Salman Khan: సల్మాన్ ఖాన్ ఉంటున్న అపార్ట్మెంట్ నెలకు రెంట్ ఎంతో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలివుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ అందుకుని స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు.. ఇక సౌత్ లో కూడా ఈ హీరో డైహార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు.. ఈ ఏడాది ప్రారంభంలోనే వాల్తేరు వీరయ్య తో ఇటు తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించారు. ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు బీటౌన్ లో అత్యధికంగా సంపాదిస్తోన్న హీరోలలో సల్మా్న్ ఒకరు. అలాగే భారతదేశంలోని అత్యంత సంపన్న నటులలో ఆయన ఒకరు. సల్మాన్ ఖాన్ విలాసవంతమైన గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లలో నివసిస్తున్నారు. అంతేకాకుండా ముంబైలో అనేక ఆస్తులను కలిగి ఉన్నారు..
తన లగ్జరీ అపార్ట్మెంట్ లలో ఒకడానిని అద్దెకు ఇవ్వాలని అనుకున్నాడు.. సోషల్ మీడియాలో అందుతున్న వార్తల ప్రకారం..సల్మాన్ ఖాన్ ముంబైలోని శాంతాక్రజ్‌లో తన ప్రధాన వాణిజ్య ప్రాపర్టీలో ఒకదానిని అద్దెకు ఇస్తున్నారట. అద్దె ఒప్పందం ఆగస్టు నుండి 60 నెలల కాలవ్యవధికి సెట్ చేయబడింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం,భవనంలోని కింది అంతస్తు.. గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తు.. రెండవ అంతస్తులను కలిగి ఉంటుంది.
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
నివేదికల ప్రకారం.. మొదటి సంవత్సరంలో ఈ భవనం నెల అద్దె రూ.90 లక్షలు. ఇక రెండవ సంవత్సరంలో రూ. 1 కోటికి చేరుకుంటుంది. తదుపరి సంవత్సరాల్లో ఈ మొత్తం రూ. 5 లక్షలకు పెరుగుతుందని అంచనా. మూడవ సంవత్సరం రూ. 1.05 కోట్లు, నాలుగు మరియు ఐదవ సంవత్సరానికి వరుసగా రూ. 1.10 కోట్లు, రూ. 1.15 కోట్లు ఆ తర్వాత పెరిగే అవకాశం ఉందని అంచనా.. సల్మాన్ సినిమాల విషయానికొస్తే..ప్రస్తుతం ఆయన టైగర్ 3 చిత్రంలో నటిస్తున్నారు. నవంబర్ నెలలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే అక్టోబర్ 15 నుండి బిగ్ బాస్ 17 కి హోస్ట్‌గా కూడా కనిపించనున్నాడు..
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..