JD Chakravarthy : వార్నీ.. జేడి చక్రవర్తి ఆ టైపా.. ఒక్కరిని కూడా వదల్లేదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలివుడ్ ఇండస్ట్రీలో జేడి చక్రవర్తి సినిమాలకు ఒకప్పుడు మంచి డిమాండ్ ఉండేది..వైవిద్యభరితమైన సినిమాల్లో నటించి స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న వారిలో ఈయన కూడా ఒకరు..నటుడిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ ఒకానొక సమయంలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన జే.డి చక్రవర్తి కొంతకాలం పాటు సినిమాలకు దూరమయ్యారు అయితే తిరిగి ఈయన తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారని తెలుస్తోంది. ప్రస్తుతం జెడి చక్రవర్తి హాట్ స్టార్ లో ఓ ఒరిజినల్లో నటిస్తున్నారు..
Also Read
- Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
- Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
- Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో యూనిట్ బిజీగా ఉన్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా జెడి చక్రవర్తి ఈషా రెబ్బ, ఇద్దరు కలిసి ఓంకార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నటువంటి సిక్స్త్ సెన్స్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా జెడి చక్రవర్తి తన పంచ్ డైలాగులతో అందరిని నవ్వించారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది.. ఈ ప్రోమోలో ఓంకార్ జెడి చక్రవర్తిని ప్రశ్నిస్తూ.. మీరు మీ సినీ కెరియర్ లో ఎప్పుడైనా ఏ హీరోయిన్ నైనా ఇంప్రెస్ చేయాలని ప్రయత్నించారా అంటూ ప్రశ్నించారు..
ఓంకార్ అడిగిన ప్రశ్నకు జేడి సరదాగా సమాధానం చెప్పారు..నేను ఇండస్ట్రీలో ఉన్న అందరు హీరోయిన్లకు లైన్ వేసాను.. వాళ్లకు ప్రపోజ్ చేశాను.. ఇంప్రెస్ చెయ్యడానికి నానా తంటాలు పడ్డాను.. కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా ఆయనను ప్రేమించలేదని చెప్పాడు.. ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. సైలెంట్ గా కనిపించే జేడి చక్రవర్తి కూడా ఇలాంటి వాడా.. ఒక్కరిని కూడా వదల్లేదా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.. దీంతో ప్రోమో వీడియో వైరల్ గా మారింది..
తాజావార్తలు
-
Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
-
BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి మీటింగ్‌లో హైదరాబాద్ ఆటగాడు!
-
Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
ట్రెండింగ్
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?