పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు. గత సంవత్సరం సలార్ సినిమాతో హిట్ కొట్టిన ప్రభాస్ త్వరలో కల్కి సినిమాతో రాబోతున్నాడు.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. కాగా ప్రభాస్ మంచి మనసు గురించి తెలిసిందే. షూటింగ్ లో, లేదా తన ఇంటికి ఎవరు వచ్చినా కడుపు నిండా భోజనం పెట్టి […]
మనిషికి అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి.. ఈరోజుల్లో సంతోషం కన్నా ఎక్కువగా కోపాన్ని కలిగి ఉంటారు.. తన కోపమే తన శత్రువు అని పెద్దలు ఊరికే చెప్పలేదు.. కోపంలో కొంతమంది ఎం చేస్తున్నారో కూడా తెలియకుండా చేస్తుంటారు.. కోపం వల్ల వచ్చే నష్టాన్ని వారు కూడా భరిస్తారు. అలాంటప్పుడు కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియక బాధపడతారు.. ఇప్పుడు మనం పట్టలేని కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలుసుకుందాం.. కోపంలో ఏది పడితే అది చెయ్యడం కాదు.. […]
ప్రముఖ లేడీ కొరియోగ్రాఫర్ ఆనీ మాస్టర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎంతోమంది స్టార్ హీరోల చేత స్టెప్పులు వేయించింది. ఎన్నో హిట్ సాంగ్స్ ను తన ఖాతాలో వేసుకుంది.. ఒకవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు బుల్లి తెరపై పలు షోలల్లో కనిపిస్తూ సందడి చేస్తూ వస్తుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ మాస్టర్ యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే.. తాజాగా మాస్టర్ డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ […]
వంటల్లో సుగంధ ద్రవ్యాలను వాడినా, ఖరీదైన మసాలాలను వాడినా కూడా ఉప్పు, కారం సరిగ్గా సరిపోకుంటే మాత్రం రుచిగా ఉండదు.. ఉప్పును సరిపడా వేసుకుంటేనే ఆ వంటలు రుచిగా ఉంటాయి.. అయితే కొంతమంది సాల్ట్ ను వాడితే, మరికొందరు కళ్లు ఉప్పును ఎక్కువగా వాడుతారు.. అయితే కళ్లు ఉప్పును వాడే వారు కొన్ని విషయాలను తప్పక తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ ఉప్పును ఎక్కువగా ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగిస్తున్నారు. ఈ ఉప్పులో […]
జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మొదటి సినిమాతోనే యూత్ ఫాలోయింగ్ ను పెంచుకుంది.. ఆ సినిమాతో బాగా పాపులారిటిని సొంతం చేసుకుంది.. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది కానీ పెద్దగా ఆ సినిమాలు ఆమెకు పేరును ఇవ్వలేక పోయాయి.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఫరియా లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ […]
టాలీవుడ్ హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల పై ఫోకస్ చేస్తున్నారు. స్టార్ హీరోలు గ్లోబల్ లెవల్ సినిమాలను చేస్తున్నారు.. ఈ ఏడాదిలో కూడా భారీ బడ్జెట్ సినిమాల వస్తున్నాయి.. మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్, మంచు విష్ణులాంటి స్టార్ హీరోలు అంతా ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలను చేస్తున్నారు.. ఈ ఏడాదిలో వీరు చేస్తున్న సినిమాలేంటి? ఎప్పుడు విడుదల అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. కల్కి 2898 AD.. గ్లోబల్ స్టార్ […]
ప్రతివారం లాగే ఈ వారం కూడా ఓటీటీ లోకి కొత్త సినిమాలు రాబోతున్నాయి.. ఇటు థియేటర్స్ లో, అటు ఓటీటీల్లో కొత్త కొత్త సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ గా ఉన్నాయి.. గత వారంతో తో పోలిస్తే ఈ వారం అంతగా చెప్పుకొనే సినిమాలు అయితే లేవు.. తమిళ హీరో విశాల్ హీరోగా వస్తున్న రత్నం, నారా రోహిత్ చేస్తున్న ప్రతినిధి 2 సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయి.. ఇక ఈ వారం లో ఓటీటీలోకి చాలా […]
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ గురించి అందరికీ తెలుసు.. మొదటి సినిమాతో మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాడు.. ఆ సినిమా తర్వాత కేరీర్ దూసుకుపోతుందని అందరు అనుకున్నారు.. కానీ రెండు, మూడు సినిమాల తర్వాత పెద్దగా హిట్ సినిమాలు లేవు.. షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయి అనుకోకుండా హీరో అయి సక్సెస్ కొట్టాడు రాజ్ తరుణ్. ఆ తర్వాత ఎక్కువగా ప్లాప్ సినిమాలే పలకరించాయి.. ఇక […]
హనుమాన్ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఈ ఏడాది వచ్చిన సంక్రాంతి సినిమాల్లో భారీ క్రేజ్ ను అందుకున్న సినిమాగా సరికొత్త రికార్డును అందుకుంది.. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకేక్కింది.. తేజా సజ్జా హీరోగా నటించగా, అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది.. ఈ సినిమా చిన్న సినిమా గా విడుదలైన కూడా 350 కోట్లకు పైగా రికార్డు స్థాయి కలెక్షన్స్ ను అందుకుంది.. గతంలో తెలుగులో ఒక సినిమా 100 రోజులు, 50 రోజులు […]
తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. గత ఏడాది జైలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ఆ సినిమా తర్వాత ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. రజినీకాంత్ 171 వ సినిమా లో నటిస్తున్నాడు.. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.. ఇప్పుడు సినిమా స్టోరీ లీక్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. […]