బాలివుడ్ బ్యూటీ దిశా పఠాని గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం.. ఒకవైపు సినిమాలు చేస్తున్న మరొకవైపు హాట్ అందాలతో విందు చేస్తుంది.. ఎప్పటికప్పుడు హాట్నెస్ ను పెంచుతూ ఫోటోలకు పోజులుస్తుంది.. తాజాగా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.. మినీ డ్రెస్ లో హార్ట్ బీట్ పెంచేసింది. బాలీవుడ్ బ్యూటీ నయా లుక్ కు ఫిదా అవుతున్నారు.. ప్రస్తుతం బాలీవుడ్, సౌత్ ఫిల్మ్స్ లో తెగ సందడి చేస్తోంది. భారీ చిత్రాల్లో హీరోయిన్ గా […]
పిల్లలది ఎదిగే వయస్సు..వారి ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి..పిల్లల ఆరోగ్యవంతమైన ఎదుగుల కోసం ప్రతి పేరెంట్ ఎన్నో విధాలుగా ఆలోచిస్తారు. పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలలో ఆహారం కీ రోల్ పోషిస్తుంది. అయితే, కొన్ని ఫుడ్స్ పిల్లలకి అస్సలు మంచిది కాదు. వీటిని తీసుకోవడం వల్ల పిల్లలకి జ్ఞాపకశక్తిని మందగించి, బ్రెయిన్‌ని బలహీనపరుస్తాయి.. వాళ్ల ఆహారాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.. ఎటువంటి ఆహారాన్ని వారికి ఇవ్వాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. * .ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా […]
తల్లి, బిడ్డల అనుభందం గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఆ బంధానికి పేరు, సరి తూగె ప్రేమ మరొకటి లేదు.. ఎక్కడ.. ఎంత మందిలో ఉన్నా కూడా తన కొడుకును తల్లి గుర్తు పడుతుంది.. తన పిల్లల విషయంలో చాలా నిస్వార్ధంగా ఉంటుంది. వారి కోసం ప్రాణాలను ఇవ్వడానికైనా సిద్ధమవుతుంది.. పిల్లలకు మంచి జీవితం అందించడానికి పొద్దున లేచిన సమయం నుంచి రాత్రి పడుకునే వరకు పనిచేస్తూనే ఉంటుంది. అందుకే తల్లిని మించిన దైవం మరొకటి ఉండదని […]
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. పలు సంస్థల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తూ వస్తుంది.. తాజాగా రక్షణ శాఖకు చెందిన రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ వింగ్ డీఆర్‌డీవో, నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ సంస్థ సైంటిస్ట్-బి కేటగిరీ పోస్టులకు రిక్రూట్‌మెంట్ చేపడుతోంది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. 204 ఉద్యోగాలను భర్తీ చెయ్యనుంది..అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ www.drdo.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ గడువు సెప్టెంబర్ 29 వరకు ఉంటుంది..పూర్తి […]
ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది.. ఘజియాబాద్‌లో రెండు అంతస్తుల భవనం కూలిపోయి చిన్నారులు మృతి చెందారు.. ఈ జిల్లాలోని లోని ప్రాంతంలో శనివారం జరిగిన పేలుడు కారణంగా రెండంతస్తుల ఇల్లు కూలిపోవడంతో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, నలుగురు వ్యక్తులు గాయపడినట్లు పోలీసులు తెలిపారు.. రూప్‌నగర్ కాలనీ సమీపంలో ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అక్రమ పటాకుల యూనిట్‌ను నడుపుతున్న షరీక్‌కు ఇంటి యజమాని షకీల్ అద్దెకు ఇచ్చాడని డీసీపీ (రూరల్) […]
బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు మూడో వారం ఎపిసోడ్ పూర్తయ్యింది.. శనివారం ఎపిసోడ్‌లో నాగ్ చాలా మంది కంటెస్టెంట్లపై ఫైర్ అయ్యాడు.. ఒక్కొక్కరిని పేరు పేరున కడిగిపడేసారు..టేస్టీ తేజ, అమర్ దీప్, రతికలు ప్రధానంగా ఉన్నారు. వీరితోపాటు శుభ శ్రీ, ప్రశాంత్ లు కూడా పెద్దగా ఆడటం లేదని మండిపడ్డాడు. సందీప్‌పై ఏకంగా ఫైర్ అయ్యాడు. మొత్తంగా కంటెస్టెంట్లు చేసిన పొరపాట్లని నాగార్జున చెప్పారు. నిలదీశాడు, వారిపై ఫైర్ అయ్యాడు.. మూడో హౌజ్ మేట్ కోసం […]
టాలివుడ్ ప్రేక్షకులను తన కొంటె చూపులతో మాయ చేస్తున్న ముద్దుగుమ్మ శ్రీలీలా.. తన అందం, నటన, డ్యాన్స్ తో కుర్రకారకు నిద్రలేకుండా చేస్తుంది.. వరుసగా అవకాశాలు సాధిస్తోంది. ప్రస్తుతం డజను సినిమాలకు పైగా తన ఖాతాలో వేసుకుంది బ్యూటీ.. ఈ కుర్రభామ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ల స్థానాలకు సైతం ఎసరు పెట్టేసింది.. ప్రస్తుతం ఈ అమ్మడు వరుసగా ఏడు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది..టాలివుడ్ లోకి మెరుపు తీగలా వచ్చి దూసుకుపోతుంది.. పెళ్ళిసందD చిత్రంతో పరిచయమైన […]
ప్రముఖ మొబైల్ కంపెనీ లావా నుంచి ఇప్పటివరకు విడుదలైన స్మార్ట్ ఫోన్స్ యువతకు బాగా నచ్చాయి . దీంతో మార్కెట్ లో వాటికి మంచి డిమాండ్ కూడా ఉందని తెలుసు.. లావా వరుసగా కొత్త స్మార్ట్ ఫోన్స్‌ను విడుదల చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే తక్కువ బడ్జెట్‌లో 5జీ ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది.. ఈ ఫోన్ ఫీచర్స్, ధర మొదలగు పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. లావా బ్లేజ్ ప్రో పేరుతో 5జీ ఫోన్‌ను తీసుకురానుంది. […]
ఈరోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు భాదపడుతున్న సమస్య మధుమేహం.. మధుమేహం అనేది దీర్ఘకాలిక వ్యాధి. ఒక్కసారి వచ్చిందంటే జీవితకాలం దానితో సావాసం చేయాల్సిందే. కంట్రోల్ అవ్వకుంటే ప్రాణాలే పోతాయి. అంత ప్రమాదం ఈ వ్యాధి.. అయితే ఈ వ్యాధి బారిన పడిన వారికి కొన్ని ఆహరపదార్థాలు సూపర్ ఫుడ్ అవేంటో ఒకసారి తెలుసుకుందాం.. మధుమేహులకు మెంతికూర దివ్య ఔషధం అనడంలో సందేహం లేదు. రోజుకు గుప్పెడు మెంతికూర తీసుకుంటే ఊహించని ప్రయోజనాలు మీ సొంతం […]
దేశ వ్యాప్తంగా వినాయకుడు సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిమజ్జనం చేస్తున్నారు… ఇక ఈ సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీన అంటే గురువారం రోజున వినాయక నిమజ్జనం జరుగుతుంది..అయితే వినాయకుడి విగ్రహాన్ని పెడుతున్న సమయంలో ఎలాంటి నియమాలు పాటించామో అలాగే నిమజ్జనం సమయంలో కూడా కొన్ని నియమాలను పాటించాలని పండితులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి చూద్దాం.. వినాయకుడి పూజకు ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. […]