Viral news : రైల్వే ట్రాక్ పై డ్యాన్స్ అదరగొట్టిన యువతి.. దారుణంగా నెటిజన్స్ ట్రోల్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య జనాలు క్రేజ్ కోసం ఏదైనా చెయ్యడానికి రెడీ అవుతున్నారు.. జనాల దృష్టిని ఆకర్శించేందుకు మెట్రోలు, షాపింగ్ మాల్స్ లలో డ్యాన్స్ లు, వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు.. ఇప్పుడు క్రేజ్ కోసం రైల్వే ట్రాక్ లను ఎక్కుతున్నారు.. రీల్స్ కోసం రిస్క్ చేస్తున్నారు.. ఓ యువతి రైల్వే ట్రాక్ పై చేసిన డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
రైలు పట్టాలపై ఓ యువతి చేసిన డ్యాన్స్ చూసి జనాలు షాకయ్యారు. ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన వీడియోలో నీలంరంగు చీర ధరించి రైల్వే ట్రాక్ మధ్యలో నిలబడి హర్యాన్వీ పాటకు యువతి డ్యాన్స్ చేసింది. ఈ వీడియో చూసిన వారంతా మండిపడ్డారు. ఆమెపై కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.. ముంబై పోలీసులకు ట్యాగ్ చేస్తూ ఇలాంటి వారిని బయట ఉండనివ్వకూడదు అంటూ జనాలు మండిపడుతున్నారు..
Also Read
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
ఇప్పటికే మెట్రో రైళ్లలో డ్యాన్సులు, వీడియోలు, ముద్దులు పెట్టుకోవడం, అభ్యంతరకరమైన వీడియోలతో కొంతమంది తోటి ప్రయాణికులకు ఇబ్బందిని కలిగిస్తున్నారు..అలాంటి ఘటనలు కూడా గతంలో చాలానే జరిగాయి.. దీంతో అలెర్ట్ అయిన అధికారులు మెట్రోల్లో పోలీసింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో యువత రైలు పట్టాలను కూడా వదలట్లేదు.. ఈ డ్యాన్స్ చేస్తున్న యువతిని కనిపెట్టి తిక్క కుదర్చాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు..
తాజావార్తలు
-
TGBIE : సర్కారీ కాలేజీల్లో బిగ్ చేంజ్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయాలు
-
CM Revanth Reddy : ఇది కాంగ్రెస్ సమస్య కాదు.. దేశ ప్రజల సమస్య
-
Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
-
Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! ‘పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్’
-
SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!