Motorola Edge 40 Neo: మోటోరోలా నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్..ఫీచర్స్ ఇవే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తక్కువ ధరలో నాణ్యమైన ఫోన్లను అందిస్తున్న కంపెనీ మోటోరోలాకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. అనువైన బడ్జెట్లో ఉత్తమమైన ఫోన్లను అందిస్తోంది. ఇటీవల కాలంలో ఈ కంపెనీ నుంచి స్మార్ట్ ఫోన్లు పెద్ద సంఖ్యలోనే విడుదలవుతున్నాయి..వాటికి భారీ సేల్ ఉంది.. ఇక ఈ క్రమంలో మరో కొత్త ఫోన్ లాంచింగ్ కు రెడీ అయ్యింది. మోటోరోలా ఎడ్జ్ 40 నీయో ఫోన్ ను ఇండియాలో లాంచ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. నిజానికి ఈ మోడల్ ను ఏప్రిల్ లోనే పరిచయం చేశారు. మోటోరోల్ ఎడ్జ్ 40, మోటోరోలా ఎడ్జ్ 40 ప్రో మోడళ్లను ఇంతకు ముందే మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అయితే వాటితో పాటు ప్రకటించిన ఈ మోటోరోలా ఎడ్జ్ 40 నియోను మాత్రం మన దేశంలో విడుదల చేయలేదు.. ఈ ఫోన్ ను ఈ నెల 21 న మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు కంపెనీ సిద్ధం చేసింది..మోటోరోలా ఎడ్జ్ 40 నియో ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర వంటి వివరాలు ఓ లుక్ వేద్దాం..
ఫీచర్స్..
Also Read
- Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్‌ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
- Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
- Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
మై స్మార్ట్ ప్రైస్ నివేదిక ప్రకారం, మోటోరోలా ఎడ్జ్ 40 నియో ఫోన్ లో 6.55-అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ (2400 × 1080 పిక్సెల్‌లు) పీఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది,144హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుందని భావిస్తున్నారు. ఇది మాలి జీ77 జీపీయూ, 12జీబీ ర్యామ్ 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 1050 ఎస్ఓసీ ద్వారా శక్తి పొందుతుంది. ఆండ్రాయిడ్ 13-ఆధారిత మైయూఎక్స్ ఓఎస్ తో పనిచేస్తుంది..
కెమెరా విషయానికొస్తే.. సెల్ఫీ ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అనే చెప్పాలి..50-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ సెన్సార్, 13-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ముందు కెమెరా 32-మెగాపిక్సెల్ సెన్సార్‌తో అమర్చబడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ 68వాట్ల వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. భద్రత కోసం, హ్యాండ్‌సెట్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. ఫోన్ డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం ఐపీ68 రేటింగ్‌తో వస్తుందని కూడా చెబుతున్నారు.. ఇక బ్లూటూత్, వైఫై తో పాటు మరిన్ని ఫీచర్స్ ను కలిగి ఉంది.. ధర ఇంక తెలియరాలేదు..
తాజావార్తలు
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..