Dangerous Apps: మీ ఫోన్లో ఈ యాప్స్ ఉన్నాయా.. అయితే వెంటనే డిలీట్ చెయ్యండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య సైబర్ నేరగాళ్లు రూటు మార్చుకున్నారు.. డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ లతో కాకుండా ఇప్పుడు కొత్త కొత్త మొబైల్ యాప్ లతోడేటా చోరీ చేస్తున్నారు..అలా చిక్కుకుని లక్షల్లో నష్టపోతున్న అనేక సైబర్ క్రైమ్ కేసులు తెరపైకి వస్తున్నాయి. ఈ రోజుల్లో సైబర్ నేరగాళ్లు భద్రతా తనిఖీలను నివారించడానికి మాల్వేర్ ద్వారా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యాప్‌లలోకి ప్రవేశిస్తున్నారు.. ఇందులో ఇమెయిల్, సోషల్ మీడియా, టెక్స్ట్ లేదా యాప్ స్టోర్‌లోని నకిలీ యాప్‌లలోని మోసపూరిత లింక్‌ల నుంచి మాల్వేర్ ఉంటుంది.
ఈ యాప్ ల వల్ల వినియోగదారులకు పెను ప్రమాదంగా మారాయి. ఇందులో అత్యంత ఆందోళనకరమైన విషయం ఏంటంటే వారు వినియోగదారుల వ్యక్తిగత డేటా, బ్యాంక్ వివరాలను ప్రమాదంలో పడేస్తారు. ఇటీవల ఇలాంటి కేసులను పోలీసులు గుర్తుంచారు..రెండు స్పైవేర్ యాప్‌లు గూగుల్ ప్లే స్టోర్‌లో గుర్తించారు. ఇవి ఎంతో మంది వినియోగదారులను ప్రభావితం చేస్తున్నాయి. గూగుల్ ప్లే స్టోర్‌లోని 2 యాప్‌లు మీ వ్యక్తిగత డేటాను దొంగిలిస్తున్నాయి. మొబైల్ సైబర్ సెక్యూరిటీ కంపెనీ పోస్ట్ ప్రకారం, Google Play Store లో ఒకే డెవలపర్‌కు చెందిన రెండు యాప్‌లు కనుగొనబడ్డాయి. రెండూ సమానంగా ప్రమాదకరమైనవి. యాప్‌లు వినియోగదారుల డేటాను దొంగిలిస్తున్నప్పుడు ఫైల్ మేనేజ్‌మెంట్ సాధనాలుగా నటిస్తున్నాయి. స్పైవేర్ వినియోగదారుల ముఖ్యమైన డేటా వివరాలను చైనా సర్వర్‌లకు నేరుగా డేటాను పంపుతుంది..
Also Read
- Ambati Rambabu: మాజీ మంత్రి అంబటిపై కేసు నమోదు!
- Rain Alert: తీవ్ర వాయుగుండం ముప్పు.. మూడు రోజులు ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్!
- 50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
- US-Iran Conflict: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా బిగ్ షాక్.. సెప్టెంబర్ 23 నుంచి పూర్తిగా బంద్?
అందుకే వీలైనంత త్వరగా ఆ యాప్ లను ఫోన్ నుంచి తీసెయ్యాలని నిపుణులు చెబుతున్నారు.. యాప్ ల ద్వారా వ్యక్తిగతడేటాను దొంగలుస్తున్నారని తెలుస్తుంది.ఇందులో వినియోగదారుల పరిచయాల జాబితాలు. ఇమెయిల్, సోషల్ నెట్‌వర్క్‌లు, మీడియా, రియల్ టైమ్ లొకేషన్, మొబైల్ కంట్రీ కోడ్‌కి కనెక్ట్ చేయబడిన అన్ని ఖాతాలు ఉన్నాయి.. కోడ్, నెట్‌వర్క్ ప్రొవైడర్ పేరు, SIM ప్రొవైడర్ నెట్‌వర్క్ కోడ్, ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్ నంబర్, పరికర బ్రాండ్, మోడల్.. అందుకే డిలీట్ చెయ్యాలని చెబుతున్నారు.. ఈ ఆండ్రాయిడ్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అలాగే యాప్‌లను డౌన్‌లోడ్ చేసే ముందు, దాని సమీక్షలను ఖచ్చితంగా , దీని ద్వారా మీరు ఆ యాప్ గురించి తెలుసుకుంటారు. ఇది కాకుండా, ఏదైనా ముప్పు గురించి తెలుసుకోవడానికి, వారిపై చర్య తీసుకోవడానికి..మీరు మీ ఫోన్‌ను యాంటీ-వైరస్ సాఫ్ట్‌వేర్ ను వాడటం ఉత్తమం..
తాజావార్తలు
-
Ambati Rambabu: మాజీ మంత్రి అంబటిపై కేసు నమోదు!
-
Rain Alert: తీవ్ర వాయుగుండం ముప్పు.. మూడు రోజులు ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్!
-
JAILER 2 : నీలాంబరిని విద్యాబాలన్ మైమరిపించగలదా..?
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
US-Iran Conflict: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా బిగ్ షాక్.. సెప్టెంబర్ 23 నుంచి పూర్తిగా బంద్?
ట్రెండింగ్
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!