Realme 11 5G : రియల్ మీ నుంచి మరో కొత్త ఫోన్.. ఫీచర్స్, ధర?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైన కంపెనీ ఫోన్ రియల్ మీ ఎన్నో కొత్త ప్రోడక్ట్ లను మార్కెట్ లోకి తీసుకొని వచ్చింది.. ఇప్పుడు మరో కొత్త ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది.. నిజానికి ఆ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల అవ్వక ముందే ఆన్ లైన్ లో ఈ ఫోన్ కు డిమాండ్ భారీగా పెరిగిపోయింది.. ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 2400 x 1080 పిక్సెల్‌తో కూడిన 6.72 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ఫుల్ హెచ్‌డీ+ స్క్రీన్‌ను అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్ ఈ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ ప్రత్యేకత..
Also Read : Vyooham Teaser 2 : నిజం తన షూ లేస్ కట్టుకునే లోపే అబద్దం ప్రపంచమంతా ఒక రౌండ్ వేసి వస్తుంది..
Also Read
- PM Modi: ప్రధాని మోడీని కలిసిన స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
- Maharashtra: జాయింట్ వీల్లో చిక్కుకున్న మహిళ జడ.. జట్టుతో సహా తల చర్మం ఊడి తీవ్ర గాయం..
- Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
- India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
ఇక కెమెరా విషయానికొస్తే.. రియల్‌మీ 11 5జీ స్మార్ట్ ఫోన్‌లో కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఏకంగా 108 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఇక సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్‌తో కూడిన సెల్ఫీ కెమెరాను అందించారు.. సెల్ఫీలకు మంచి ఫోన్ అనే చెప్పాలి.. అదే విధంగా 6ఎన్‌ఎమ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ స్మా్ర్ట్ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఇచ్చారు..
చివరగా బ్యాటరీ విషయానికొస్తే.. ఇందులో 500 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. 67 వాట్స్ వైర్డ్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను అందించారు. 47 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్ పూర్తి అవుతుంది. ఇక సున్నా నుంచి 50 శాతం కేవలం 17 నిమిషాల్లోనే ఫాస్ట్ గా చార్జ్ అవుతుంది.. ఇన్ని ఫీచర్స్ ఉన్న ఈ ఫోన్ ధరను పరిశీలిస్తే..త్వరలోనే భారత మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఈ ఫోన్ ధర విషయానికొస్తే చైనాలో 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 18,000, 12 జీబీ ర్యామ్, 256 జీబీ ధర రూ. 20,600గా ఉంది. ఇక ఇండియా విషయానికొస్తే రూ. 20,000లోపు ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.. ఈ ఫోన్ విడుదల అవ్వక ముందే మార్కెట్ లో మంచి డిమాండ్ ఏర్పడిందని తెలుస్తుంది..
తాజావార్తలు
-
PM Modi: ప్రధాని మోడీని కలిసిన స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
-
Maharashtra: జాయింట్ వీల్లో చిక్కుకున్న మహిళ జడ.. జట్టుతో సహా తల చర్మం ఊడి తీవ్ర గాయం..
-
Post Office Schemes: బంపర్ స్కీమ్.. పైసా రిస్క్ లేకుండా నెలనెలా రూ.9 వేలకు పైగా ఆదాయం! ఓ లుక్ వేయండి
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!