Bank Holidays : అక్టోబర్ లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి నెల బ్యాంకులకు సెలవులు ఉన్నట్లే అక్టోబర్ నెలలో కూడా సెలవులు ఉన్నాయి.. వాటికి సంబందించిన లిస్ట్ ను ఆర్బీఐ విడుదల చేసింది.. ఇందులో వీకెండ్స్ కూడా ఉన్నాయి.. ఈ సెలవులు ఒక్కో ప్రాంతంలో మారుతాయి.. వచ్చే నెలలో మొత్తం 15 రోజులకు పైగా సెలవులు ఉన్నాయి. మరీ ముఖ్యంగా.. దసరా నేపథ్యంలో అక్టోబర్ చివరి వారంలో ఎక్కువ బ్యాంకు సెలవులు ఉండటం కారణంగా.. బ్యాంక్ సేవలు నిలిచిపోనున్నాయి. బ్యాంకింగ్ పనుల కోసం వెళ్లేవారు.. సెలవుల లిస్ట్‌ను కచ్చితంగా తెలుసుకోవాలి.. లేదంటే టైం వేస్ట్ అవుతుంది..
వచ్చే నెలలో సెలవుల లిస్ట్ ఇదే..
Also Read
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
- Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
- AI Dance Video: "ప్రాంప్ట్ ఇదిగో".. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
- 10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
2023 అక్టోబర్ 2- సోమవారం, మహాత్మా గాంధీ జయంతి.
2023 అక్టోబర్ 14- రెండో శనివారం. దేశంలోని అన్ని బ్యాంక్‌లకు సెలవు.
2023 అక్టోబర్ 15- ఆదివారం. అన్ని బ్యాంక్‌లకు సెలవు.
2023 అక్టోబర్ 18- బుధవారం, కాతి బిహు. అసోంలోని బ్యాంక్‌లకు సెలవు.
2023 అక్టోబర్ 19- గురువారం, సంవత్సరి పండుగ. గుజరాత్‌లోని బ్యాంక్‌లకు సెలవు..
2023 అక్టోబర్ 21- శనివారం, దుర్గాపూజ.
2023 అక్టోబర్ 22- ఆదివారం.
2023 అక్టోబర్ 23- సోమవారం, మహా నవమి.
2023 అక్టోబర్ 24- మంగళవారం దసరా.
2023 అక్టోబర్ 25- దుర్గా పూజ
2023 అక్టోబర్ 26- యాక్సెషన్ డే. జమ్ముకశ్మీర్‌లోని బ్యాంక్‌లకు సెలవు.
2023 అక్టోబర్ 27- దసై, దుర్గా పూజ.
2023 అక్టోబర్ 28- నాలుగో శనివారం, లక్ష్మీ పూజ.
2023 అక్టోబర్ 29- ఆదివారం.
2023 అక్టోబర్ 31- మంగళవారం, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి..
ఈ లిస్ట్ ప్రకారం చూస్తే.. వచ్చే నెలలో సగానికి సగం సెలవులే ఉన్నాయి.. బ్యాంక్ సేవలు మూసి వేసినప్పటికీ, ఆన్‌లైన్ సేవలు అందుబాటులోనే ఉంటాయి. మీరు మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఏటీఎం సేవలను పూర్తిగా వినియోగించుకోవచ్చు. ఎందుకంటే.. బ్యాంక్ హాలీడేస్ తో డిజిటల్ సేవలపై ఎలాంటి ప్రభావం ఉండదు.. ఇంకేదైనా ముఖ్యమైన పని ఉంటే ముందే చూసుకోవడం మంచిది..
తాజావార్తలు
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
-
Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
-
Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
-
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు