Kethika Sharma :పొట్టి డ్రెస్ లో థైస్ షోతో మతులు చెడగొడుతున్న కేతికా శర్మ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హాట్ హీరోయిన్ కేతికా శర్మ రొమాంటిక్ సినిమాతో బాగా క్రేజ్ ను అందుకుంది… ఆ తర్వాత సోషల్ మీడియాలో బ్యాక్ టు బ్యాక్ హాట్ ఫొటోలతో గ్లామర్ పిక్స్ ను షేర్ చేస్తూ నెట్టింట సందడి చేస్తోంది.. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషక్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి..నార్త్ బ్యూటీ కేతికా శర్మ తెలుగు చిత్రాలపైనే ఆశలు పెట్టుకుంది. మొదటి నుంచి టాలీవుడ్ లోనే వరుసగా ఆఫర్లు దక్కించుకుంటూ వస్తోంది. ఇప్పటికే మూడు సినిమాలతో కేతికా అలరించిన విషయం తెలిసిందే..
సినిమా ఆఫర్లు దక్కించుకున్నప్పటికీ హిట్స్ అందుకోలేకపోయింది కేతికా. ప్రస్తుతం సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తోంది. చాలా ఓపికగా ఉంటూ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో బంపర్ ఆఫర్ ను సొంతం చేసుకుంది.. ప్రస్తుతం ఈ అమ్మడు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ బ్రో సినిమాలో నటిస్తుంది..తాజాగా ఈ చిత్రం నుంచి తేజూ, కేతికాకు సంబంధించిన బ్యూటీఫుల్ మెలోడీ సాంగ్ విడుదైంది.. ఆ సాంగ్ రిలీజ్ అయిన కొద్ది గంటలకే వ్యూస్ తో దూసుకుపోతుంది..
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్‌లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్‌కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్‌కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ఇప్పటికే హిట్లు లేక కాస్తా ఇబ్బందుల్లో ఉన్న కేతికాకు ఈ చిత్రం మంచి సక్సెస్ అందిస్తున్నందని భావిస్తున్నారు. ఇప్పటికే తమిళంలో ‘వినోదయ సీతమ్’తో ఈ చిత్రం సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఈ చిత్రం ప్రమోషన్స్ ప్రారంభం కావడంతో కేతికా తనవంతుగా సినిమాను ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఈ సందర్భంగా క్రేజీ ఫొటోలను పంచుకుంటూ లేటెస్ట్ గా విడుదలైన సాంగ్ ను ప్రచారం చేస్తోంది..అలాగే గ్లామర్ ఫోటోలను నెట్టింట అప్లోడ్ చేసింది..ట్రెండీ అవుట్ ఫిట్స్ లో మెరిసింది. అట్రాక్టివ్ షూస్, బ్లాక్ జాకెట్, రెడ్ టైట్ ఫిట్ లో మెరిసింది. కాస్తా గ్యాప్ ఇచ్చి థైస్ షోతో మతులు పోగొట్టింది. మత్తెక్కించే లుక్స్ లో కేతికా అట్రాక్ట్ చేసింది.. ఆ ఫోటోలపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు..
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్‌లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్‌కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్‌కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!

