భారత ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన భీమా ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ ఎన్నో రకాల పథకాలను అందిస్తుంది..కస్టమర్లు వారి అవసరాలకు అనుగుణమైన పాలసీని ఎంచుకోవచ్చు. ఎంచుకునే ఎల్ఐసీ పాలసీ ఆధారంగా వచ్చే బెనిఫిట్స్ కూడా మారాతయాని గుర్తించుకోవాలి.. అందుకే పాలసీ ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే పాలసీ తీసుకున్నా కూడా దాని ప్రయోజనాలు పూర్తిగా పొందలేరు. ఎల్ఐసీ అందించే పాలసీల్లో జీవన్ లాభ్ ప్లాన్ కూడా ఒకటి ఉంది. దీని ద్వారా పలు రకాల ప్రయోజనాలు […]
ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది వయస్సుతో సంబంధం లేకుండా థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు.. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు..థైరాయిడ్ అనేది ఒక గ్రంథి. ఇది శరీర పెరుగుదలలో, జీవక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ గ్రంథి రుగ్మతల కారణంగా థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి తగ్గడం లేదా పెరగడం. హైపర్ థైరాయిడిజం అనేది థైరాయిడ్ గ్రంథి అవసరమైన దానికంటే ఎక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేసే పరిస్థితి. థైరాయిడ్ ఉన్నవారు ఎలాంటి ఆహారాలను […]
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం భోళా శంకర్.. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి, తమన్నా జంటగా కీర్తి సురేష్, సుశాంత్, పలువురు ముఖ్యపాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతుంది.. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ అన్ని కూడా సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు .ఇప్పటికే షూటింగ్ పూర్తయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఇక టీజర్, సాంగ్స్ కూడా రిలిజ్ […]
ఉప్పెన సినిమాతో సక్సెస్ టాక్ ను సొంతం చేసుకోవడంతో పాటు వరుసగా సినిమా ఆఫర్స్ ను అందుకుంది.. ఈ మధ్య ఒక్క సినిమా కూడా హిట్ టాక్ ను సొంతం చేసుకోలేదు.. దాంతో సోషల్ మీడియాలో అందాల డోస్ పెంచుతూ కుర్రకారు మతులు పొడుతుంది.. ఆమె ఫోటోలు ఎంత హాట్ టాపిక్ అవుతాయో చూస్తూనే ఉన్నాం.. వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్న కృతీ శెట్టి… ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోయిన ఈ అమ్మడు..ఐరన్ లెగ్ అనిపించుకుంది. […]
ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ గారాలా పట్టి అల్లు అర్హ గురించి పరిచయాలు అవసరం లేదు.. ఈ వయస్సులోనే వరుస సినిమాలను చేస్తూ వస్తుంది.. ఇక సోషల్ మీడియా లో కూడా ఫాలోయింగ్ ఎక్కువే.. సమంత నటించిన శాకుంతలం తో వెండితెరకు కూడా పరిచయమైంది అర్హ. అందులో తను పోషించిన భరతుడి పాత్ర అందరి ప్రశంసలు అందుకుంది.. ఆ సినిమా హిట్ అవ్వకపోయిన అమ్మడు పేరు మాత్రం బాగా ఫెమస్ అయ్యింది.. నటన పరంగా అందరు […]
టాలెంట్ ఉంటే ఏదైనా చెయ్యొచ్చు.. అని చాలా మంది తమ టాలెంట్ ను నిరూపించుకున్నార.. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఇప్పుడు మరో వీడియో జనాలను అశ్చర్యానికి గురి చేసింది.. తాజాగా, బైకుపై యువకులు చేసిన విన్యాసాలకు సంబంధించిన వీడియో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. మగధీర సినిమా లో బైకుపై హీరో చేసిన విన్యాసాన్ని.. ఈ యువకులు రియల్‌గా చేసి చూపించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఫన్నీగా కామెంట్స్ చెయ్యడంతో […]
హాట్ హీరోయిన్ కేతికా శర్మ రొమాంటిక్ సినిమాతో బాగా క్రేజ్ ను అందుకుంది… ఆ తర్వాత సోషల్ మీడియాలో బ్యాక్ టు బ్యాక్ హాట్ ఫొటోలతో గ్లామర్ పిక్స్ ను షేర్ చేస్తూ నెట్టింట సందడి చేస్తోంది.. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషక్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి..నార్త్ బ్యూటీ కేతికా శర్మ తెలుగు చిత్రాలపైనే ఆశలు పెట్టుకుంది. మొదటి నుంచి టాలీవుడ్ లోనే వరుసగా ఆఫర్లు దక్కించుకుంటూ వస్తోంది. ఇప్పటికే […]
అంజీరా పండ్లకు మంచి డిమాండ్ ఉంది.. వీటిలో పోషక విలువలు ఎక్కువగా ఉండటంతో వీటికి రోజు రోజుకు ధరలు పెరుగుతూనే ఉన్నాయి.. ఇక రైతులు కూడా వీటిని పందించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు..ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా ఆంజీరాలు ఉన్నట్టు అంచనా.. మరి ఇందులో ఎలాంటి ఉపాది ఆవకాశాలు ఉన్నాయి.. చెట్టు నుండి తీసిన పండులో ఎలాంటి ఉత్పత్తులు తయారుచేయవచ్చో అనేవి ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం.. ఈ ఆంజీరను ఆరోగ్య ప్రధాయినిగా గుర్తించింది.. ఇటీవల కాలంలో మనదేశంలో […]
ఫ్రెండ్ ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్నాడని అతనికి వీడ్కోలు చెప్పి తిరిగి వస్తుండగా మృత్యువు కబలించింది..ఈ విషాదకర ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. వరంగల్- హైదరాబాద్ జాతీయ రహదారిలోని కోమళ్ల టోల్‌గేట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే.. అమెరికాకు వెళ్తున్న తమ మిత్రుడికి సెండాఫ్ ఇచ్చేందుకు వరంగల్‌కు చెందిన రాకేశ్ చంద్ర గౌడ్, సందీప్ ఇద్దరూ కలిసి శుక్రవారం రాత్రి బొలెరోలో హైదరాబాద్‌కు వెళ్లారు. పెంబర్తి రిసార్ట్‌లో రాత్రంతా స్నేహితుడితోనే ఉండి.. […]
బాలివుడ్ బాద్షా అమితాబ్ బచ్చన్ ఫ్యామిలి నుంచి మరొకరు రాజకీయాల్లోకీ ఎంట్రీ ఇవ్వనున్నారనే వార్తలు గత కొన్నేళ్లుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే అమితాబ్ తో పాటు.. ఆయన భార్య జయా బచ్చన్ కూడా పాలిటిక్స్ లో ఉండగా.. తాజాగా హీరో అభిషేక్ బచ్చన్ కూడా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తున్నారు..నటుడు అభిషేక్ రాజకీయ ఆరంగేట్రానికి సిద్దం అవుతున్నారు. సీనీరాజకీయ వర్గాల నుంచి అందుతున్నసమాచారం ప్రకారం బచ్చన్ ఫ్యామిలీ వారసత్వం తీసుకున్న అభిశేక్ హీరోగా బాలీవుడ్ […]