బ్యాంక్ లో ఉద్యోగం చెయ్యాలని చాలామంది అనుకుంటారు.. అయితే కొంతమంది మాత్రం బ్యాంక్ ఉద్యోగం కోసమే ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. ఈమేరకు ఇటీవల బ్యాంక్ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ లు ఎక్కువగా విడుదల అవుతున్నాయి.. తాజాగా ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ ఎస్బీఐ పలు ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. మొత్తం 107 కంట్రోల్ రూమ్ ఆపరేటర్, ఆర్మర్ పోస్టులకు నియామక ప్రక్రియ కొనసాగుతోంది. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు […]
బంగారం ధరలు రెండు రోజులుగా పరుగులు పెడుతున్నాయి.. నిన్న కాస్త పెరిగిన బంగారం ధరలు నేడు మార్కెట్ లో భారీగా పెరిగాయి..ఒక్క రోజే తులంపై ఏకంగా రూ. 150 వరకు పెరగడం గమనార్హం. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. మంగళవారం పెరిగిన ధరలతో 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 55,050గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,050 వద్ద కొనసాగుతోంది.. ఇక ఈరోజు […]
భారతీయులు ఎక్కువగా పూజించే దేవుళ్లలో విష్ణువు కూడా ఒకరు.. హిందూ మతానుసారం సృష్టికి సంరక్షకుడు, రక్షకుడు మహా విష్ణువు. ఆయన సర్వ శక్తిమంతుడు, సర్వస్వం వ్యాపించినవాడు. పురాణాల ప్రకారం 22 సార్లు పునర్జన్మ పొందాడు మహా విష్ణువు. అందులో సృష్టిని రక్షించడానికే ఏకంగా 10 జన్మలను ఎత్తేడు. నరసింహుని పురాణం విష్ణువు సర్వవ్యాప్తి అని చెప్పడానికి ఉదాహరణగా నిలుస్తుంది. కృష్ణుని రూపంలో భగవంతుడు కర్మయోగం ప్రాముఖ్యత ఏమిటో తెలిపాడు.. విష్ణు మూర్తిని ఎలా పూజిస్తే మంచి జరుగుతుందో […]
వ్యాపారం చెయ్యాలనుకుంటే సరిపోదు.. మనం చెయ్యాలనుకొనే బిజినెస్ గురించి మరింత సమాచారం తెలుసుకొని దిగితే మంచి లాభాలను పొందుతారు.. పెద్ద చదువులు అవసరం లేకుండా చేసే అదిరిపోయే బిజినెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ముద్ర రుణాలతో మీరు వ్యాపారం చేసినట్లయితే, ప్రతినెల చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. .మీరు ముద్ర లోన్ పొందాలి అనుకుంటే మీ సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ యాజమాన్య బ్యాంకును సంప్రదిస్తే సరిపోతుంది. దానికి కావాల్సినటువంటి దరఖాస్తులు […]
సీతాఫలం పండ్ల గురించి అందరికి తెలుసు.. పండ్ల తోటలను పండించే రైతులు వీటిని కూడా ఎక్కువగా పండిస్తున్నారు.. వీటిలో మంచి పోషకాలు ఉండటంతో జనాలు వీటిని తింటున్నారు.. ఈ మధ్య సీతాఫలం దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది దాంతో మళ్లీ రైతులు కొత్త రకం సీతాఫలం పండ్లను పండించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. ఈ పండ్లు కేవలం చలికాలంలో మాత్రమే వస్తాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వచ్చాక ఈ చెట్లు పెద్దగా కనిపించడం లేదు. ఈ పంట ద్వారా కూడా […]
బుల్లితెర యాంకరమ్మ శ్రీముఖి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తన అందంతో, చలాకీతనంతో యువతను బాగా ఆకట్టుకుంది.. ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే.. మరోవైపు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. అంతేకాదు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికి తెలిసిందే..తాజాగా వినాయక చవితి సందర్బంగా ట్రెడిషినల్ గా రెడీ అయ్యింది. లంగా హోణిలో తలుక్కుమంది.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.. బుల్లితెర స్టార్ […]
ఈ మధ్య సోషల్ మీడియాలో రకరకాల ఫుడ్ వీడియోలు వైరల్ అవుతుంటాయి.. స్ట్రీట్ ఫుడ్స్ అమ్మేవాళ్లు రకరకాల కొత్త వంటలను ట్రై చేస్తారు.. విచిత్రమైన కాంబినేషన్ తో ట్రై చేస్తున్నారు..అందులో కొన్ని వంటకాలు మాత్రం జనాలను మెప్పిస్తే, మరికొన్ని వీడియోలు కోపాన్ని తెప్పిస్తాయి .. ఫుడ్ లవర్స్ ను ఆకట్టుకోవడం కోసం కొందరు వ్యాపారులు కొత్త వంటలను తయారు చేస్తున్నారు… ఇంతకు ముందు ఒక ఎత్తు ఇప్పుడు మరో ఎత్తు.. తాజాగా సోషల్ ఓ వెరైటీ డిష్ […]
మన వంట గదిలో దొరికే మసాలా దినుసులతో ఎన్నో రకాల రోగాలను నయం చెయ్యొచ్చు.. వంటల్లో కారం వాడటం కూడా మంచిదే.. పూర్వ కాలంలో ఎక్కువగా కారం వాడేవాళ్ళు కాదు.. కేవలం మిరియాలతో కూరలకు ఘాటును తీసుకొచ్చేవాళ్ళు.. అందుకే వాళ్ళు ఇప్పటికి కూడా యంగ్ గా ఉండటమే కాదు.. చాలా ఆరోగ్యంగా ఉన్నట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. మిరియాలను రోజు రెండు, మూడు గింజలను తీసుకుంటే ఎన్నో రోగాలను నయం చెయ్యొచ్చు..ఈరోజు మనం షుగర్ పేషంట్స్ కు […]
దేశ వ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు మొదలైయ్యాయి.. ఒక్కో ఆలయంలో ఒక్కో రూపంలో వినాయకుడు దర్శనం ఇస్తున్నారు.. ఇప్పటికే పలు ఆలయాల్లో వినాయకుడి విగ్రహంను ప్రతిష్టించారు.. మాములుగా వినాయకుడు మండపాలల్లో పూలు, పండ్లతో ప్రత్యేక అలంకరణ చేస్తే కర్ణాటక లోని ఓ ఆలయంలో మాత్రం కరెన్సీ నోట్లతో మండపాన్ని అలంకరించారు.. అందుకు సంబందించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. కర్ణాటకలోని బెంగళూరులో శ్రీ సత్య గణపతి ఆలయంలో నిర్వహకులు గణేషుడి నవరాత్రులను నిత్య […]
బ్యాంక్ లో ఉద్యోగాలు చెయ్యాలనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ప్రముఖ బ్యాంక్ ఐడీబీఐ లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం 600 పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు..జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ప్రారంభించింది. మొత్తం 600 పోస్టులకు రిజిస్ట్రేషన్స్ ప్రారంభమయ్యాయి. అర్హత ఉన్నవారు సెప్టెంబర్ 30 వరకు idbibank.in అధికారిక వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవచ్చు.. అర్హతలు.. ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థుల వయసు […]