బీట్ రూట్ గురించి అందిరికి తెలుసు.. కానీ ఇందులో ఉండే పోషకాలు గురించి ఎవ్వరికి తెలియవు.. బీట్‌రూట్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బీట్‌రూట్‌లో మంచి మొత్తంలో ఐరన్ ఉంటుంది. ఇది రక్తహీనత సమస్యను నివారిస్తుంది.. వీటిని రోజూ తీసుకోవడం వల్ల ఎన్నో మంచి లాభాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. ఈ బీట్ రూట్ ను ఎలా తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఇకపోతే సోడియం, పొటాషియం, డైటరీ ఫైబర్, సహజ చక్కెర, మెగ్నీషియం […]
రజినీకాంత్ ఇటీవల నటించిన జైలర్ సినిమా పాజిటివ్ టాక్ ను అందుకోవడంతో పాటుగా కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది.. విడుదలై కొద్ది రోజులే అయిన కూడా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది.. ఈ సినిమా వరల్డ్ రికార్డ్ ను సొంతం చేసుకుంది.. ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది, జైలర్ కు నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించాడు. కమల్ హాసన్ కు విక్రమ్ ఎంత పెద్ద హిట్ తెచ్చిపెట్టింది.. ఇప్పుడు సూపర్ స్టార్ కు జైలర్ అంత పెద్ద […]
పది పాసైన వారికి ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ప్రభుత్వ శాఖలో ఉద్యోగం చెయ్యాలనుకొనేవారికి ఇది మంచి అవకాశం.. కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం ఉంది. 30 వేలకు పైగా ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి పరీక్ష ఉండదని అధికారులు చెబుతున్నారు.. ఈ […]
ఎన్ని రకాల కూరలను వేసుకున్నా కూడా చివర పెరుగు వేసుకోకుండా తింటే ఏదో వెళితిగా ఉంటుంది.. కడుపు నిండిన భావన ఉండదు.. నిత్యం పెరుగును ఏదొక విధంగా తీసుకుంటాము.. పెరుగుతో వేరే వాటిని తీసుకుంటారు.. పెరుగును ఆహారంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. పెరుగును అన్నంతో కలిపి తీసుకుంటూ ఉంటాము. అలాగే కొందరు పెరుగులో పంచదార, ఉప్పు కలిపి నేరుగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఇలా తీసుకోవడం కంటే పెరుగులో బెల్లం కలిపి […]
టమోటాలు ధరలు రోజూ రోజుకు పెరుగుతూ డబుల్ సెంచరీ చేశాయి.. సామాన్యుల జేబులకు చిల్లు పడేలా ఉన్నాయి.. ఒక్క టమోటా మాత్రమే కాదు అన్ని కూరగాయలు ధరలు భగ్గుమాన్నాయి.. టమోటా పండించే కీలక ప్రాంతాల్లో వడగాలులు, భారీ వర్షాలు, సరఫరా గొలుసులకు అంతరాయం కలగడమే కూరగాయలు విపరీతంగా పెరగడానికి కారణమని నిపుణులు, మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.. టమోటాలు మాత్రమే కాదు, కాలీఫ్లవర్, మిరప, అల్లం వంటి ఇతర కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే వర్షాలు […]
ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ ఎస్బిఐ తమ కస్టమర్లకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతున్నారు.. బ్యాంక్ ఖాతాదారులకు ఊరట కలిగే ప్రకటన చేసింది.. బ్యాంకింగ్ సేవలను మరింత ఎక్కువ మందికి అందుబాటులో ఉండేలా కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో బ్యాంక్ బ్రాంచుల సంఖ్యను మరింత విస్తరించాలని ఎస్‌బీఐ భావిస్తోంది. అంటే ఎస్‌బీఐ బ్రాంచుల సంఖ్య రానున్న కాలంలో ఇంకా పెరగనున్నాయని తెలుస్తుంది… ప్రస్తుతం ఉన్న బ్యాంకుల కన్నా ఎక్కువ బ్రాంచ్ లను స్టార్ట్ చెయ్యాలని అధికారులు భావిస్తున్నట్లు […]
టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్ తో దూసుకుపోతున్న హీరోయిన్లలో ఒకరు సంయుక్త మీనన్.. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ తో పరిచయం అయ్యింది.. ఈ మూవీలో రానాకు జోడీగా నటించింది. ఆతర్వాత కళ్యాణ్ రానాకు జోడీగా బింబిసార లో నటించింది. ఈ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. Samyuktha Menon, latest photos, movie updates, nikhil movie
ఒకప్పుడు మనుషుల ఆహారపు అలవాట్లు బాగుండేది.. అందుకే ఆ కాలం వాళ్లు వంద సంవత్సరాలు పైగా బ్రతికేవారు.. వాళ్లు తీసుకొనే ఆహారం అంతగా పోషకాలు కలిగి ఉండేది.. మనం అన్నం చేస్తున్నప్పుడు వండిన తర్వాత అందులో నుంచి వచ్చే గంజిని పారబోస్తూ ఉంటారు. కానీ రోజుల్లో అన్నం వండిన తర్వాత వచ్చిన గంజిలో కాస్త ఉప్పు, నిమ్మ రసం కలిపి తాగుతుండేవాళ్లు.. అది చాలా బలం.. అందుకే పూర్వికులు చాలా స్ట్రాంగ్ గా ఉండేవారు.. కాలక్రమేనా గంజిని […]
మనదేశం సాంప్రదాయలకు సంస్కృతులకు పెట్టింది పేరు.. అందుకే వాస్తు శాస్త్రన్ని కూడా ఎక్కువగా నమ్ముతారు.. ఏదైనా వాస్తు ప్రకారం చెయ్యాలని అనుకుంటారు.. కొన్ని రోజులలో కొన్ని రకాల పనులు చేయకూడదు కొన్ని రకాల పనులు చేయవచ్చని చెబుతూ ఉంటారు. అటువంటి వాటిలో మంగళవారం కూడా ఒకటి.. ఈరోజు తెలిసి తెలియక కూడా కొన్ని తప్పులు అస్సలు చెయ్యొద్దని నిపుణులు చెబుతున్నారు.. హిందూమతంలో హనుమంతుడికి మంగళవారం అంకితం చేశారు. హనుమంతుడిని భక్తులు భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. హనుమంతుని అనుగ్రహాన్ని పొందుతాడు. […]