సాదారణంగా స్త్రీలు కళ్ళను మరింత అందంగా మార్చేందుకు కళ్ళకు కాటుక, ఐ లైనర్ లను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. మార్కెట్లో దొరికే రకరకాల ఐ లైనర్లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల అనేక సమస్యలు వస్తాయి అంటున్నారు వైద్యులు.. అయిన కొందరు మహిళలు వాటిని పెడ చెవిన పెట్టి వాటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు..కాగా కొంత మంది స్త్రీలకు మొదటి సారి ఐ లైనర్లను వాడడం వలన వాటిని ఎలా వాడాలో పూర్తిగా తెలియదు. అయినా కూడా ఐ లైనర్లను […]
ఎటువంటి రిస్క్ లేకుండా లాభాలను పొందాలని అనుకొనేవారు పోస్టాఫీస్ స్కీమ్స్ బెస్ట్ అనే చెప్పాలి.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందవచ్చు.. పోస్టాఫీస్‌లో పలు రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో మనం ఇప్పుడు టైమ్ డిపాజిట్ స్కీమ్ గురించి తెలుసుకుందాం. ఇందులో డబ్బులు పెట్టడం వల్ల మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్‌ను రెట్టింపు చేసుకోవచ్చు. అయితే దీని కోసం దీర్ఘ కాలం వేచి ఉండాల్సి ఉంటుంది.. అయితే అధిక లాభాలు ఉండటంతో ఎక్కువ మంది వీటిలో ఇన్వెస్ట్ […]
అధిక బరువు సమస్య ఈరోజుల్లో అందరిని వేదిస్తున్న ప్రధాన సమస్య.. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు.. జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, ఎక్కువ సేపు కూర్చుని పని చేయడం, అవసరానికి మించి ఆహారాన్ని తీసుకోవడం ఇలా అనేక కారణాల చేత అధిక బరువు సమస్య తలెత్తుతుంది. అధిక బరువు కారణంగా మనలో చాలా మంది అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు.. అనేక రకాల సమస్యలు వస్తాయి.. అధిక […]
కేంద్రప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు వరుస నోటిఫికేషన్ లను విడుదల చేస్తుంది.. ఇప్పటికే పలు శాఖల్లో ఉన్న ఖాళీలకు దరఖాస్తుల ను కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు.. అదే విధంగా ఇప్పుడు మరో నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, NHAI జనరల్ మేనేజర్,, DGM పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి ఉన్నవారు […]
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ఏజ్ పెరిగే కొద్ది స్లిమ్ అండ్ ఫిట్ గా తయారైవుతూ.. మరింత యంగ్ గా మారుతున్నారు.. మహేష్ బాబు అందం వెనుక తల్లిదండ్రులు ఇందిరా దేవి, కృష్ణ నుంచి వచ్చిన జీన్స్తో పాటు ఆయన కష్టం కూడా ఉంది. మహేష్ బాబు డైట్ పక్కాగా ఫాలో అవుతారు. తిండి విషయంలో ఆయనకు చాలా లిమిట్స్ ఉన్నాయి. మరో ముఖ్యమైన విషయం… జిమ్ మరియు వర్కవుట్స్ ప్రతి రోజూ క్రమం తప్పకుండా […]
లక్ష్మీదేవిని సంతోష మాత అని కూడా అంటారు. కుటుంబంలో సంతోషాలతో పాటు డబ్బులకు డోకా ఉండదు. అందుకే ఎక్కువ మంది ఈ అమ్మవారిని పూజిస్తారు.. శ్రేయస్సు, అదృష్టం, డబ్బుకు దేవతగా పూజిస్తారు. అలాగే కుబేరుడిని కూడా సంపద దేవుడిగా భావిస్తారు..భూమి మీద మంచి ఆహ్లాదకరమైన ఉనికికి డబ్బు పునాది అని దాదాపు చాలా మందికి తెలుసు. సంపద వృద్ధి చెందడం అనేది పూర్వపు మంచి కర్మల ఫలితం అని పండితులు చెబుతున్నారు. అందుకే కొందరు వ్యక్తులు ధనవంతులు […]
ఇటీవల తెలంగాణాలో వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి.. ఇప్పుడు తాజాగా మరో ఘోర ప్రమాదం వెలుగుచూసింది.. హన్మకొండలోని ప్రసూతి ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు… అయితే వెంటంనే మంటలను అదుపు చెయ్యడం తో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అంచనా వేస్తున్నారు.. ఆస్పత్రి భవనం నుంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వెంటనే అగ్నిమాపక శాఖ […]
పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజు మార్కెట్ లో బంగారం ధరలు పూర్తిగా తగ్గిపోయాయని నిపుణులు చెబుతున్నారు.. నిన్నటి ధరతో పోలిస్తే ఈరోజు ధరలు ఇంకాస్త దిగి వచ్చినట్లు తెలుస్తుంది.. ఈరోజు బంగారం ధరలు పూర్తిగా తగ్గగా.. వెండి ధరలు మాత్రం కాస్త పెరిగినట్లు తెలుస్తుంది.. ప్రపంచ వ్యాప్తంగా బంగారం డిమాండ్ ఎక్కువే.. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఇటీవల కాలంలో భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. కొన్ని రోజుల […]
గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు స్పాట్ లోనే చనిపోయారు.. రెండేళ్ల బాలుడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.. బుధవారం భరూచ్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, రెండేళ్ల బాలుడు స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడని పోలీసులు తెలిపారు.. వివరాల్లోకి వెళితే.. గుజరాత్ లోని భరూచ్ జిల్లాలో బుధవారం రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు […]
ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ హీరోయిన్ అయిన హీరోయిన్లలో కృతి శెట్టి కూడా ఒకరు..యంగ్ హీరోలందరితోనూ రొమాన్స్ చేసి ఓ చుట్టేసిన ఈ భామ ఇప్పుడు తనలోని మరో యాంగిల్‌ని బయటపెడుతుంది.. సోషల్ మీడియాలో హాట్ అందాలతో సెగలు పుట్టిస్తుంది.. తాజాగా బ్లాక్ డ్రెస్సులో హాట్ లుక్ లో కవ్విస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. తొలి చిత్రంతోనే సంచలన విజయాన్ని అందుకుంది. `ఉప్పెన` విజయం ఇండస్ట్రీకి […]