టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల గురించి ఎంత చెప్పినా తక్కువే.. మొదటి సినిమాతో స్టార్ రేంజ్ ను సొంతం చేసుకుంది.. ఆ తర్వాత వెనక్కి చూసుకోలేదు.. వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ వస్తుంది.. ఈ ఏడాది అమ్మడుకు అంతగా కలిసిరాలేదు.. గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈ అమ్మడుకు సినిమా ఆశించిన హిట్ ను అందుకోలేక పోయింది.. ఇప్పుడు పెద్దగా సినిమాల్లో […]
బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ సినిమాల గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ఇటీవల విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్న సినిమా ఓ మై గాడ్ 2.. ఈ సినిమా కథ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. దాంతో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడం తో పాటుగా మంచి కలెక్షన్స్ ను కూడా అందుకుంది. తాజాగా తెలుగు ఓటీటీ వర్షన్ విడుదలైంది.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ […]
ఈరోజు బంగారం కొంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. నిన్నటి ధరలతో పోలిస్తే నేడు మార్కెట్ లో భారీగా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి.. ఈరోజు తులం బంగారం పై 350 రూపాయలకు పైగా తగ్గగా, కిలో వెండి పై 400 లకు పైగా తగ్గింది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,250 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,270 ఉంది.. వెండి ధరలు కిలో రూ.86,000 ఉంది.. […]
ప్రముఖ మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. అల్లు అర్జున్ పుష్ప సినిమా తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.. ఆ సినిమా సూపర్ హిట్ టాక్ ను అందుకోవడంతో తెలుగులో మంచి గుర్తింపును పొందాడు.. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న పుష్ప 2 తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ఇక రీసెంట్ గా ఫహాద్ నటించిన మలయాళం సినిమా ‘ఆవేశం’ భారీ హిట్ అయింది. రెండు వారాల్లోనే […]
ఎముకలు దృడంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటారు.. సమ్మర్ లో విటమిన్ డి అవసరం చాలా అవసరం.. ఎండవేడికి ఢీహైడ్రేషన్ కు గురి కాకుండా ఉండాలంటే కొన్ని ఆహారాలను తప్పక డైట్ లో చేర్చుకోవాలి.. అందులో ముఖ్యంగా పెరుగును అస్సలు మిస్ అవ్వకూడదని నిపుణులు చెబుతున్నారు.. పెరుగును సమ్మర్ లో తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ పెరుగులో ప్రోబయాటిక్స్ ఎక్కువగా ఉంటాయి.. పేగుల్లో మంచి బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది. డైజెషన్ […]
పోస్టాఫీస్ లో ఉద్యోగం చెయ్యాలనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. తాజాగా పోస్టల్ శాఖలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 27 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఆఫ్‌లైన్ మోడ్‌లో దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు ప్రారంభం అయ్యాయి.. వెంటనే అప్లై చేసుకోండి.. ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. పోస్టుల వివరాలు.. మొత్తం పోస్టులు..27 ఇండియా పోస్ట్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ 2024 ద్వారా మొత్తం […]
ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఎఫైర్ అనే మాటను వింటున్నాం.. ఆడ లేదా మగ ఎవరొకరు ఇలా ఎవరొకరు తమ పార్ట్నర్ తో పొందలేని ఆనందాన్ని వేరొకరితో పొందుతారు.. ఆ బందాన్ని సీక్రెట్ గా ఉంచుతారు. ఎప్పుడొకసారి ఆ విషయం బయటపడక తప్పదు.. ఆ తర్వాత జరిగే పరిణామాలు అస్సలు ఊహించలేము.. అయితే అలాంటి వాటి నుంచి బయటపడాలంటే ముందుగా కొన్ని విషయాలను తెలుసుకొని జాగ్రత్త పడటం మంచిది.. అవేంటో ఒకసారి చూసేద్దాం.. వేరే వాళ్ళతో సంబంధం […]
తమిళ స్టార్ హీరో ధనుష్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నాడు.. ఇటీవల వచ్చిన సినిమాలు అన్ని బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్నాయి.. ఇప్పుడు కుబేర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కుతుంది. ఇక ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. భారీ స్థాయిలో సినిమాను తెరకెక్కిస్తున్నారు.. నాగార్జున […]
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఖాతాలో ఈ మధ్య హిట్ సినిమాలు లేవని చెప్పాలి. గతంలో ఎక్స్టార్డినరీ మ్యాన్ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది.. దాంతో కాస్త గ్యాప్ తీసుకున్న నితిన్ ఇప్పుడు మరో రెండు కొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు.. ప్రస్తుతం నితిన్ ఆశలన్నీ రాబిన్‌హుడ్, తమ్ముడు చిత్రాలపైనే పెట్టుకున్నారు. ఇక రాబిన్‌హుడ్ వెంకీకుడుముల దర్శకత్వంలో రూపొందుతుంది. దీంతోపాటు వేణు శ్రీరామ్ […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో నటించి ప్రేక్షకులను మెప్పించింది.. ఈమె క్యూట్ ఎకస్ప్రేషన్స్ యూత్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి.. దాంతో యూత్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. ఇక సోషల్ మీడియాలో కూడా రష్మిక యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ లుక్ ఫోటోలను, సినిమాల గురించి అభిమానులతో పంచుకుంటుంది.. తాజాగా రష్మిక మందన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ […]