తక్కువ ధరలో నాణ్యమైన ఫోన్లను అందిస్తున్న కంపెనీ మోటోరోలాకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. అనువైన బడ్జెట్లో ఉత్తమమైన ఫోన్లను అందిస్తోంది. ఇటీవల కాలంలో ఈ కంపెనీ నుంచి స్మార్ట్ ఫోన్లు పెద్ద సంఖ్యలోనే విడుదలవుతున్నాయి..వాటికి భారీ సేల్ ఉంది.. ఇక ఈ క్రమంలో మరో కొత్త ఫోన్ లాంచింగ్ కు రెడీ అయ్యింది. మోటోరోలా ఎడ్జ్ 40 నీయో ఫోన్ ను ఇండియాలో లాంచ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. నిజానికి ఈ మోడల్ […]
ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ గారాలా పట్టి అల్లు అర్హ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. అంతగా పాపులర్ ఈ చిన్నారి. అర్హకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను తరచూ అల్లు అర్జున్, ఆయన భార్య అల్లు స్నేహారెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.ఈ మధ్య రిలీజ్ అయిన సమంత టైటిల్ రోల్ చేసిన శాకుంతలం అనే సినిమాలో భరతుడి పాత్రలో నటించి మెప్పించారు అర్హ. ఈ చిన్నారి మరోసారి తన ప్రతిభను చూపించింది. వినాయక […]
97 ఏళ్ల వయస్సులో, సంగప్ప మంటే చేనేత పరిశ్రమను కాపాడే లక్ష్యంతో ఉన్నారు. రెండు దశాబ్దాలకు పైగా, హునాసాగి తాలూకా (యాద్గిర్ జిల్లా) కొడెకల్ గ్రామానికి చెందిన యుద్ధ గుర్రం సాంప్రదాయ చేనేత నేతను రక్షించడానికి పోరాడుతోంది..గత దశాబ్ద కాలంలో రెండుసార్లు పాదయాత్ర చేపట్టి, మూడేళ్ల క్రితం దావణగెరె జిల్లాలోని కోడెకల్ నుంచి కొత్తూరు వరకు 300కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. సాంప్రదాయ చేనేత నేత వృత్తిని కొనసాగిస్తున్న కుటుంబం మంటే, ప్రముఖ థియేటర్ ఆర్టిస్ట్-డైరెక్టర్ మరియు కార్యకర్త, […]
తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ 7 సీజన్ గత సీజన్ లతో పోలిస్తే ఈ సీజన్ కాస్త కొత్తగా ఉండేలా యాజమాన్యం ప్లాన్ చేస్తుంది.. గత వారం ఎలిమినేషన్ అయ్యింది.. ఈ వారం సస్పెన్స్ లతో మరో ఇద్దరినీ హౌస్ లోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.. ఈసారి హౌస్ లోకి 14 మంది మాత్రమే రాగా.. మరో ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీకి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు […]
ఈ మధ్య మనుషుల కన్నా జంతువులు అద్దం దొరికితే చాలు అస్సలు వదలడం లేదు.. తమని తాము చూసుకుంటూ తెగ మురిసి పోతున్నాయి. అందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అవుతున్నాయి.. తాజాగా ఓ కుక్క వీడియాలో హల్ చల్ చేస్తుంది.. ఒక కుక్క అద్దం ముందు చిన్న పర్స్‌ను ఉంచి ఉంచుతున్నట్లు ఒక వీడియో చూపిస్తుంది. వీడియో చూడటానికి చాలా మనోహరంగా ఉంది.. ఒక కుక్క యొక్క స్వీట్ మరియు ఫన్నీ […]
కొబ్బరి నీళ్లను వేసవిలో దాహర్తిని తీర్చుకోవడానికి ఎక్కువగా తీసుకుంటారు.. కానీ కొబ్బరి నీళ్లను రోజూ తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. రోజూ కొబ్బరి నీళ్లను తీసుకోవడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రస్తుతం రైనీ సీజన్ కొనసాగుతుంది.. ఎక్కడ చూసిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.. దాంతో రోగాలు కూడా ఎక్కువగా వస్తుంటాయి.. వర్షాకాలం ముగిసే సరికి డెంగ్యూ విజృంభిస్తోంది. దోమల ద్వారా వ్యాపించే ఈ వ్యాధిలో అత్యంత ప్రమాదకరమైన […]
ప్రభుత్వ ఇన్సూరెన్స్ భీమా సంస్థ ఎల్ఐసీ తన కస్టమర్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది.. మరో కొత్త ప్లాన్ ను తీసుకొచ్చింది.. ఎల్ఐసీ న్యూ పెన్షన్ ప్లస్ పేరుతో మరో ప్లాన్ తీసుకొచ్చింది. ఇది నాన్ పార్టిసిపేటింగ్, యూనిట్ లింక్డ్, ఇండివిజ్యువల్ పెన్షన్ ప్లాన్. రెగ్యులర్ ప్రీమియం, సింగిల్ ప్రీమియం ఆప్షన్స్‌తో ఈ పాలసీ లభిస్తుంది. పాలసీ ముగిసిన తర్వాత యాన్యుటీ ప్లాన్ ఎంచుకోవచ్చు. యాన్యుటీ ప్లాన్ ఎంచుకున్నవారికి ప్రతీ నెలా పెన్షన్ రూపంలో ఆదాయం లభిస్తుంది. […]
ఈరోజుల్లో పురుషుల కన్నా కూడా మహిళలు ఎక్కువగా వ్యాపారాల్లో రానిస్తూ కళ్లు చెదిరే లాభాల ను పొందుతూన్నారు.. వ్యవసాయం కూడా చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.. మహిళా రైతులు కూడా వ్యవసాయంలో తమ వంతుగా రాణిస్తున్నారు. మహిళలు కూడా ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వారిస్‌నగర్ జిల్లా మహుడా గ్రామానికి చెందిన సులేఖా దేవి అనే మహిళా రైతు కథ చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.. ఆమె గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.. ఈమె రూ .40 వేల కు […]
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. నిన్న రైల్వే లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ ద్వారా హై పెర్ఫార్మెన్స్ అనలిస్ట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు… ఈ నోటిఫికేషన్ ప్రకారం..మొత్తం 64 పోస్టులను భర్తీ చేయనున్నారు.. అర్హత, ఆసక్తి కలిగిన వాళ్లు అప్లై చేసుకోవచ్చు.. దరఖాస్తుల ప్రక్రియ […]
స్టార్ రేటింగ్ తో దూసుకుపోతున్న టాప్ రియాలిటీ షో బిగ్ బాస్.. తెలుగులో ఏడో సీజన్ జరుపుకుంటుంది.. మొదటి వారం ఎలిమినేషన్ ను పూర్తి చేసుకున్న ఈ షో రెండో వారంలో జనాలకు ఊహించని విధంగా ఎలిమినేషన్ జరగనుంది.. మొదటివారంలో ప్రముఖ నటి కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయ్యింది. తెలుగు రాకపోవడం, సరిగా టాస్కుల్లో పాల్గొనకపోవడం, పూర్ ఓటింగ్ ఆమె ఎలిమినేషన్‌కు ప్రధాన కారణాలుగా నిలిచాయి. మరి ఈ వారం ఎలిమినేట్ అవుతారన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. […]