ఈరోజుల్లో రూపాయి మీద ప్రపంచం నడుస్తుంది.. పుట్టుక నుంచి చావు వరకు అన్నీ కూడా పైసల్ ఉంటేనే జరుగుతున్నాయి.. డబ్బులుంటేనే మర్యాద కూడా ఉంటుంది..డబ్బు లేకపోతే మనిషిని కనీసం మనిషిగా కూడా చూడడం లేదు..ప్రస్తుతం రాత్రి పగలు అని తేడా లేకుండా చాలా మంది డబ్బులు సంపాదించడం కోసం చాలా కష్టపడుతున్నారు. ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా లైఫ్ లో మంచిగా ఎదగాలని చాలా కష్టపడుతుంటారు. కానీ ఎంత డబ్బు సంపాదించినా కూడా చేతిలో మిగలడం లేదు […]
సువాసనలు వెదజల్లే మాచి పత్రి పూలలో వేసి దండలు కడతారు.. పూల వాసనతో ఈ వాసన కలిసి చాలా బాగుంటుంది.. రైతులు పూవ్వుల తోటలు పెంచి కూడా మంచి ఆదాయం పొందుతున్నారు. రైతులు ఈ పువ్వుల తోట ద్వారా వ్యాపారులతో కాంట్రాక్టు పద్దతిలో వ్యవసాయం చేస్తూ మార్కెట్లో డిమాండ్ ఉన్న పూవులని పండిస్తున్నారు.. ఇక పూలతో పాటు మాసుపత్రిని కూడా పండిస్తున్నారు.. ఆంధ్రప్రదేశ్ నంద్యాలలో ఎక్కువగా ఈ పంటలను పండిస్తున్నారు.. మసుపత్రిని ఎక్కువగా పువ్వుల దండలలో, ఇంటిలో […]
టమోటాల ధరలు దాదాపు డబుల్ సెంచరీకి దగ్గర్లో ఉన్నాయి.. ఒకవైపు భారీ వర్షాలు కురుస్తున్నా ధరలు డబుల్ అవుతున్నాయి.. ఒకప్పుడు రూ.10 పలికిన కిలో టమోటా ఇప్పుడు కిలో రూ.160 నుంచి రూ.200ల వరకు అమ్ముతున్నాయి.. పెరిగిన ధరల పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. జనాలకు సబ్సిటీతో టమాటాలుఅమ్మాలని నిర్ణయించింది. దేశంలో మొత్తం టమాటా పంటల ఉత్పత్తిలో 56-58 శాతం దక్షిణ, పశ్చిమ భారత్ నుంచే జరుగుతోంది. దీంతో కేంద్రం ఎక్కువ టమాటాల ఉత్పత్తి ప్రాంతాల్లో […]
సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.. అందులో డ్యాన్స్ వీడియోలు మాత్రం ఓ రేంజులో వైరల్ అవుతుంటాయి.. సరదాగా కాసేపు నవ్వుకోవడానికి వృద్దులు చేసే డ్యాన్స్ వీడియోలు నెట్టింట తెగచక్కర్లు కొడుతుంటాయి.. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎన్నో చూసే ఉంటారు.. తాజాగా మరో తాత తనలోని జోష్ ను.. తనలోని హీరోను బయట ప్రపంచానికి పరిచయం చేస్తూ డ్యాన్స్ స్టెప్పులు ఇరగదీశారు.. అతని డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఓ […]
బ్యాంక్ ఉద్యోగం చెయ్యాలనుకొనే వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. బ్యాంక్ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ విడుదల అయ్యింది..సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మేనేజర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్ IIలో భర్తీ చేస్తున్న ఈ మేనేజర్ పోస్టుల కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించినట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఆసక్తిగల అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ centralbankofindia.co.inలో గడువు తేదీ జులై 15లోగా అప్లై […]
తెలుగు స్టార్ హీరో మహేష్ బాబు వైఫ్ నమ్రత శిరోద్కర్ గురించి యావత్ సినీ అభిమానులకు తెలిసే ఉంటుంది.. ఒకప్పుడు హీరోయిన్గా పలు సినిమాలను చేసి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ మహేష్ బాబు, పిల్లల విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.. తాజాగా తన లేటెస్ట్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. నమ్రత అందం చూసిన నెటిజెన్స్ మెస్మరైజ్ అవుతున్నారు. టీ షర్ట్, ప్యాంట్స్ ధరించి కిరాక్ పోజుల్లో సరికొత్తగా […]
మహిళల కోసం కొన్ని బ్యాంకులు ప్రత్యేకమైన ఆఫర్స్ ను అందిస్తున్నారు.. తాజాగా మరో బ్యాంక్ మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. బ్యాంక్ ఆఫ్ బరోడా తాజాగా తీపికబురు అందించింది. అదిరే ప్రకటన చేసింది..మహిళల కోసం స్పెషల్ స్కీమ్‌ను అందుబాటులో ఉంచింది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు బ్యాంక్ వెల్లడించింది. అందువల్ల ఈ స్కీమ్‌లో చేరాలని భావించే వారు ఇప్పుడు బ్యాంక్‌కు వెళ్లి సులభంగానే చేరొచ్చు. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ […]
గర్భిణీలు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.. అందుకే తిండి నుంచి కూర్చొనే, పడుకొనే విధానం వరకు అన్నీ కూడా డాక్టర్ సలహాలను తీసుకుంటారు.. గర్భిణీగా ఉన్నప్పుడు మహిళలు ఫోన్లను వాడటం అంత మంచిది కాదన్న విషయం అందరికి తెలిసిందే.. గర్భధారణ సమయంలో మొబైల్ ఫోన్‌లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల పుట్టబోయే బిడ్డ అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. దీని గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.. గర్భిణీ స్త్రీలు ఎక్కువ కాలం మొబైల్ ఫోన్ రేడియేషన్‌కు గురైనట్లయితే, […]
గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇప్పటికి కొన్ని ప్రాంతాల్లో భారీగా వరద నీరు ప్రవహిస్తుంది.. తెలంగాణ లో రోజు వర్షాలు కురుస్తున్నాయి.. ఏపీ లో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి.. బంగాళాఖాతం లో ఏర్పడ్డ ఆవర్తన ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం చినుకు జాడ కోసం రైతన్నలు ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి.. తాజాగా వాతావరణ […]
తమిళ తలైవా ప్రముఖ తమిళ నటుడు రజనీకాంత్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. తెలుగులో కూడా రజినీకాంత్ కు మంచిది మార్కెట్ ఉంది.. తెలుగులో కూడా ఫాలోయింగ్ ఎక్కువే.. ఈ వయస్సులో కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు.. అందుకే తమిళ్ తంబీలు ఆయనకు వీరాభిమానులుగా మారారు.. ఆయన సినిమా అంటే రచ్చ ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి హంగామా మాములుగా ఉండదు.. అయితే తాజాగా రజినీకాంత్ ఎయిర్ పోర్ట్ […]