ప్రస్తుతం అందరు డిజిటల్ పేమెంట్స్ ను చేస్తున్న సంగతి తెలిసిందే.. ఆన్ లైన్ పేమెంట్స్ ను ఎక్కువగా చేస్తున్నారు.. అందులో ఒకటి ఫోన్ పే.. ఈ యాప్ ను ఎక్కువ మంది వినియోగిస్తున్న సంగతి తెలిసిందే.. ఆన్లైన్లో మనీని ట్రాన్స్ఫర్ చెయ్యడం మాత్రమే కాదు.. లోన్ ను కూడా పొందవచ్చు.. తాజాగా మరో కొత్త సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది..Account Aggregator services సేవలను ప్రారంభించింది. ఇక ఈ కొత్త సేవ వినియోగదారులు తమ ఆర్థిక డేటాను, బ్యాంక్ […]
గోవా బ్యూటీ ఇలియానా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.. కానీ సోషల్ మీడియాలో మాత్రం హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.. ఎవరెన్ని అనుకున్నా నాకేంటి అంటూ మొన్నటివరకు తన బోల్డ్ ఫొటోస్ తో యువతకు నిద్రపట్టకుండా చేసింది.. ఇక తాజాగా తాను బేబి బంబ్స్ తో ఉన్న ఫోటోలను షేర్ చేస్తుంది..ప్రెగ్నెంట్ కి సంబంధించిన మధుర క్షణాలను అనుభవిస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు కడుపుతో ఉన్న సంగతి తెలిసిందే..అయితే తన బేబీ బంప్ తో ఆమె […]
టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం.. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఇందులో మహేష్ బాబుకు జోడిగా బుట్టబొమ్మ పూజా హెగ్డే, యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతిబాబు ఇందులో కీలక పాత్రను పోషిస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధా కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. ఈ సినిమా షూటింగ్ మొదలై […]
టాలివుడ్ కూల్ హీరో శర్వానంద్ ఇటీవల పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడైనా సంగతి తెలిసిందే.. జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో పెద్దలు కుదుర్చిన అమ్మాయితోనే తన వివాహం అయ్యింది.. ఈ వివాహ వేడుకకు సినీ ప్రముఖులు హాజరయ్యారు.. ఈ క్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సిద్దార్థ్, అదితిరావు హైదరి తదితరులు పెళ్ళి లో సందడి చేశారు. అంగరంగ వైభవంగా రెండు రోజులు పాటు జరిగిన ఆ పెళ్లి సంబరంలో మ్యూజికల్ కాన్సర్ట్ ని […]
ముంబై లో ఓ వ్యాపాత్తను కుటుంబ కలహాల వల్ల తన తమ్ముడే కత్తితో మెడపై పొడిచాడు.. వెంటనే మేల్కొన్న ఆ వ్యక్తి కత్తిని మెడకు పెట్టుకొనే అరుస్తూ బయటకు పారిపోయాడు.. అతనికి మెలుకువ రాగానే తమ్ముడు అక్కడి నుంచి ఉడాయించాడు.. తీవ్రంగా గాయమైన వ్యక్తి ప్రాణ భయం తో కిలో మీటర్ మేర పురుగులు పెట్టాడు..అక్కడే ఉండే ఆసుపత్రికి వెళ్లారు.. అక్కడ డాక్టర్లు అతన్ని ఆపరేషన్ థియేటర్ కు తీసుకెళ్లి నాలుగు గంటలకు పై శ్రమించి కత్తిని […]
జీమెయిల్ స్మార్ట్ వర్షన్ లో మరో కొత్త ఫీచర్ ను గూగుల్ అందుబాటులో కి తీసుకొని వచ్చింది.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే ఈ కొత్త ఫీచర్ కస్టమర్స్ కు పాత ఫైల్స్ ను సులువుగా వెతికెందుకు ఉపయోగ పడుతుంది… అత్యంత కచ్చితత్వంతో, సులభంగా మెయిల్స్, ఫైల్స్, డాక్యుమెంట్స్ వెతకడంలో సాయపడుతుందని గూగుల్ మాతృ సంస్థ అయిన అల్ఫాబెట్ తన బ్లాగ్ ఈ ఫీచర్ గురించి రాసుకొచ్చింది.. ఈ ఫీచర్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు […]
బొంబాయి రవ్వతో ఎన్నో రకాల వంటలను చేసుకుంటాం.. అయితే ఎక్కువగా స్వీట్స్ ను చేసుకుంటాం.. దీంతో చేసే వంటలకు ఎక్కువ సమయం పట్టదు.. త్వరగా అయిపోతాయి..అలాగే తక్కువ సమయంలో వీటిని తయారు చేసుకోవచ్చు. రవ్వతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో రవ్వ ఊతప్పం కూడా ఒకటి.. ఈ ఊతప్పం కు కావాల్సిన పదార్థాలు, ఎలా తయారు చెయ్యాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. కావల్సిన పదార్థాలు.. రవ్వ – ఒక కప్పు, బంగాళాదుంప – పెద్దది ఒకటి, చిన్నగా తరిగిన […]
ప్రముఖ దేశీయ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. తాజాగా మరో నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.. మొత్తం 28 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది..మూడేళ్ల కాంట్రాక్ట్ తో వీటిని భర్తీ చేస్తామని, మరో రెండేళ్లు తర్వాత కాంట్రాక్ట్ పొడిగించే అవకాశం ఉందని ఎస్బీఐ పేర్కొంది. ఈ జాబ్ కు సెలెక్ట్ అయిన వారికి రూ.75 లక్షల జీతం ఇస్తామని నోటిఫికేషన్ లో పేర్కొంది..అభ్యర్థులు […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం బ్రో.. ఫాంటసీ కామెడీ డ్రామా నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు దర్శకనటుడు సముద్రఖని డైరెక్ట్ చేస్తున్నాడు. జీ స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లపై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ హీరోయిన్లుగా నటించారు. రోహిణి మొల్లేటి, సుబ్బరాజు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం తదితర సీనియర్ నేతలు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.. తమిళ్లో భారీ […]
కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఈ మధ్య వరుస విజయాలను అందుకుంటూ జోరు మీదుంది..గత ఏడాది ఈ అమ్మడు నటించిన కార్తికేయ 2 చిత్రం పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అలాగే 18 పేజెస్, బటర్ ఫ్లై చిత్రాలు కూడా అనుపమకు మంచి విజయాలు అందించాయి. హ్యాట్రిక్స్ హిట్స్ తో అనుపమ కేరీర్ బ్రేక్స్ లేకుండా దూసుకుపోతుందని అందరు అనుకున్నారు.. కానీ అలా జరగలేదు.. చిన్న హీరోలు తప్ప పెద్ద హీరోలు […]