రాత్రి పూట తీసుకొనే ఆహారం ఎంతగా ప్రభావితం చూపిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. బరువు పెరగాలన్నా, తగ్గాలన్నా కూడా రాత్రి తీసుకొనే ఆహారం పై ఆధారపడి ఉంటుంది.. రాత్రి పూట కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.. ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. పొద్దున్నే ఆఫీసుకు వెళ్లే హడావుడి, పని ఒత్తిడి వలన చాలామంది సరైన భోజనం చేయలేకపోతారు. అలాంటివారు రాత్రి తమకి నచ్చిన భోజనం చేయడానికి ఇష్టపడతారు కానీ […]
ఓవర్ నైట్ స్టార్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాషన్ ఐకాన్.. ట్రెండ్ ను సెట్ చేస్తూ ట్రేండి వేర్ లో అందరిని ఆకట్టుకుంటాడు.. ఇక ‘ఖుషి మ్యూజిక్ కన్సర్ట్’లో విజయ్ ధరించిన డ్రెస్ అందరి కంట పడింది. ఆ డ్రెస్ ధర ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది..విజయ్ దేవరకొండ డ్రెస్సింగ్ స్టైల్ ఎంత అట్రాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. నానితో కలిసి చేసిన సినిమాకు సరైన అవుట్ ఫిట్లలేవన్న స్టేజ్ నుంచి ప్రస్తుతం రౌడీ హీరో […]
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) క్లర్క్‌ల రిక్రూట్‌మెంట్ కోసం కామన్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కోసం అడ్మిట్ కార్డ్‌ను విడుదల చేసింది.. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ కాల్ లెటర్‌లను అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.. పరీక్ష సెప్టెంబర్‌లో నిర్వహిస్తారు. ఈ రోజు (ఆగస్టు 16) నుండి సెప్టెంబర్ 2 వరకు కాల్ లెటర్‌లు డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి. ఈ పోస్ట్ కోసం దాదాపు 4,485 ఖాళీలు ఉన్నాయి… ఎలా డౌన్లోడ్ […]
రెండు వారాలుగా కొనసాగుతున్న డ్రై స్పెల్‌కు ముగింపు పలుకుతూ తెలంగాణ వ్యాప్తంగా శనివారం భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బుధవారం అంచనా వేసింది.. జూలై చివరి వారంలో అపూర్వమైన అవపాతం తర్వాత, నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయి. ఆగస్టు 16 నాటికి, రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 117 మి.మీ.కు గాను ఈ నెలలో కేవలం 21 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది.. ఫలితంగా 82 శాతం విచలనం నమోదైంది.. గత నెలలో కురిసిన […]
ఈ మధ్య కాలంలో ఎక్కువగా గ్రీన్ టీని తాగుతున్నారు.. గ్రీన్ వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉండటంతో ఎక్కువ మంది తాగుతున్నారు.. గ్రీన్ టీలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెప్పటంతో అందరూ గ్రీన్ టీని త్రాగటం ప్రారంభించారు.. ఇక గ్రీన్ టీ వల్ల కలిగే లాభాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం.. అధిక బరువు సమస్యతో బాధపడేవారు, బెల్లీ ఫ్యాట్ సమస్యతో ఇబ్బంది పడేవారు,అందమైన మెరిసే చర్మం కావాలని అనుకునేవారు, ఎప్పుడు ఉషారుగా ఉండాలని […]
తెలుగులో రొమాంటిక్ హిట్ గా నిలిచిన సినిమా ఆరెక్స్ 100 ఫెమ్ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ మంగళవారం.. హారర్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో కనిపించనుంది.. ఆరెక్స్ 100 తప్ప మరో సినిమా హిట్ టాక్ ను అందుకోలేదు.. దాంతో పాయల్ సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. హాట్ అందాలతో సెగలు పుట్టిస్తుంది.. ఆమె ఫోటోల కోసం యూత్ ఆసక్తిగా […]
ఆడవాళ్లకు టీవీలకు మంచి అనుబంధం ఉందన్న విషయం తెలిసిందే.. ఎప్పుడు ఇల్లు, బాధ్యతతో విసిగిపోయిన వారికి టీవీ కాస్త రిలాక్స్ ను ఇస్తుంది.. అయితే మన టీవీని ఎక్కడికైనా తీసుకెళ్లలేము.. కొన్నిసార్లు ఈ విషయం పై నిరాశ చెందుతారు.. దీనికి బదులుగా ల్యాప్‌టాప్స్, ట్యాబ్లెట్స్‌తో చాలా మంది సరిపెట్టుకుంటారు. అయినా వారిలో వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు టీవీ తీసుకెళ్లలేకపోతున్నామనే డిసప్పాయింట్‌మెంట్ కలుగుతుంది. అలాంటి వారికి ప్రముఖ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీదారు ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఒక గుడ్ న్యూస్ […]
ప్రభుత్వం ఉద్యోగులకు కేంద్రం ఎప్పటికప్పుడు రూల్స్ మారుస్తున్న విషయం తెలిసిందే..డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సొనెల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ) తాజాగా కీలకమైన స్పష్టత ఇచ్చింది.. ఎల్‌టీసీకి సంబంధించిన కొత్త రూల్స్ అంశంపై క్లారిటీ తీసుకువచ్చింది. ఎల్‌టీసీ కింద ట్రైన్ జర్నీ, ఎల్‌టీసీకి సంబంధించి ఎయిర్ టికెట్లు బుకింగ్ వంటి అంశాలపై ప్రభుత్వం తాజాగా క్లారిటీ ఇచ్చింది. 7వ వేతన సంఘం కింద జీతం తీసుకుంటున్న ఉద్యోగులకు ఈ రూల్స్ వర్తిస్తాయి.. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ 1988 కింద […]
తెలుగులో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. మరోవైపు సోషల్ మీడియాలో కూడా కూతురుతో కలిసి రీల్స్ చేస్తూ బాగా ఫెమస్ అయ్యింది.. ఒకవైపు నెగిటివ్ కామెంట్స్ వస్తున్నా కూడా వెనక్కి తగ్గట్లేదు.. కామెంట్ చేసిన వారికి క్లాస్ ఇస్తూ అంతకు మించి వీడియోలను చేస్తున్నారు తల్లీ కూతుర్లు.. తాజాగా మరో వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. ఆ వీడియో పోస్ట్ చేసిన క్షణాల్లోనే వైరల్ అవుతుంది.. కిరణ్ అబ్బవరం, […]
మనదేశంలో టెక్నాలజీ రోజురోజుకు పరుగులు పెడుతుంది.. ఈ క్రమంలో ఎన్నో కొత్తవి ఆవిష్కరిస్తున్నారు.. ముఖ్యంగా కర్ణాటక ఒకడుగు ముందు ఉంది.. బెంగుళూరు నగరం స్టార్టప్ సంస్కృతికి ప్రసిద్ధి చెందింది. సాధారణ ప్రజలు కూడా సాంకేతిక పరిజ్ఞానంతో బాగా ప్రావీణ్యం కలిగి ఉంటారు. చాలా మంది వ్యక్తులు తమ ‘పీక్ బెంగళూరు’ క్షణాలను సోషల్ మీడియాలో పంచుకుంటారు, అవి నగరంలోని సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వ్యక్తులను కలిసిన వారి అనుభవాలను ఆశ్చర్యపరిచాయి.. మహిళ తన ఆటో డ్రైవర్ చెల్లింపులను […]