ఏపీ సర్కార్ నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతున్నారు.. ఇటీవల ఎన్నో నోటిఫికేషన్ లను విడుదల చేసిన ప్రభుత్వం ఇప్పుడు మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అనంతపురం జిల్లాలోని వివిధ ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటిలో అంగన్వాడీ వర్కర్, మినీ అంగన్వాడీ వర్కర్, అంగన్వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు […]
చప్పట్లు పేరు వినగానే అందరికి స్కూల్ రోజులు గుర్తుకు వస్తుంది.. ప్రతి పనికి చప్పట్లతో ప్రారంభించవచ్చు.. చప్పట్లు ఎదుట వ్యక్తిని సంతోష పరచడమే కాదు.. మన ఆరోగ్యానికీ మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. చప్పట్లు కొట్టడానికి శారీరక శ్రమ అవసరం లేదు. రోజుకు 10 నిమిషాలు చప్పట్లు కొట్టడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మీ మార్నింగ్ ఎక్సఅర్‌సైజ్ రొటీన్‌లో క్లాపింగ్ థెరపీని పాలో అవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.. ఈ చప్పట్లు కొట్టడం […]
మగువలకు అదిరిపోయే గుడ్ న్యూస్..ఈరోజు బంగారం కొనాలని అనుకొనేవారికి ఊరట..పసిడి ధరలు గత గత నాలుగు రోజుల నుంచి భగ్గుమంటున్నసంగతి తెలిసిందే. తులం రేటు రూ. 60 వేలు దాటింది. అయితే, ఇవాళ బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతూ స్వల్ప ఊరట కలిగించాయి.. బంగారం ధరలు తగ్గితే.. వెండి ధరలకు మాత్రం పరుగులు పెడుతున్నాయి..కిలో వెండి రేటు గడిచిన నాలుగు రోజుల్లో సుమారు రూ. 5 వేలు పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ, […]
భారత దేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి.. ఒక్కో ఆలయానికి ఒక్కో విశిష్టతను కలిగి ఉంటాయి.. వాటిని కళ్ళతో చూస్తే కానీ నమ్మలేము.. ఎంతో గొప్ప మహిమ, పురాతన ఆలయాలు ఎన్నో మన దేశంలో ఉన్నాయి. అలాంటివాటిలో తమిళనాడు రాష్ట్రంలో నామక్కల్ ప్రదేశంలో ఆంజనేయస్వామి దేవాలయం ఒకటి.. ఈ ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.. ఈ ఆలయంలో విగ్రహం ఎత్తు రోజు రోజుకూ పెరుగుతోందని అంటారు. ఎందురుగా ఉన్న లక్ష్మీ నరసింహుని గర్భాలయానికి పైకప్పు లేనందువల్ల గతంలో పైకప్పు […]
ఏపీలో దారుణ ఘటన వెలుగు చూసింది.. విజయనగరం లో ఓ స్కూల్ టీచర్ ను అతి దారుణంగా చంపిన ఘటన వెలుగు చూసింది.. విజయనగరం జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడిని పథకం ప్రకారం దారుణంగా హత్య చేశారు. వాహనంతో ఢీకొట్టి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు విఫలయత్నం చేశారు. వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన శనివారం ఉదయం చోటుచేసుకుంది. రాజాం సీఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని రాజాంలో నివాసముంటున్న ఏగిరెడ్డి కృష్ణ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. […]
శనివారం అబుదాబిలో యుఎఇ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఏర్పాటు చేసిన విందు భోజనంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి పూర్తి శాఖాహార భోజనం అందించారు. ఒకరోజు పర్యటన నిమిత్తం ప్రధాని మోడీ ఈరోజు యూఏఈ చేరుకున్నారు. మెనూలోని చిత్రం ప్రకారం, ప్రధాని మోదీకి మొదట స్థానిక సేంద్రీయ కూరగాయలతో పాటు హరీస్ (గోధుమలు) మరియు ఖర్జూరం సలాడ్ అందించారు. దీని తర్వాత మసాలా సాస్‌తో కాల్చిన కూరగాయలతో కూడిన స్టార్టర్ వచ్చింది.., […]
ప్రస్తుతం భారత దేశంలో టమోటా సంక్షోభం ను ఎదుర్కొంటుంది.. గతంలో రెండు, మూడు రూపాయలు ఉన్న టమోటా ధర ఇప్పుడు కిలో రూ.200 లాస్కు పైగా పరుగులు పెడుతుంది.. ఇప్పటికి టమోటా రేటు అలానే మార్కెట్ లో కొనసాగుతున్న నేపథ్యంలో త్వరలోనే ఈ టమోటా రూ.300 లకు చేరుకున్న ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని మార్కెట్ నిపుణులు అంటున్నారు.. అందుకు కారణం భారీ వర్షాలే అని చెబుతున్నారు..ఉత్తరాది రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వరదల కారణంగా కూరగాయలు, పండ్ల […]
ఓవర్ నైట్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ గత కొంతకాలంగా సరైన హిట్ ఖాతాలో వేసుకోలేదు.. ఇటీవల విడుదలైన లైగర్ సినిమా ఆశించిన హిట్ ను అందుకోలేదు.. తాజాగా ఆయన ఖుషి సినిమాలో నటిస్తున్నాడు.. ‘ఖుషి’ చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసిన విజయ్ దేవరకొండ ఆ వెంటనే తన కొత్త సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టాడు. పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది… గీత గోవిందం వంటి బ్లాక్ బాస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై […]
బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. సోషల్ మీడియాను తన హాట్ అందాలతో రచ్చ రచ్చ చేస్తుంది..డబ్ స్మాష్ తో జూనియర్ సమంతగా గుర్తింపు పొందిన అషు రెడ్డి నటిగా కూడా అవకాశాలు అందుకుంటోంది…తన అందంతో బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసింది..ఇప్పుడు బుల్లితెరపై కూడా రాణిస్తోంది. ఇటీవల అషురెడ్డి సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ షో బోల్డ్ గా ఉంటోంది.. రోజు రోజుకు బట్టలను పొదుపు చేస్తూ హాట్ ట్రీట్ ఇస్తూ […]
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యదని నిపుణులు అంటున్నారు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. ఉల్లిరసం ను తీసుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. పచ్చి ఉల్లిపాయల్లో విటమిన్లు, ఖనిజాలు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఉల్లిపాయల్లో క్వెర్సెటిన్ ఆర్గానిక్ సల్ఫర్ ఉంటాయి. ఇది శరీరంలో ఇన్సులిన్ సామర్థ్యాన్ని పెంచడానికి సహాయపడుతుంది. ఫలితంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా ఉల్లిపాయలను తినవచ్చు. విటమిన్ సి, విటమిన్ సిక్స్, పొటాషియం, మాంగనీస్ మరియు కాపర్ పుష్కలంగా ఉన్నాయి. […]