ఐఫోన్ తో సమానంగా క్రేజ్ ను అందుకున్న కంపెనీ వన్ ప్లస్.. ఈ మొబైల్స్ కు కూడా మార్కెట్ లో డిమాండ్ ఎక్కువగానే ఉంది.. తాజాగా మరో కొత్త ఫోన్ ను లాంచ్ చేయబోతుంది.. వన్‌ప్లస్ నుంచి వస్తున్న మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్ వన్‌ప్లస్ ఓపెన్ చాలామందిలో ఆసక్తిని రేపుతోంది.. దీనికి సంబంధించి అనేక రూమర్స్ ఇప్పటికే బయటికి వచ్చి ఆసక్తిని మరింత పెంచేశాయి. ఈ మొబైల్ మొదటిసారిగా అనుష్క శర్మ చేతిలో కనిపించింది.. ఇక అదే […]
మన తెలుగు రాష్ట్రాల్లో వాణిజ్య పంటగా పెరుగుతున్న పంటలల్లో వేరుశనగ కూడా ఒకటి.. నూనెల తయారీలో ఎక్కువగా వాడటం వల్లే వీటికి డిమాండ్ ఎక్కువ.. ప్రధానంగా యాసంగిలో అధిక విస్తీర్ణంలో పండిస్తారు..ఈ పంట సాగుకు అనువైన తేలిక పాటి నేలలు మరియు తుంపర పద్ధతి ద్వారా సులువైన నీటి యాజమాన్యం వలన యాసంగిలో ఈ పంట యొక్క విస్తీర్ణం గణనీయంగా పెరుగుచున్నది. ఈ పంటలో నూనె అధికంగా ఉంటుంది.. ఈ పంట గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు […]
వంకాయ తెలియని వాళ్లు ఉండరు.. ప్రపంచ వ్యాప్తంగా వంకాయకు మంచిది డిమాండ్ ఉంది.. దీంతో చేసే కూరలు చాలా టేస్టీగా ఉంటాయి.. అందుకే ఎక్కువ మంది వంకాయను తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. అలాగే వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. అయితే చాలా మంది వంకాయలను తినడానికి ఇష్టపడరు. వంకాయలతో చేసిన కూరలను చూడడానికి కూడా ఇష్టపడరు. కానీ ఇతర కూరగాయల వలె వంకాయలను కూడా ఆహారంగా తీసుకోవడం ఎన్నో ప్రయోజనాలు […]
టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలా కనిపించినా కూడా మెస్మరైజ్ చేసేలా ఉంటాడు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మధ్య మహేష్ కు సంబందించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి.. రోజు రోజుకు మరింత యంగ్ గా మారుతున్నారు.. ఇటీవల మహేష్ శేర్ చేసిన ప్రతి లుక్ లో కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్ కనిపిస్తూ ఉంటుంది. స్పెషల్ ఫోటోషూట్స్ తో ఆకట్టుకోవాలి అంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ కూడా టాప్ […]
మనం చిన్నప్పటి నుంచి పెన్నును వాడుతూనే ఉంటాం.. ఇప్పుడు ఫోన్లు, ల్యాప్ టాప్ ల వినియోగం పెరిగిన కూడా ఎక్కడో చోట పెన్నును వాడుతూనే ఉంటాం.. నిజానికి బహుమతుల్లో ఇప్పటికీ పెన్ను కూడా ప్రధానంగానే ఉంది. విలువైన పెన్నుల్ని బహుమతిగా ఇస్తుంటారు. మరి మీ ఊహలో అత్యంత ఖరీదైన పెన్ను ఎంతుంది అనుకుంటున్నారు? మహా అయితే 100 లేదా 500,1000 రూపాయలు ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే పెన్ను మాత్రం కోట్ల రూపాయలు ఉంటుంది.. ఇంతకీ […]
హనీ రోజ్.. హనీ రోజ్.. యూత్ ప్రతి ఒక్కరు ఇదే పేరును జపిస్తున్నారు..ఆమె అందం అటువంటిది.. ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను సొంతం చేస్తుంది..వీర సింహారెడ్డి చిత్ర హీరోయిన్ హనీ రోజ్ యువతలో క్రేజీ బ్యూటీగా మారుతోంది. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ మంచి విజయం సాధించింది. బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది ఈ చిత్రం. బాలయ్య మరోసారి పవర్ ఫుల్ గా డ్యూయెల్ […]
బిగ్ బాస్ 7 సీజన్ లో బిగ్ బాస్ ఇస్తున్న ట్విస్ట్ లు మాములుగా లేవు.. అర్థం కాకుండా కన్ఫ్యుజన్ చేస్తున్నాడు.. నిన్న నయని పావని ఎలిమినేట్ అయ్యిన విషయం తెలిసిందే.. ఇప్పుడు తాజాగా హౌస్ లోని పెద్ద మనిషి శివాజీని బయటకు పంపించేశారు.. హీరో శివాజీ హౌస్ లోకి వెళ్లిన దగ్గర నుంచి పెద్దమనిషి తరహాలో ప్రవర్తిస్తున్నారు..మొదటి ఎపిసోడ్ నుంచి స్ట్రాంగ్ హౌస్ మెట్ గా గేమ్ ఆడుతూ దూసుకుపోతున్నారు. శివాజీ తన స్ట్రాటజీ గేమ్ […]
పాఠశాల విద్యార్థులు త్వరలో వారి స్వంత ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కలిగి ఉంటారు, వారి తల్లిదండ్రులు సమ్మతి ఇస్తే ఈ ప్రాసెస్ ను త్వరలోనే ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు రానున్నట్లు తెలుస్తుంది.. జాతీయ విద్యా విధానం (NEP) 2020లో భాగంగా, ప్రీ-ప్రైమరీ నుండి ఉన్నత విద్య వరకు ప్రతి విద్యార్థి కోసం ‘ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (APAAR)’ అని పిలిచే ‘ఒక దేశం, ఒక విద్యార్థి ID’ని రూపొందించాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ […]
చాలా మందికి వర్క్ ఫ్రమ్ చెయ్యడం వల్ల నొప్పి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా డిస్క్ కు సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే.. చాలా మంది వాకింగ్, జిమ్ లకు వెళ్తుంటారు.. కానీ అన్నిటి కన్నా కూడా యోగా చెయ్యడం వల్ల నడుం నొప్పి తగ్గుతుంది.. అంతేకాదు ఫిట్ గా కూడా ఉంటారు.. యోగా చెయ్యడం వల్ల ఇంకా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. యోగా మన చర్మానికి కొత్త మెరుపు, కాంతిని అందిస్తుంది. […]
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. పలు సంస్థల్లో ఉన్న ఖాళీలకు నోటిఫికేషన్ ను విడుదల చేస్తుంది.. తాజాగా నిట్ లో పలు పోస్టులకు దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం..పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్-ఏపీ) వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.. దరఖాస్తు చేయడానికి ముందు పోస్ట్ సమాచారం, అర్హత, వయోపరిమితి,ఎంపిక ప్రక్రియ గురించి […]