ఈ ఏడాది శృతిహాసన్ కు బాగా కలిసివచ్చింది.. సీనియర్ హీరోల సరసన జతకట్టిన శృతి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది..ఈ ఏడాది నటించిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు లు బ్లాక్ బస్టర్స్ అయిన సంగతి తెలిసిందే.. అదే జోష్ తో వరుస సినిమాలను లైన్లో పెడుతుంది.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ లో కీలక పాత్రలో నటిస్తుంది. ఇప్పటివరకు ఆమె నటించిన చిత్రాల్లో ఇదే భారీ బడ్జెట్ పాన్ సినిమా కావడం విశేషం..
అయితే వెండితెరపైనే కాకుండా.. నిజజీవితంలో శ్రుతి హాసన్ కాస్త విభిన్నం.. తనకు నచ్చినట్లే ఉంటుంది.. ఎవరేమనుకున్న లెక్క చెయ్యదు.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది.. హిట్ సినిమాలు ఉన్నా కూడా గ్లామర్ డోస్ పెంచుతుంది.. ఈ మధ్యకాలంలో హాట్ లుక్స్ ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ యువతను ఆకట్టుకుంటుంది.. నిత్యం రకరకాల ఫోటోలను, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.
కాగా, తాజాగా ఈ అమ్మడు మరోసారి గ్లామర్ డోస్ పెంచుతు బోల్డ్ ట్రీట్ ఇచ్చింది. తాజాగా శ్రుతి షేర్ చేసిన ఫోటోలు నెట్టింట కుర్రకారకు మతులు పోగొడుతున్నాయి.. తాజాగా బికినిలో రెచ్చిపోయింది. బికినీలో ఓ ఘాటు ఫోటోని షేర్ చేసింది. ఈ క్యూట్ బోల్డ్ సెల్ఫీ ని షేర్ చేసింది. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ లు కలిసి చేస్తోన్న బ్రో లో నటిస్తోంది. అలాగే నానితో ఓ చేస్తోంది శ్రుతి హాసన్.. వీటితోపాటు వెబ్ సిరీస్ లు కూడా చేస్తుందని తెలుస్తుంది.