Honey Rose: గ్రీన్ డ్రెస్సులో మైండ్ బ్లోయింగ్ స్ట్రక్చర్ తో హనీ రోజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హనీ రోజ్.. హనీ రోజ్.. యూత్ ప్రతి ఒక్కరు ఇదే పేరును జపిస్తున్నారు..ఆమె అందం అటువంటిది.. ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను సొంతం చేస్తుంది..వీర సింహారెడ్డి చిత్ర హీరోయిన్ హనీ రోజ్ యువతలో క్రేజీ బ్యూటీగా మారుతోంది. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ మూవీ బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. బాలయ్య మరోసారి పవర్ ఫుల్ గా డ్యూయెల్ రోల్ లో మెరిశారు.. ఈ సినిమాలో నటించింది హనీ రోజ్.. ఇక ఈ అమ్మడుకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది..
తాజాగా హనీ రోజ్ సోషల్ మీడియాలో మైండ్ బ్లోయింగ్ అనిపించే ఫోజులతో కళ్ళు చెదిరే ట్రీట్ ఇచ్చింది.. ట్రెండీ డ్రెస్సులు, చీరలు ధరించి చిరాకు పుట్టిందేమో. అందుకే వెరైటీగా ఉన్న గ్రీన్ డ్రెస్ లో ప్రయోగం చేసింది. తన అందమైన స్ట్రక్చర్ చూపిస్తూ హనీ రోజ్ అరటి చెట్టులా వివిధ భంగిమల్లో గ్రీన్ డ్రెస్ లో ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి. హనీ రోజ్ భారీ సొగసు కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు..ఆ యాంగిల్స్ అమ్మడును చూడటానికి రెండు కళ్లు చాలవనే చెప్పాలి..అంత హాట్ గా ఆమె స్మైల్, భంగిమలు ఉన్నాయి. హనీ రోజ్ అంటే డెడ్లీ హాట్ బ్యూటీ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇంతకాలం ఎక్కడున్నావ్ హనీ అంటూ కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు..
Also Read
- Vijayawada: అప్పులు.. ఈఎంఐలు.. ఆర్భాటపు జీవితం.. దొంగగా మారిన 22 ఏళ్ల బీటెక్ యువకుడు..
- Modi-Xi Jinping: ‘ఈజ్ ఇట్ ఓకే?’.. షీ జిన్‌పింగ్‌ను చూసి ప్రసంగం ఆపిన మోడీ.. అసలేం జరిగిందంటే?
- Glaciers: వేడెక్కుతున్న భూమితో ఏం జరగబోతోంది?
- BRICS Currency: బ్రిక్స్ కరెన్సీపై భారత్ కీలక ప్రకటన.. కామన్ కరెన్సీపై ఫుల్ క్లారిటీ..!
వీరసింహారెడ్డి తర్వాత ప్రస్తుతం టాలీవుడ్ దర్శక నిర్మాతలు తమ తదుపరి చిత్రాల కోసం హనీ రోజ్ ని సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. టాప్ టూ బాటమ్ అందాలతో ఊరించే హనీ రోజ్ సౌత్ లో ఫుల్ బిజీ కానున్నట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు.. ఇప్పుడు మల్లీ బాలయ్య, అనిల్ రావీపూడి సినిమాలో నటిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఆ సినిమాకు సంబందించిన ఎటువంటి అప్డేట్ రాలేదని చెప్పాలి.. కెరీర్ పరంగా చూస్తే.. స్టార్ హీరోల సరసన మంచి ఛాన్స్ వస్తేనే చేయాలనే ఆలోచనలో ఉందట హనీరోజ్. మేకర్స్ సైతం సీనియర్ హీరోలను హానీ బెటర్ చాయిస్ అని ఆలోచిస్తున్నారట.. మరి నెక్స్ట్ ఏ హీరోతో నటిస్తుందో చూడాలి..
తాజావార్తలు
-
Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు… ఓటీటీ డీల్ 100 కోట్లు?..
-
CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
-
Vijayawada: అప్పులు.. ఈఎంఐలు.. ఆర్భాటపు జీవితం.. దొంగగా మారిన 22 ఏళ్ల బీటెక్ యువకుడు..
-
Flight Turbulence: టర్కిష్ ఎయిర్‌లైన్స్ TK663 విమానంలో తీవ్ర కుదుపులు.. మూడు సార్లు ల్యాండింగ్ విఫలం, చివరికి డైవర్ట్
-
Asia Cup 2026 Final: భారత్ vs శ్రీలంక ఫైనల్.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, టీమ్ డీటెయిల్స్ ఇవే!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!

