ఈరోజుల్లో ఉన్న జుట్టును కాపాడుకోవడానికి చాలా కష్టపడుతున్నారు జనాలు.. ఈ కాలుష్యల వల్ల జుట్టు మొత్తం ఊడుతుంది.. ఇక కొత్త జుట్టు పెరగడం అనేది అసలు సాధ్యం కావడం లేదని చాలా మంది వాపోతున్నారు.. కానీ ఓ యువకుడు మాత్రం పొడవాటి జుట్టును పెంచి గిన్నిస్ రికార్డ్ లో చోటు సంపాదించుకున్నాడు.. ఆ కుర్రాడి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 15 ఏళ్ల సిదక్‌దీప్ సింగ్ చాహల్ తన జీవితంలో ఇప్పటివరకు తన జుట్టును […]
రాత్రి తర్వాత ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను చేస్తారు.. రాత్రి అంతా దాదాపు 9 గంటల వరకు తినకుండా ఉంటారు.. దాంతో ఉదయం టిఫిన్స్ చేస్తారు.. ఉదయం తీసుకొనే ఆహరం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.. అందువల్ల ఉదయం సమయంలో బ్రేక్ ఫాస్ట్ అసలు మానకూడదు. అలాగే కొన్ని ఆహారాలను పరగడుపున తీసుకోకూడదు. మనలో చాలా మందికి ఉదయం సమయంలో ఏమి తినాలో తెలియక ఏదో ఒకటి తినేస్తుంటారు. దీని మీద పెద్దగా అవగాహన ఉండదు. ఉదయం […]
గృహప్రవేశం చేసినప్పుడు, పెళ్లి జరిగినపుడు, ఏదైనా సమస్యలు ఉన్నా హోమాలను చేస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. ఇక దేవాలయంలో కూడా చాలామంది హోమాలు చేస్తూ ఉంటారు. అసలు హోమాలు ఎందుకు చేయాలి?.. నిజంగానే హోమాలు చేస్తే మనకు మంచి ఫలితాలు ఉంటాయా? ఇలాంటి సందేహాలు చాలా మందికి ఉంటుంది.. హిందూ మత విశ్వాసం ప్రకారం హోమానికి చాలా ప్రత్యేకత ఉంది. ఎవరి జాతకంలో అయిన దోషం ఉంటే దానికి పరిహారంగా హోమాన్ని చేస్తారు. అప్పుడు కచ్చితంగా దోషానికి […]
ఇప్పుడు మార్కెట్ లో ఎక్కువగా వినిపిస్తున్న స్మార్ట్ మొబైల్ ఐఫోన్ 15 సిరీస్.. అదిరిపోయే పీచర్స్ ఉండటంతో ఎక్కువ యువత దీన్ని కోనేందుకు ఇష్టపడుతున్నారు.. ఐఫోన్ 15 రావడంతో 14 మరియు 13 సిరీస్ ల ధరలు భారీగా తగ్గినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. 15 సిరీస్ మార్కెట్ లోకి విడుదలైన కొద్ది రోజులకే 16 సీరిస్ రానుందని వార్త వినిపిస్తుంది.. అంతేకాదు దాని ఫీచర్స్ కూడా ఆన్లైన్ లో లీక్ అయినట్లు తెలుస్తుంది.. అవేంటో ఒకసారి చూద్దాం.. […]
ఈ మధ్య లవర్స్ రెచ్చిపోతున్నారు.. ఒకప్పుడు చాటుమాటుగా నాలుగు గోడల మధ్య చేసే చిలిపి పనులు ఇప్పుడు నడిరోడ్డు మీదనే కానిస్తున్నారు.. చుట్టు ఎందరు చూస్తున్నా మాకేంటి అంటూ తెగ రెచ్చిపోతున్నారు.. కొందరు ఇలాంటి ఘటనల పై ఖండిస్తున్నా ఈ జంటల్లో మార్పులు రావడం లేదు.. పోలీసులు ఫైన్ వేసిన కడుతున్నారు తప్ప నలుగురు చూస్తున్నారు అనే సిగ్గు కొద్దిగా కూడా లేకుండా పోయింది.. ఇటీవల నడిరోడ్డుపై వేగంగా బైకు పై వెళుతున్న జంటలు పబ్లిక్ లో […]
