యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఒక యూట్యూబ్ స్టార్ గా ఎంత పేరు సంపాదించుకున్నాడో.. పర్సనల్ విషయంలో అంత హాట్ టాపిక్ గా మారాడు.. దీప్తి సునైన బిగ్ బాస్ లో పాల్గొన్నప్పుడు షణ్ముఖ్ గురించి టాపిక్ తీసిందో అప్పటి నుంచి షణ్ముఖ్ అందరి దృష్టిలో పడ్డాడు. ఇక ఇతడు యూట్యూబ్ లలో షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ చేస్తూ మరింత పరిచయాన్ని పెంచుకున్నాడు.మొదట్లో దీప్తి సునైనతో కలిసి […]
యూపీలో దారుణ ఘటన వెలుగు చూసింది.. ఇటీవల సామూహిక అత్యాచారనికి గురైన 12 ఏళ్ల మైనర్ బాలిక మృతి చెందింది.. గౌర్ ప్రాంతంలో సోమవారం బాలిక కూరగాయలు కొనేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. మోను సాహ్ని, రాజన్ నిషాద్, కుందన్ సింగ్ అనే ముగ్గురు నిందితులు ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక ఇంటికి తిరిగి రాకపోవడం తో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించగా, సింగ్ ఇంటి సమీపంలో ఆమె అపస్మారక […]
బాలివుడ్ బాద్షా బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు 80 ఏళ్లు వచ్చినా కూడా సినిమాల జోరు తగ్గలేదు.. ఒకవైపు వరుస సినిమాలు చేస్తూనే.. మరోవైపు టీవీ లో పలు రియాలిటీ షోలు చేస్తూ దూసుకుపోతున్నారు.. సినిమా పై ఆయనకు ఉన్న ఇష్టం ఆయనను ముందుకు నడిపిస్తుందని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు.. ఈ జేనరేషన్ నటులకు అభితాబ్ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.. అయితే తాజాగా అభితాబ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే.. […]
మెగా హీరో రామ్ చరణ్ మొదటి సినిమా చిరుత సినిమాలో హీరోయిన్ గా నటించిన బ్యూటీ నేహా శర్మ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఆ సినిమా హిట్ అవ్వక పోయిన యూత్ లో మంచి క్రేజ్ ను అందుకుంది.. ఆ తర్వాత తెలుగులో ఒకటో రెండో సినిమాలు చేసింది.. అవి పెద్దగా సక్సెస్ టాక్ ను అందుకోలేదు.. దీంతో ఈ అమ్మడు సోషల్ మీడియా లో ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. తరచూ ముంబై వీధుల్లో కనిపిస్తూ […]
ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న అక్రమ సంబంధాలు.. ఇంట్లో అందంగా ఉన్న భార్య ఉన్నా కూడా వేరే మహిళను చూసి సొంగ కారుస్తున్నారు.. వాటికారణంగా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.. తమ జీవితాలను నాశనం చేసుకోవడమే కాకుండా పిల్లల జీవితాలను కూడా అంధకారంలోకి నెడుతున్నారు. మరి అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి అసలు కారణాలు ఏంటి? ముఖ్యంగా పెళ్లైన మగవాళ్ళు పరాయి స్త్రీలపై మోజుపడడానికి అసలు కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం… పెళ్ళాం ఎంత అందంగా అప్సరసలాగా ఉన్నా […]
వేసవి కాలం వచ్చిందంటే చాలు చాలామంది దాహన్ని తీర్చుకోవడానికి నిమ్మకాయ నీళ్లు, లేదా కొబ్బరిబొండాలను ఎక్కువగా తాగుతుంటారు.. వీటిలో ఎక్కువగా పోషకాలు ఉండటం వల్ల ఎక్కువ మంది వీటిని తాగాడానికి ఇష్టపడతారు.. ఒక్క వేసవి లో మాత్రమే కాదు ప్రతి కాలంలో కూడా కొబ్బరి నీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. వైద్యులు సైతం జ్వరం బారిన పడినా, నీరసం, వడదెబ్బ వంటి అనారోగ్య సమస్యలకు కొబ్బరి బొండాలు బాగా తాగించాలని సూచిస్తుంటారు. ఇంకా అనేక అనారోగ్య […]
కాపురంలో చిచ్చు పెట్టిన సోషల్ మీడియా రీల్స్.. ఇదేంటి అనుకుంటున్నారా.. అవును మీరు విన్నది అక్షరాల నిజమే.. ఈ విచిత్ర ఘటన ముంబైలో వెలుగుచూసింది.. సోషల్ మీడియాలో ఆమె చేసిన రీల్స్ ను చూసి మాట కూడా మాట్లాడకుండా ట్రిపుల్ తలాక్ చెప్పేసాడు భర్త.. వివరాలిలా.. 23 ఏళ్ల రుఖ్సర్ సిద్ధిఖీ తన మొదటి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె భర్త ముస్తాకిమ్ ఫోటోలు మరియు వీడియోలను సోషల్ మీడియాలో పెట్టింది.. వాటిని చూసిన భర్త చాలా […]
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న వారికి ఇది శుభవార్తే.. తాజాగా కేంద్రప్రభుత్వం ఇంజనీరింగ్ అర్హతతో ఉద్యోగాల నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఇప్పటికే పలు శాఖల్లో ఖాళీలున్న ఉద్యోగాలను భర్తీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు రైల్వే శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.. ఈ నోటిఫికేషన్ ద్వారా 30 ఖాళీలను భర్తీ చెయ్యనుంది.. ఆ నోటిఫికేషన్ […]
ఈ మధ్య వయస్సు తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కిడ్నీల సమస్యలతో భాధపడుతున్నారు.. అందులో ముఖ్యంగా కిడ్నీలో రాళ్లు రావడం.. ఈ సమస్య రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. తక్కువ నీరు త్రాగడం, ఎక్కువ మాంసం తినడం, అధిక యూరిక్ యాసిడ్, ఊబకాయం, గౌట్, డయాబెటిస్ మొదలైనవి కూడా కిడ్నీ స్టోన్‌కు కారణం కావచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. కిడ్నీలలో రాళ్లను తొలగించడానికి అనేక మందులు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కిడ్నీలో రాళ్లను […]
కొడుకు వారసుడు అవుతాడు.. అందుకే అంతిమ సంస్కారాలను కూడా కొడుకే చేస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి.. కొడుకులుంటే కొడుకే చేస్తాడు.. లేనివారి పరిస్థితి ఏంటనేది ఎప్పుడు ఆలోచించలేదు.. అలాంటివి కూతుర్లు చెయ్యరు అని కొందరు అంటున్నారు.. వాటన్నిటిని పక్కన పెట్టి ఓ కూతురు తన తండ్రికి అంతిమసంస్కారాలను జరిపించింది.. ప్రతి దానిని దగ్గరుండి దహన సంస్కారాలు నిర్వహించి తల కొరివి పెట్టిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసింది.. ఆమెకు గ్రామస్తులు కూడా అండగా నిలిచారు.. ఈ ఘటన […]