బాలివుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. గతంలో వచ్చిన పఠాన్ భారీ విజయాన్ని అందుకుంది.. ఆ తర్వాత వచ్చిన జవాన్ ఇటీవల విడుదలై ప్రభంజనాన్ని సృష్టించింది.. మొదటి రోజే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ సినిమా.. ఇప్పటివరకు దాదాపు రూ.700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.. ఈ మూవీతో వరల్డ్ స్టార్ అయ్యాడు షారుఖ్.. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన కూడా ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు.. ఇప్పుడు భారతదేశంలోని అత్యంత సంపన్నులలో […]
మహిళలకు బ్యాడ్ న్యూస్.. ఈరోజు బంగారం ధరలకు రెక్కలోచ్చాయి.. గత రెండు మూడు రోజులుగా తగ్గిన ధరలు నేడు మార్కెట్ లో పుంజుకున్నాయి.. నిన్నటితో పోలిస్తే ఈరోజు స్వల్పంగా పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు.. ఇక వెండి ధరలు మాత్రం దిగొచ్చాయని తెలుస్తుంది..వారం రోజులుగా వరుసగా దిగివచ్చిన బంగారం, వెండి ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. ఇవాళ అంతర్జాతీయంగానూ బంగారం రేటు మళ్లీ పుంజుకునేలా కనిపిస్తోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంతో పాటు, 24 క్యారెట్ల గోల్డ్‌పై […]
మొక్క జొన్న ఆరోగ్యానికి చేసే మేలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. వర్షాకాలంలో దర్శనమిచ్చే ఈ మొక్క జొన్నల రుచే వేరు. ఉడికించుకొని, కాల్చుకొని, గ్యారెలు, పకోడీలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల వంటలను తయారు చేసుకోవచ్చు.. అయితే సాధారణంగా మొక్కజొన్న నుంచి వచ్చే పీచును బయట పడేస్తుంటాం. పీచులో ఎలాంటి పోషకాలు ఉండవని అనుకుంటాం.. కానీ కండిని తీసుకోవడం కన్నా ఎక్కువ లాభాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఓ లుక్ వేద్దాం పదండీ.. మొక్క […]
మన దేశంలో ఏదైన పూజా, లేదా ఏదైనా పండుగ వస్తే ముందుగా ఆదిదేవుడు గణపతిని పూజిస్తారు.. ఎందుకంటే వినాయకుడి ఆశీస్సులు ఉంటే ఏ పనైనా విజ్ఞాలూ లేకుండా సజావుగా జరుగుతుందని నమ్ముతారు.. అయితే ఈ ఏడాదికి వినాయక చవితిని 19 వ తారీఖున జరుపుకుంటున్నారు..వినాయకుడు తన భక్తులకున్న అన్ని రకాల బాధలను పోగొడుతారు. అందుకే ఈ భగవంతుడిని విఘ్నహర్త అంటాడు. సెప్టెంబర్ నుంచి భాద్రపద మాసం ప్రారంభమైంది. భాద్రపద మాసంలో శుక్లపక్షం నాల్గో రోజున వినాయక చవితి […]
ప్రస్తుతం వినాయక చవితి సంబరాలు దేశ వ్యాప్తంగా మొదలైయ్యాయి.. రసాయన, ప్లాస్టిక్ రంగులతో పర్యావరణ కాలుష్యం అవుతుందని అధికారులు మట్టి విగ్రహాలను తయారు చెయ్యాలని, వాటిని నీటిలో నిమర్జనం చేసిన ఎటువంటి హానీ కలుగదని చెప్పినా జనాలు లెక్క చెయ్యడం లేదు.. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. కర్నాటక ప్రభుత్వం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (PoP)తో తయారు చేసిన విగ్రహాలను తయారు చేయడం, విక్రయించడం మరియు నిమజ్జనం చేసే వారిపై పర్యావరణ (రక్షణ) […]