మన దేశంలో అధికంగా పండించే పంటలలో ఉల్లి సాగు కూడా ఒకటి.. మార్కెట్ లో ఒకసారి ఉన్న ధరలు మరోసారి ఉండవు.. పెరుగుతుందేమో అని రైతులు ఎక్కువగా ఉల్లిని సాగుచేస్తున్నారు.. నారు మొక్కలు పెంచడానికి ఎంచుకున్న భూమిని నేలకు 6 అంగుళాల ఎత్తులో బెడ్డుల రూపంలో మట్టిని పోసుకోవాలి. బెడ్డుకి, బెడ్డుకి మధ్య కనీసం ఒక్క అడుగు దూరం ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. ఇలా కాలినడక దారి ఉండడం వలన కలుపు నివారణ, నీరు అందించడానికి, సష్యరక్షణకు […]
ఒకప్పుడు రకరకాల ఐస్ క్రీమ్ లను తయారు చేసి ఒకేదాంట్లో పెట్టి ఇచ్చేవారు.. రాను రాను రైన్ బో ఐస్ క్రీమ్ పేరుతో కొత్త రుచిని పరిచయం చేశారు.. ఇక ఈ మధ్య హాట్, స్వీట్ కలిపి మరీ కొత్త వంటల ప్రయోగాలను చేస్తున్నారు.. తాజాగా ఓ ఫుడ్ వ్యాపారి ఏకంగా ఐస్ క్రీమ్ తో దోస చేశాడు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇక సోషల్ మీడియాలో రకరకాల […]
వివాహబంధం చాలా గొప్పది.. నూరేళ్లు కలిసి ఉంటామని పెళ్లి చేసుకుంటారు.. ఇది ఒకప్పటి మాట.. ఇప్పుడు ట్రెండ్ మారింది.. పెళ్ళైన జంటలు కూడా నచ్చితే ఒకే.. లేకుంటే ఎవరిదారివారిది అంటున్నారు.. ఒకసారి వద్దనుకుంటే ఇక ఎవరి మాట వినరు.. విడాకులు తీసుకొని ఎవరిలైఫ్ వాళ్లు బ్రతుకుతున్నారు.. పాశ్చ్చాత్య దేశాలలో ఈ కల్చర్ ఎక్కువగా ఉంది.. పెళ్లి చేసుకున్న కొన్ని నెలలకే విడిపోతున్నారు.. ప్రపంచంలో అన్ని దేశాలు అలాగే ఉన్నాయి.. మన భారతదేశంలో విడాకుల రేటు తక్కువగా ఉందని […]
వర్షాకాలం వచ్చిందంటే చాలు వేడి వేడిగా తినాలని అందరు అనుకుంటారు.. ముఖ్యంగా స్పైసీగా తీసుకోవాలని అనుకుంటారు.. అయితే, వర్షాకాలం ఆనందాన్నే కాదు.. రోగాలనూ వెంట తీసుకొస్తుంది. ఈ సీజన్‌లో అనారోగ్యాలు, అంటువ్యాధులు, ఇన్ఫెక్షన్ల ముప్పు ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలం తేమ ఎక్కువగా ఉంటుంది, ఇది బ్యాక్టీరియా, వైరస్‌ల పెరుగుదలకు అనువుగా ఉండే కాలం. ఇది మనం తీసుకునే ఆహార పదార్థాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. తేమ పెరగడం వల్ల, రోజూ తినే పండ్లు, కూరగాయలపైనా.. బ్యాక్టీరియా పెరుగుతూ […]
SIIMA Awards -2023 : సౌత్ ఇండియా సినిమా అవార్డ్స్ వేడుకను దుబాయ్ లో ఘనంగా నిర్వహించారు.. ఈ వేడుక రెండు రోజులపాటు జరగనున్న ఈ వేడుక దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో 15వ తేదీన ఘనంగా ప్రారంభమైంది.. నిన్న తెలుగు, కన్నడ స్టార్స్ హాజరయ్యారు. టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్, రానా, రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి, రామ్ మిరియాల, మృణాల్ ఠాకూర్, అడవి శేష్, శ్రుతి హాసన్, మంచు లక్ష్మి, బెల్లం కొండ సాయి శ్రీనివాస్, […]