ఈ మధ్య కొన్ని సినిమాలు ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండానే సైలెంట్ గా ఓటీటీలోకి కొన్ని సినిమాలు వచ్చేస్తున్నాయి.. తాజాగా మరో సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. జీవీ ప్రకాష్ కుమార్, ఐశ్వర్య రాజేష్ హీరోహీరోయిన్లుగా నటించిన డియర్ మూవీ థియేటర్లలో రిలీజైన రెండు వారాల గ్యాప్‌లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది.. ఈ సినిమా కామెడీ మూవీగా వచ్చింది. అందరిని బాగానే ఆకట్టుకుంది.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది.. ఈనెల 28 న ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.. తమిళంతో పాటుగా తెలుగులో […]
ఆడవాళ్లు వంట చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదొక సమయంలో చేతులు కాల్చుకోవడం చేస్తారు. శరీరంపై చాలా మచ్చలు పడుతుంటాయి. వీటిని పోగొట్టుకోవాలంటే కొన్నిసార్లు కష్టమువుతుంది. వాటికి క్రీమ్స్, థెరపీలు తీసుకునేముందు ఇంటి చిట్కాలు ఈ సమస్యకి పరిష్కారాన్ని ఇస్తాయి.. ఏ ప్రాంతంలో ఎంతవరకు కాలాయో తెలుసుకొని మందులు వాడటం మంచిది.. అయితే ఇప్పుడు కాలిన గాయాలకు తేనెను అప్లై చేస్తే ఏదైన బెనిఫిట్స్ ఉన్నాయా.. అసలు నిపుణులు ఎం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. ఫెయిర్ స్కిన్ […]
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరుకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.. ఒకప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాల్లో మెరిసిన ఈ అమ్మడు తెలుగులో సరైన హిట్ సినిమాలు లేకపోవడంతో బాలివుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.. ఇక సోషల్ మీడియాలో ఎంతగా యాక్టివ్ గా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. తాజాగా ట్రెడిషినల్ లుక్ లో ఆకట్టుకుంది.. బ్లాక్ డ్రెస్సులో ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో […]
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి.. గత ఏడాది చివరన సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సాలిడ్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. ఇప్పుడు కల్కి 2898 AD, రాజా సాబ్ ఈ రెండు సినిమాలు పూర్తి చేశాక సలార్ 2 ని సెట్స్ మీదకు తీసుకెళ్తాడని తెలుస్తుంది.. ఇక ఈ సినిమాతో పాటుగా […]
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నా కూడా మరోవైపు వరుస యాడ్ లలో కూడా కనిపిస్తూ ఉంటాడు.. సినిమాలతో సమానంగా రెమ్యూనరేషన్ ను అందుకుంటాడు.. ఎప్పుడూ ఏదో ఒక కొత్త యాడ్ తో కనిపిస్తూనే ఉంటారు మహేష్.. అన్నిటికన్నా కూడా మహేష్ బాబు సంతూర్ యాడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. ఇప్పుడు తాజాగా మరో యాడ్ లో కనిపించారు.. ఆ యాడ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు […]
సమ్మర్ వచ్చిందంటే చాలు వేడికి చర్మ సమస్యలు కూడా వస్తుంటాయి.. అయితే వేడిని తట్టుకోవడం కోసం చాలా మంది స్విమ్మింగ్ చెయ్యడం చేస్తారు.. అలా చెయ్యడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది.. కాస్త ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.. అయితే బావులల్లో కాకుండా స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ చేసేటప్పుడు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి తెలుసుకుందాం.. బయట స్మిమ్మింగ్ పూల్ లో వాటర్ పాడవ్వకుండా ఉండేందుకు కెమికల్స్ కలుపుతూ ఉంటారు. ఆ […]
టాలీవుడ్ ముద్దుగుమ్మ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ బిజీగా ఉంది.. ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటూ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.. పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవలే యానిమల్ మూవీ తో ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయాన్ని సంపాదించుకుంది.. అయితే తాజాగా ఈ అమ్మడు రెమ్యూనరేషన్ […]
శరీరంలో కొన్ని హార్మోన్లు మనం తినే ఆహారం ద్వారా శరీరానికి అందుతాయి. అలాగే మరికొన్ని ప్రోటీన్స్ ను శరీరం తయారు చేసుకుంటుంది.. మనం తీసుకొనే ఆహారం శరీరానికి కావలసిన పోషకాలను తయారు చేసుకుంటుంది.. కానీ ఆల్కహాల్ ను తయారు చేసుకోవడం అంటే ఎప్పుడైన విన్నారా? మీరు విన్నది అక్షరాలా నిజం.. ఆ వ్యక్తి గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. వివరాల్లోకి వెళితే..బెల్జియం కు చెందిన ఒక వ్యక్తి ఆటో బ్రూవరీ సిండ్రోమ్ తో బాధపడుతున్నాడు. అతడు […]
తెలుగు బుల్లితెర పై టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్ గురించి అందరికీ తెలుసు.. తెలుగులో ప్రస్తుతం ఎనిమిదోవ సీజన్ ను జరుపుకుంటుంది.. గత సీజన్ జనాలను బాగా అలరించింది.. ఏడోవ సీజన్ లో సీరియల్ యాక్టర్ కీర్తి కేశవ్ కూడా కంటెస్టెంట్ గా పాల్గొన్నది.. చాలా పొలైట్గా కనిపిస్తూ.. అవసరమైన సమయంలో శివంగిలా మారి అలరించిన కీర్తి కేశవ్ సోషక్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. తాజాగా మనాలిలో […]
సోషల్ మీడియా ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్స్ కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొని వస్తుంది.. ఇప్పటివరకు వచ్చిన ఫీచర్స్ సెక్యూరిటీ ని అందిస్తున్నాయి.. ఇప్పుడు మరో సూపర్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొని వస్తుంది.. వాట్సప్ తన వినియోగదారులకు నెట్ అవసరం లేకుండానే ఫైల్ షేరింగ్ సదుపాయాన్ని కల్పించాలని యోచిస్తోంది. వాట్సప్ ఆఫ్‌లైన్ ఫైల్ షేరింగ్ ఫీచర్ ను త్వరలోనే అందుబాటులోకి తీసుకొని రానున్నట్లు తెలిపింది.. ఈ ఫీచర్ కు […]