చిన్న మొత్తంలో ప్రతినెల డబ్బులను దాచుకొనేవారికి కొన్ని పొదుపు పథకాలలో డబ్బులు పెట్టడం మంచిది.. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడే వారికి ఒక రకమైన ఆప్షన్, రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారికి మరో రకమైన ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ అందుబాటులో ఉంది.. ఎటువంటి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడే వారికి ఒక రకమైన ఆప్షన్, రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారికి మరో రకమైన ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ అందుబాటులో ఉంది.. ఆ ఆప్షన్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రతి నెలా […]
పుదీనా లేకుండా బిర్యానిలు చెయ్యరు.. నాన్ వెజ్ వంటలను అస్సలు చెయ్యలేరు.. వంటలకు మంచి సువాసనను అందిస్తుంది.. అలాగే రుచికరంగా కూడా ఉంటాయి. అంతేకాదు ఇవి మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలుచేస్తాయి. ఈ ఆకులను ఉపయోగించి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు…పుదీనాలో మెంతోల్ ఉంటుంది. ఇది చల్లని అనుభూతిని కలిగిస్తుంది. వాయు మార్గాలను క్లియర్ చేస్తుంది. తలనొప్పిని తగ్గించడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. పుదీనాతో ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. *. […]
మీ దాంపత్య జీవితం సాఫీగా సాగాలంటే రొమాంటిక్ టచ్ ఉండాల్సిందే.. కస్సుబస్సులాడుకున్నా కూడా కొంచెం సరసాలు ఉంటే ఆ లైఫ్ మరింత సంతోషంగా ఉంటుంది.. అయితే ఎప్పటిలాగా కాకుండా కాస్త కొత్తగా ట్రై చేస్తే బాగుంటుందని నిపుణులు అంటున్నారు.. మరి లైఫ్ మరింత రొమాంటిక్ గా ఉండాలంటే కొన్ని ఫాలో అవ్వాల్సిందే.. అవేంటో ఓ సారి చూసేద్దాం పదండీ.. మీ ఉదయపు దినచర్యకు నిర్దిష్ట అలవాట్లను జోడించడం ద్వారా, మీరు రోజును సంతోషంగా ప్రారంభించవచ్చు మరియు మీ […]
క్యాప్సికంను ఈమధ్య ఎక్కువగా పండిస్తున్నారు.. వీటిలో పోషకాలు ఎక్కువగా ఉండటంతో మార్కెట్ లో వీటికి ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది..క్యాప్సికం ధర మార్కెట్‌లో ఇతర కూరగాయల కంటే మెరుగ్గా ఉంది. దీంతో రైతులు బాగా సంపాదించవచ్చు. రైతులు ఆర్థికంగా లాభాలను అందుకోవాలంటే కాలానికి, మార్కెట్ కు తగ్గట్టుగా వ్యవసాయాన్ని చేయాల్సి ఉంటుంది. కాప్సికం సాగుతో మంచి ఆదాయం వస్తుంది అంటున్నారు వ్యవసాయ నిపుణులు.. ఈ క్యాప్సికం ను సిమ్లా మిర్చి, బెల్‌పెప్పర్, కూరమిరప, బెంగుళూరుమిర్చి అని కూడా […]
టాలివుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు ఏడాది బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.. సినిమాలకు దూరంగా ఉన్న సామ్ తన మాయోసైటీస్ చికిత్స తీసుకొనుంది.. దీంతో ఇప్పుడు పూర్తిగా తన హెల్త్ పై దృష్టి పెట్టింది. ఇప్పటికే తాను ఒప్పుకున్న సినిమాల నుంచి తప్పుకుంది. అలాగే తీసుకున్న రెమ్యూనరేషన్స్ వెనక్కు ఇచ్చేసింది. అయితే కొద్ది రోజులు సోషల్ మీడియాలో సైలెంట్ గా ఉన్న సామ్.. ఇప్పుడిప్పుడే ఇన్ స్టా స్టోరీలో మోటివేషనల్ కోట్స్ షేర్ చేస్తుంది.. […]