాత స్టార్ హీరోల సరసన కచ్చితంగా ఉండేలా తన కెరీర్ ప్లాన్ చేసుకుంది.. ఆమె ఇప్పటివరకు చేసిన ప్రతి క్యారెక్టర్ జనాలకు బాగా గుర్తుండి పోతుంది.. అంతగా మంచి పేరును అందుకుంది.. ఈ మధ్య […]
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ రీసెంట్ గా ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. ఆ సినిమా అంతగా హిట్ టాక్ ను అందుకోకపోయిన మంచి కలెక్షన్స్ ను అందుకుంది.. గత ఏడాది వచ్చిన ఖుషి సినిమా కూడా పర్వాలేదనిపించింది.. ఇక ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా డైరెక్టర్ తో సినిమా చెయ్యబోతున్నాడని వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. విజయ్ దేవరకొండ ఇంటికి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వెళ్లడం ప్రస్తుతం […]
నందమూరి హీరో బాలయ్య బాబు ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే… ఈ సినిమా ప్రకటన ఎప్పుడో వచ్చేసింది.. అంతేకాదు పోస్టర్స్ సినిమా పై ఆసక్తిని పెంచేస్తున్నాయి.. ప్రస్తుతం ఈ సినిమా వర్కింగ్ టైటిల్ తోనే శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.. ఇప్పటికే ఈ మూవీలో ఇద్దరు మలయాళ స్టార్ యాక్టర్స్ ఎంట్రీ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ మూవీలోకి బాలీవుడ్ స్టార్ నటుడు ఎంట్రీ ఇచ్చేశాడు.. గత ఏడాది […]
ఈ మధ్య టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద సినిమాల కన్నా చిన్న సినిమాలే మంచి సక్సెస్ రేటును అందుకోవడంతో పాటుగా భారీ కలెక్షన్స్ ను కూడా సొంతం చేసుకుంటున్నాయి.. అలాంటి సినిమాల్లో బలగం సినిమా కూడా ఒకటి.. ఈ సినిమాలో హీరోయిన్ గా కావ్య కళ్యాణ్ రామ్ నటించింది.. మొదటి సినిమాతోనే హ్యాట్రిక్ హిట్ ను సొంతం చేసుకుంది.. ఇండస్ట్రీకి చైల్డ్ ఆర్టిస్టుగా పరిచమైన కావ్య ప్రస్తుతం హీరోయిన్ రాణిస్తోంది… ఆ తర్వాత సినిమాల్లో కనిపించలేదు కానీ సోషల్ […]
బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ సినిమాల గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. బాలీవుడ్ లో పలు సినిమాలు చేసిన ఈ అమ్మడు టాలీవుడ్ లోకి ఎన్టీఆర్ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతుంది.. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న దేవర సినిమాలో ఈ అమ్మడు నటిస్తుంది.. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమా పై భారీగా అంచనాలను పెంచేస్తున్నాయి.. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. అంతేకాకుండా రాంచరణ్ హీరోగా […]
టాలీవుడ్ హీరో నారా రోహిత్ అందరికీ సూపరిచతమే ఒకప్పుడు వరుస సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టాడు.. ప్రస్తుతం ఈయన ప్రతినిధి 2 సినిమాతో ప్రేక్షకులకు ముందుకు రాబోతున్నాడు.. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన అన్ని అప్డేట్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. టీవీ-5 సీనియర్ జర్నలిస్ట్ మూర్తి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండడం విశేషం.. అందుకే సినిమాకు క్రేజ్ బాగానే పెరుగుతుంది.. అంతేకాదు ఈ […]
తమిళ స్టార్ హీరో అజిత్ గురించి పరిచయాలు అవసరం లేదు… తెలుగులో కూడా మార్కెట్ ఉన్న తమిళ హీరోలలో ఒకరు అజిత్.. ఈయన ఇటీవల నటించిన చిత్రం తుణివు.. మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు మరో సినిమా చెయ్యబోతున్నాడ.. ఈ సినిమా హీరోయిన్ ఎవరనే విషయం పై యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు కానీ హీరోయిన్ గా తెలుగు హీరోయిన్ ను ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్రిషకు ఇప్పుడు […]
వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి కాయలు ఎక్కడ చూసిన కనిపిస్తాయి.. ఎండలు ఎంతగా పెరుగుతున్నా కూడా మామిడి కాయలను తినకుండా ఉండరు.. వాటి వాసనకే కడుపు నిండిపోతుంది.. అందుకే జనాలు మామిడిని ఎక్కువగా తింటారు.. అయితే మామిడిని కొనగానే అలానే తినకుడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. మామిడి కాయలను తినడానికి ముందు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలని చెబుతున్నారు.. అస్సలు ఆలస్యం చెయ్యకుండా అవేంటో ఒకసారి చూసేద్దాం.. ఈ మామిడి పండ్లలో విటమిన్ ఎ, సి […]
బంగారం కొనాలని అనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి.. అదే విధంగా వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. ఈరోజు తులం బంగారం పై 1400 లకు పైగా తగ్గగా, వెండి ధరలు కూడా 2500 వరకు తగ్గాయి.. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,150 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,160 ఉంది.. వెండి ధరలు కిలో రూ.86,500 ఉంది.. దేశంలోని ప్రధాన […]