Fahad Faasil : ఓటీటీలపై ఫహాద్ ఫాజిల్ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. అల్లు అర్జున్ పుష్ప సినిమా తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.. ఆ సినిమా సూపర్ హిట్ టాక్ ను అందుకోవడంతో తెలుగులో మంచి గుర్తింపును పొందాడు.. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న పుష్ప 2 తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ఇక రీసెంట్ గా ఫహాద్ నటించిన మలయాళం సినిమా ‘ఆవేశం’ భారీ హిట్ అయింది. రెండు వారాల్లోనే ఈ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసి అదరగొట్టింది.. ఇప్పటికి సినిమా జోరు తగ్గలేదు..
ఈ సినిమా సక్సెస్ అయిన సందర్బంగా ఈ హీరో ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు.. ఇందులో భాగంగా ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నాడు.. తన సినీ జీవితం గురించి మాత్రమే కాదు ప్రస్తుతం సినిమాల పరిస్థితుల గురించి వివరించాడు.. సినిమానే జీవితం కాదు.. జీవితంలో ఎన్నో నేర్చుకోవాలి.. ఎన్నో చెయ్యాల్సినవి ఉన్నాయి అని ఆయన చెప్పాడు.. థియేటర్ నుంచి బయటకు వచ్చాక మమ్మల్ని పట్టించుకోకండి.
Also Read
ఇక సినిమాని కూడా ఓ హద్దులో ఉంచాలి. సినిమాలు చూడటమే మన లైఫ్ కాదు కదా అని సంచలన వ్యాఖ్యలు చేసారు.. అంతేకాదు.. మలయాళ సినిమాలకు వాణిజ్య పరంగా డిమాండ్ పెరిగింది.. కానీ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి మాకు ఇంకా గట్టి మద్దతు లేదు. దాదాపు 80% ఫిలింలు ముందుగా పటిష్టంగా ఉన్న భారతదేశంలోని మిగిలిన ప్రాంతాల మాదిరిగా కాకుండా, మాకు విషయాలు భిన్నంగా ఉంటాయి. ఏదైనా ఈ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లు మంచి కంటెంట్ ఉన్న సినిమాలను కాస్త ఎక్కువగా ప్రమోట్ చెయ్యడం వల్ల సినిమా ఇండస్ట్రీ బాగుంటుందని సంచలన వ్యాఖ్యలు చేశాడు.. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?