Karnataka: భార్య వేరే వ్యక్తితో సంబంధం.. అతని గొంతు కోసి రక్తం తాగిన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్రమ సంబందాలు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి.. శారీరక సుఖం కోసం ఎన్నెన్నో తప్పులు చేస్తున్నారు.. కొన్ని సంబంధాల వల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయి.. మరికొన్ని బంధాల వల్ల ప్రాణాలే పోతున్నాయి.. ఇప్పుడు అలాంటి ఘటనే వెలుగు చూసింది.. తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న భర్త కోపంతో రగిలిపోయాడు.. ఇక భార్యను వదులుకోలేక సంబంధం పెట్టుకున్న వ్యక్తిని అతి కిరాతకంగా చంపి అతని మీద పడి రక్తం తాగాడు.. వింటుంటే ఒళ్లు గగుర్పొడిచేస్తున్న ఈ దారుణ ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది..
వివరాల్లోకి వెళితే.. కర్నాటక రాష్ట్రంలోని చిక్‌బళ్లాపూర్‌లో దారుణం వెలుగు చూసింది. భార్య ప్రియుడిని అత్యంత దారుణంగా గొంతు కోసి, ఆపై అతని రక్తాన్ని తాగాడు భర్త..ఈ ఘటన జిల్లాలోని చింతామణి తాలూకా సిద్దేపల్లి సమీపంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బట్లహళ్లి నివాసి విజయ్, మాల దంపతులు. అయితే, చేలూర్ తాలూకాలోని మోడెంపల్లికి చెందిన మారేష్‌కు మాల కు మధ్య అక్రమ సంబంధం ఉందని చాలాసార్లు ఇద్దరు కలుసుకున్నప్పుడు స్థానికులు చూసినట్లు చెప్పారు.. ఇక ఊర్లో ఈ విషయం పై పెద్ద చర్చే నడుస్తుంది.. అది విని సహించలేక పోయిన అతను కోపంతో రగిలిపోయాడు..
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ఇక అతన్ని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు..మాట్లాడుకుందాం దా అంటూ మారేష్‌ను సిద్దేపల్లి క్రాస్ సమీపంలోకి తీసుకెళ్లాడు. అక్కడ మారేష్‌పై విజయ్ దాడి చేశాడు. గొంతు కోసం రక్తం తాగాడు. ఈ దృశ్యాన్ని మొబైల్‌లో వీడియో రికార్డ్ చేశాడు. ఆపై అక్కడి నుంచి పారిపోయాడు. అయితే, తీవ్రంగా గాయపడిన మారేష్‌ను కొందరు స్థానికులు గుర్తించి ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు..ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు విజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు.. అతని భార్యను కూడా అదుపులోకి తీసుకొని విచారణ జరిపిస్తున్నారు.. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..
తాజావార్తలు
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!