Janvi Kapoor : శారీలో హాట్ అందాలతో కైపేక్కిస్తున్న జాన్వీ కపూర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలివుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ త్వరలోనే తెలుగు ప్రేక్షకులను పలకరించబోతుంది.. మొదటి సినిమానే ఎన్టీఆర్ తో నటించే అవకాశాన్ని అందుకుంది..ఎన్టీఆర్ సరసన ‘దేవర’లో నటిస్తున్న విషయం తెలిసిందే..శ్రీదేవి కూతురుగా జాన్వీ కపూర్ వెండితెరకు పరిచయం అయ్యింది. బాలీవుడ్ లో నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంది. సినిమాల పరంగా గతంలో జోరు లేకున్నా క్రేజ్ పెంచుకుంటూనే వచ్చింది. ప్రస్తుతం జాన్వీ వరుస హిందీలో కూడా వరుస చిత్రాలతో బిజీగా ఉంది…
ప్రస్తుతం జాన్వీ నాలుగు చిత్రాల్లో నటించింది. అవి విడుదల కావాల్సి ఉన్నాయి. హిందీలో ‘ఉలజ్’ సినిమాలు చిత్రీకరణలో ఉండగా.. మరో రెండు సినిమాలు ‘బావల్’, ‘మిస్టర్ అండ్ మిస్ మహి’ మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.. ఇక ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంతోనే సౌత్ ఆడియెన్స్ ను పలకరించనుంది. ఎప్పటినుంచో ఆడియెన్స్ కూడా ఈ ముద్దుగుమ్మ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు.. ఆ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.. వచ్చే ఏడాది ఆ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది..
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ఇకపోతే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అందాల జాతరతో మతులు పోగొట్టేది. గ్లామర్ విందులో అప్పట్లోనే హద్దులు దాటేసింది. ఇక తాజాగా మాత్రం జాన్వీ రూటు మార్చుకుంది.. కట్టు బొట్టు పూర్తిగా మార్చేసింది.. ట్రెడిషినల్ లుక్ లో గ్రీన్ శారీలో మెరిసింది..బ్లూ స్లీవ్ లెస్ బ్లౌజ్, గ్రీన్ ట్రాన్స్ ఫరెంట్ శారీలో బాలీవుడ్ బ్యూటీ మరింత అందాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు మత్తుచూపులు, ఊరించే పెదవుల అందంతో కుర్రాళ్లను తనవైపు తిప్పుకుంది.చీరలో తన స్ట్రక్చర్ జనాలను చూపు తిప్పుకొనివ్వకుండా చేస్తుంది..బావల్’ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా జాన్వీ ఇలా దర్శనమిచ్చింది. తర్వలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రమోషన్స్ లో జాన్వీ బిజీగా ఉంది…ఈ సందర్బంగా దిగిన ఈ ఫోటోలను నెట్టింట పంచుకుంది.. అవి ఓ రేంజులో వైరల్ అవుతున్నాయి..
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!

