తమిళనాడులో భారీగా బంగారం పట్టుబడింది..ఎవరికీ అనుమానం రాకుండా రెండు పడవల్లో శ్రీలంకనుంచి భారత్‌కు సముద్ర మార్గంలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా, కోస్టు గార్డు, డిఆర్‌ఐ అధికారులు, కస్టమ్ అధికారులు రెండు రోజులు గాలించి మొత్తం 32 కిలోల బంగారం వెలికితీశారు..ఈ బంగారం విలువ రూ.20 కోట్లు ఉంటుందని అంచనా. ఇందులో ఒక పడవలోని స్మగ్లర్లు అధికారులను చూడగానేభయంతో 11 కిలో బంగారాన్ని సముద్రంలో పడేశారు. అలాగే మరో పడవలో 21 కిలోల పుత్తడిని స్వాధీనం చేసుకున్నారు.. ఈ […]
హైదరాబాద్ నగరంలో కార్లు సృష్టించే బీభత్సాలు విపరీతంగా పెరిగిపోయాయి. అందరూ కార్లను వాడడంతో ఇప్పుడు వాటి వాడకం కూడా ఎక్కువగా ఉంది. అయితే వీటితో ప్రమాదాలు కూడా అదే రీతిలో జరుగుతున్నాయి.. నిన్న పాతబస్తిలో మైనర్ కుర్రాళ్లు కారును గోడకు ఢీ కొట్టి గాయాలపాలయ్యారు.. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ రోడ్డులో కారు బీభత్సాన్ని సృష్టించింది.. డి వైడర్ ను ఢీ కొట్టి రోడ్డు పై పల్టీలు కొట్టిన కారు. ఎయిర్ […]
బాలివుడ్ ముదురు భామ మలైక అరోరా, అర్జున్ కపూర్ రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే..గత రెండేళ్ల క్రితమే ఈ విషయాన్ని మీడియా ముందు రివిల్ చేశారు..ఇక అప్పటి నుంచి ఘాటు రొమాన్స్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు..అయితే తాజాగా మరో వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.. అర్జున్ కపూర్, మలైకా త్వరలో బిడ్డను కనబోతున్నారని గాసిప్ న్యూస్ స్ప్రెడ్ చేయడంపై గతేడాది ఒక పబ్లికేషన్‌తో పాటు జర్నలిస్టుకు నోటీసులు పంపించాడు అర్జున్. […]
ఈరోజుల్లో అధిక బరువు సమస్య అందరిని ఇబ్బంది పెడుతున్న సమస్య..ఎంత సులువుగా బరువు పెరుగుతామో.. బరువు తగ్గడం అంత కష్టమైన పని.. అయితే పాస్తా తో బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు పాస్తాను ఎలా తీసుకుంటే బరువు తగ్గుతారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. సాధారణ పాస్తాతో పోలిస్తే, హోల్ వీట్ అంటే హోల్ గ్రెయిన్ పాస్తాలో ఎక్కువ పీచు ఉంటుందని అంటున్నారు.. మరి ఎలా తయారు చేసుకోవాలో ఓ లుక్ వెయ్యండి.. బరువు […]
వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది..తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో లోకశ్ పై కోడిగుడ్డుతో దాడిచేశారు.. అయితే ఆ గుడ్డు లోకేష్ కు తగలకుండా పక్కనే ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి తగిలాయి. దీంతో సెక్యూరిటీ అప్రమత్తం అయింది. ప్రొద్దుటూరు శివాలయం సెంటర్‌లో బహిరంగ సభ ముగించుకుని ఆర్టీసి బస్టాండ్ దాటి న తరువాత ఓ దుకాణం వద్ద ఆగి ప్రజలతో మాట్లాడుతుండగా గుడ్ల దాడి జరిగింది.. అయితే […]
సంయుక్త మీనన్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఈ మధ్య ఇండస్ట్రీకి పరిచయమై అతి తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ ను అందుకున్న హీరోయిన్లలో ఈ అమ్మడు కూడా ఒకటి.. ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకున్న విరుపాక్ష సినిమాలో నటించింది.. ఈమె చేసిన సినిమాలు అన్నీ కూడా హిట్ అవ్వడంతో నిర్మాతలు క్యూ కడుతున్నారు.. తెలుగుతో పాటు తమిళ్ చిత్రాల్లో కూడా నటిస్తున్నట్లు సమాచారం.. కేరీర్ పరంగా వరుస సక్సెస్ లను అందుకుంటుంది.. అయితే క్రేజ్ […]
హిమాచల్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది.. హిమాచల్ ప్రదేశ్ లోని మండీలో 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడింది.. డ్రైవర్ మలుపును అదుపు చెయ్యలేక పోవడంతో ప్రమాదం జరిగినట్లు గుర్తించారు.. మండి జిల్లాలోని కర్సోగ్ సబ్ డివిజన్ పరిధిలోని ఖరోడి సమీపంలో జరిగిన ఈ ఘటనలో చాలా మంది గాయపడ్డారు.. ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్ కూడా గాయాలు అయ్యాయి..బస్సు రోడ్డుపై నుంచి పడిపోయిన వెంటనే స్థానిక యంత్రాంగం అంబులెన్స్ లను సంఘటనా […]
ఈ మధ్య వివాహేతర సంబంధాలు ఎక్కువ అయ్యాయి.. అంతేకాదు చాలా మంది ప్రాణాలను కూడా కోల్పోతున్నారు.. తాజాగా మరో మహిళ అక్రమ సంబంధం కారణంగా ప్రాణాలను కోల్పోయింది.. తనకన్నా ఎనిమిదేళ్ల చిన్నవాడైనా మరిది వరుస అయ్యే వ్యక్తితో మూడేళ్లుగా అక్రమ సంబంధం పెట్టుకుంది.. అతన్ని వదల్లేక పెళ్లి చేసుకోవాలని అనుకుంది.. కానీ చివరికి అనుకోకుండా శవమై తేలింది.. వివరాల్లోకి వెళితే..రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో తన బంధువు పెళ్లికి హాజరయ్యేందుకు వచ్చిన మైనా కన్వర్ అనే మహిళ హత్యకు […]
సోషల్ మీడియాలో క్రేజ్ ను సంపాదించడానికి కొందరు చెప్పుకోలేని ఛండాలమైన పనులు చేస్తున్నారు.. అందరూ తమ గురించి మాట్లాడుకోవాలని మరింత దిగజారి పోతున్నారు.. కొన్ని వీడియోలను చూసి నెటిజన్లు దారుణంగా స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.. ఇలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఓ బైక్ పై ముగ్గురు కుర్రాళ్లు వెళుతున్నారు.. అయితే వెనుక ఉన్న ఇద్దరు కూడా లిప్ లాక్ చేస్తున్నారు.. రీల్ కోసం చేశారా.. లేదా రియల్ గా అనేది మాత్రం తెలియలేదు […]