ఒకప్పుడు క్యాన్సర్ అంటే ప్రాణంతకరమైన వ్యాధి.. ఈరోజుల్లో ఈ వ్యాధి కామన్ అయ్యింది..చాలా మంది వివిధ రకాల క్యాన్సర్ బారిన పడుతున్నారు.. అయితే మారిన మన ఆహారపు అలవాట్లే ఈ సమస్య బారిన పడడానికి నిపుణులు చెబుతున్నారు. మారిన మన ఆహారపు అలవాట్లు క్యాన్సర్ బారిన పడడానికి ఎలా కారణమవుతున్నాయో ముందుగా మనం తెలుసుకుంటే మనం వాటి జోలికి వెళ్లకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.. అవేంటో ఒకసారి చూద్దాం.. షుగర్ ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవడం, పిండి […]
ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీలో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తోంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. అలాగే కోలీవుడ్‌లోను భారీ ఆఫర్స్ సొంతం చేసుకుంటోంది. ఇక ఇప్పుడు తమిళ్ స్టార్ హీరో సరసన మరో ఛాన్స్ దక్కించున్నట్టు తెలుస్తోంది.. ఈ అమ్మడు పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అయ్యింది.. ప్రజెంట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హిట్ సీక్వెల్ ‘పుష్ప2’లో నటిస్తోంది. అలాగే ‘రెయిన్‌బో’ అనే ఓ లేడీ ఓరియెంటేడ్ ప్రాజెక్ట్ కూడా చేస్తోంది. […]
ఇటీవల చిన్న సినిమాగా విడుదలై రికార్డ్స్ బ్రేక్ చేసిన బలగం మూవీ హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్… ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను అందుకుంది.. ఆ సినిమా తర్వాత మరో సినిమాలో నటించలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం హాట్ అందాలతో యువతకు పిచ్చెక్కిస్తుంది.. లేటెస్ట్ ఫోటో షూట్ ఇంస్టాగ్రామ్ ని షేక్ చేస్తుంది. అమ్మడు ఎద అందాల విందు మైమరిపిస్తోంది. కావ్య లోని హాట్ యాంగిల్ అదుర్స్ అంటున్నారు జనాలు.. ప్రస్తుతం ఆ […]
రజనీకాంత్ జైలర్ ప్రపంచవ్యాప్తంగా దాని వసూళ్లతో రూ. 300 కోట్ల మార్కును కళ్లకు కట్టడంతో బాక్సాఫీస్ వద్ద నెమ్మదించే సూచనలు కనిపించడం లేదు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం తన ప్రదర్శనతో క్లబ్‌లోకి ప్రవేశించాలని భావిస్తున్నారు.. ఈ సినిమా విడుదలై మూడు రోజులు అవుతున్నా కూడా కలెక్షన్స్ జోరు తగ్గడం లేదు.. ప్రస్తుతం బాక్సఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది.. తెలుగు రాష్ట్రలతో పాటు అన్ని రాష్ట్రాల్లో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. 3 నుండి […]
మహిళలకు అమ్మతనం గొప్ప వరం.. కడుపులో బిడ్డ పడినప్పటి నుంచి డెలివరీ అయ్యేవరకు ఒకలా ఉంటుంది.. డెలివరీ అయ్యాక వారిలో మార్పులు కూడా చాలానే వస్తున్నాయి.. అయితే చాలా మంది మహిళలు డిప్రెషన్ కు ఒత్తిడికి గురవుతారు.. ఆందోళన, ఉద్రిక్తతకు గురవుతారు. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి కారణం ఏమిటి? నిజానికి కొంతమంది మహిళలు ప్రసవానంతర డిప్రెషన్‌కు గురవుతారు. శరీరంలో మార్పులు, కొత్త బాధ్యతల ఒత్తిడి వల్ల డిప్రెషన్ వచ్చే అవకాశం ఎక్కువగా […]
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతూ వస్తుంది.. తాజాగా మరో సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ట్రైనీ ఇంజనీర్ -I, ప్రాజెక్ట్ ఇంజనీర్/ఆఫీసర్ -I ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 26ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ […]
పెళ్ళైన మహిళలకు ముఖ్యమైంది సూత్రం.. మంగళం అంటే శుభం.. సూత్రం అంటే తాడు.. వివాహం అయినా మహిళకి అందం, ఐశ్వర్యం మెడలోనీ తాళిబొట్టే. మంగళ సూత్రం భార్యా భర్తల శాశ్వత అనుబంధానికి గుర్తు అనే పెద్దవారు చెబుతూ ఉంటారు. వైవాహిక జీవితంలో ఉండే సమస్త కీడును తొలగిస్తుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.. అసలు మంగళసూత్రం విషయంలో మహిళలు చేస్తున్న పొరపాట్లు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.. మహిళా మెడలో మంగళసూత్రం ఉన్నంతవరకు భర్త ఆరోగ్యంగా ఉంటాడని నమ్ముతారు. చాలామంది […]
ఈరోజుల్లో ఎక్కువ మంది బ్రెడ్ ను ఎక్కువగా వాడుతున్నారు.. బ్రెడ్ తో రకరకాల వంటలను తయారు చేస్తుంటారు.. దాంతో మార్కెట్ లో వీటికి డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది.. మంచి వ్యాపారం చేయాలనుకునే వారు బ్రెడ్ తయారీని ఎంచుకుంటే మంచిదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ప్రతిచోటా సులభంగా లభించే బ్రెడ్‌కు ప్రజాదరణ ఎక్కువగా ఉంటుంది. ఈ బ్రెడ్ నుంచి అనేక రకాల ఇతర పదార్థాలను కూడా తయారు చేసుకోవచ్చు. అయితే బ్రెడ్ తయారీ ఎంత మంచి […]
బాలివుడ్ హీరో షారూఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ ఇటీవల ఒక మహిళ పట్ల చూపిన దాతృత్వానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. త్వరలో కాబోయే హీరోయిన్ తన తల్లితో కలిసి ఒక రెస్టారెంట్ నుండి బయలుదేరుతున్నప్పుడు, ఒక మహిళ తనని చూసి డబ్బులు ఇవ్వాలని కోరింది.. సుహానా మొదట ఆమెకు 500 రూపాయల నోటును అందించింది, దానిని ఆ మహిళ ఆనందంగా అందుకుంది. ఆ తర్వాత ఆమె ఆనందంతో గాలిలో చేతులు విసురుతూ ఆ మహిళకు బిగ్గరగా సంతోషించడానికి […]
కరివేపాకు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ప్రతి కూరలోనూ కనిపిస్తుంది.. అయితే అందరు దాన్ని తినకుండా పక్కన తీసిపడేస్తారు.. అందుకే చాలా మంది కరివేపాకును పొడిగా చేస్తారు.. లేదా రైస్ చేసుకొని తింటారు.. దీన్ని ఎక్కువగా బాలింతలకు పెడతారు. అయితే నిజానికి ఈ ఆకులను చాలామంది కూరల్లో నుంచి తీసి పడేస్తారు. కానీ దీని వల్ల మనకు అనేక లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.. కరివేపాకుతో ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కరివేపాకు వల్ల కేవలం […]