Disha Patani : అబ్బా..మరీ ఇంత చూపిస్తే తట్టుకోవడం చాలా కష్టం పాప..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలివుడ్ బ్యూటీ హీరోయిన్ దిశా పటాని అందాల అరాచకం.. అందాల ఆరాబోతలో రోజురోజుకు బౌండరీలను దాటేస్తుంది..బికినీ అందాలకు దిశా పటాని కేర్ ఆఫ్ అడ్రస్. ఈ బోల్డ్ బ్యూటీ సమయం సందర్భం లేకుండా బికినీలో దర్శనమిస్తుంది. అయితే దిశా తన ఫేవరెట్ స్విమ్ సెట్ పారేసుకుందట. చిరుత మచ్చల డిజైన్ కలిగిన ఆ స్విమ్ సెట్ లో గతంలో దిగిన ఫోటో షేర్ చేసింది. దిశా పటాని పోస్ట్ పై నెటిజన్స్ క్రేజీగా స్పందిస్తున్నారు.. దాంతో ఫోటోలు ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి..
దిశా పటాని చాలా కాలం తర్వాత తెలుగు ఆడియన్స్ ని పలకరించనుంది. ప్రభాస్ భారీ బడ్జెట్ మూవీ ప్రాజెక్ట్ కే చిత్రంలో దిశా పటాని నటిస్తుంది. ఇటీవల ఆమె ఫస్ట్ లుక్ షేర్ చేయగా వైరల్ అవుతుంది.. తన లుక్ పై నెట్టింట పెద్ద చర్చే జరుగుతుంది..ప్రాజెక్ట్ కే టైం ట్రావెలర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీని ప్రముఖంగా వినిపిస్తోంది.. అంటే ఈ అమ్మడు సర్ ప్రైజ్ చెయ్యడానికో రెడీ అవుతుందని తెలుస్తుంది.. ఈ మూవీలో దీపికా పదుకొనె లీడ్ హీరోయిన్ గా చేస్తుంది. కమల్ హాసన్, అమితాబ్ వంటి లెజెండ్స్ ప్రాజెక్ట్ కే చిత్రంలో భాగమయ్యారు.. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చెయ్యాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు..
Also Read
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
అదే సమయంలో బాలీవుడ్ లో బిజీ అయ్యారు. ఎమ్ ఎస్ ధోని, భాగీ 2, భరత్ వంటి చిత్రాలతో హిందీలో ఆమె నిలదొక్కుకున్నారు. దిశా కుంగ్ ఫు యోగా అనే చైనీస్ మూవీలో కూడా నటించారు.. సౌత్ లో కంగువ అనే సినిమాలో కూడా నటిస్తుంది..ఈ తమిళ చిత్రంలో సూర్య హీరోగా నటిస్తున్నారు. ఇది భారీ పీరియాడిక్ మూవీ అని సమాచారం. ఈ చిత్రంలో దిశా కీలక రోల్ చేస్తున్నారు.. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా బిజీగా ఉంటుంది.. లేటెస్ట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ వస్తుంది.. అవి ఎంతగా వైరల్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం..
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!


