ఈరోజుల్లో వాహనాలు ఎక్కువగా అయ్యాయి.. బస్సుల్లో వెళ్లేవారి సంఖ్య తగ్గింది.. దాంతో పాదాచారులకు కష్టంగా మారింది.. ఎందుకు అనుకుంటున్నారా.. వాహనాల రద్దీ పెరగడంతో జనాలకు రోడ్లు దాటడం పెద్ద కష్టంగా మారింది.. రోజు రోజుకు మనుషుల కన్నా ఎక్కువగా వాహనాల సంఖ్య పెరిగిపోయింది.. దీంతో మనుషులు రోడ్ల పై నడవక తప్పని సరి అయినా.. అడుగు కూడా వేయలేని పరిస్థితి నెలకొంది.. ఇక ఇలా చాలా మంది పాదాచారులు తమ గమ్యస్థానానికి లెట్ గా చేరుకుంటారు.. అయితే […]
సొంతింటి కల చాలా మందికి ఉంటుంది.. ఈరోజుల్లో సొంతిల్లు కొనాలేనుకొనేవారికి ఫైనాన్సియల్ సపోర్ట్ కావాలంటే ఖచ్చితంగా బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాల్సిందే.. తమ వద్ద ఉన్న సొమ్మును డౌన్ పేమెంట్ గా చెల్లించి మిగిలిన మొత్తాన్ని హోమ్ లోన్ తీసుకుంటున్నారు.. ఏ బ్యాంక్ లో వడ్డీ తక్కువగా ఉందో తెలుసుకొని తీసుకోవడం మంచిది.. లేకుంటే మాత్రం వడ్డీ మోపెడు అవుతుంది.. హోమ్ లోన్ తీసుకొనేవారికి ప్రముఖ దేశీయ బ్యాంక్ ఎస్బీఐ అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. […]
ప్రస్తుతం దేశావ్యాప్తంగా ఎలెక్షన్స్ జరుగుతున్నాయి.. ఓటు హక్కును వినియోగించు కోవాలంటే ఖచ్చితంగా ఓటర్ ఐడి ఉండాలి.. కొన్ని కారణాల వల్ల ఎక్కడ పెట్టామో గుర్తుండదు.. ఈ క్రమంలో ప్రభుత్వం ఓటర్ కార్డును డౌన్‌లోడ్ చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించింది.. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మొదలగు వివరాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. మొబైల్ నంబరు నమోదు తో క్షణాల్లో ఈ-ఓటరు గుర్తింపు కార్డును పొందొచ్చని, ఓటుహక్కును వినియోగించేందుకు అది చెల్లుబాటు అవుతుందని కేంద్ర ఎన్నికల […]
తెలుగులో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. విమర్శలు, ప్రశంసలు అందుకుంటుంది.. ఈ సీజన్ ఉల్టా పుల్టా అన్న సంగతి తెలిసిందే.. ఎప్పుడు ఏం ట్విస్ట్ ఇస్తాడో అని జనాలను ఆలోచనలో పడేస్తుంది.. సీరియల్ బ్యాచ్ తో పాటు కొత్త ముఖాలను కూడా హౌస్ లోకి తీసుకొచ్చారు బిగ్ బాస్.. అందులో ఒకరు అశ్విని.. ఈ అమ్మడు గురించి చాలా మందికి తెలియదు.. నిజానికి ఈ అమ్మడు […]
ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారుతుంది.. బరువు తగ్గడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.. అయితే మీ దినచర్యలో కొద్దిపాటి మార్పులు చేసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చని మీకు తెలుసా? అది కూడా ఎలాంటి కఠినమైన డైటింగ్ లేదా భారీ వ్యాయామం లేకుండా. మీరు సాయంత్రం 5నుండి 7 గంటల మధ్య ఈ రెండు పనులు చేస్తే మీ బరువును సులువుగా తగ్గుతారు.. ఇక ఆలస్యం ఎందుకు ఒక లుక్ వేద్దాం పదండీ… బరువు […]
మహారాష్ట్రలోని పూణే లో గత రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. పూణెలో సోమవారం రాత్రి ట్రక్కు ఢీకొనడంతో మంటలు చెలరేగడంతో ఇద్దరు మైనర్‌లతో సహా నలుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.. ఈ ప్రమాదం గురించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.. వారు అక్కడకి చేరుకొని దాదాపు గంట శ్రమించి మంటలను అదుపు చేశారు.. వివరాల్లోకి వెళితే.. పూణె-బెంగళూరు హైవేపై స్వామినారాయణ దేవాలయం, నవ్లే వంతెన సమీపంలో రాత్రి 9.30 గంటల సమయంలో జరిగిన ఈ […]
గ్రామాన్ని, గ్రామంలోని దుష్ట శక్తులను తరిమికొట్టెందుకు ప్రతి గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది.. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని పూజిస్తే మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.. ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందేందుకు హనుమాన్ చాలీసా ను చదువుతూ ఉండాలి.. హనుమాన్ చాలీసా ప్రతి రోజూ చదవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అన్ని మంత్రాలలో అత్యంత శక్తివంతమైన హనుమాన్ చాలీసా పఠిస్తే కలిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే సక్సెస్, డబ్బు ఎల్లప్పుడూ […]
దసరా శరన్నవరాత్రులు ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నాడు ప్రారంభమై ఆశ్వీయుజ శుద్ధ దశమి తో పూర్తవుతాయి. ఒక్కోరోజు ఒక్కో అవతారం ఎత్తి మహిషాసురుడు అనే రాక్షసుడిని అమ్మవారు సంహరించింది.. ఆ తర్వాత విజయానికి సంకేతంగా దసరా పండుగను జరుపుకుంటాం. అమ్మవారు వెలిసిన ప్రాంతాన్ని బట్టి అమ్మవారిని పలు అవతారాల్లో పూజిస్తారు.. శరన్నవరాత్రుల్లో ప్రజలు అత్యంత భక్తి నిష్టలతో దుర్గామాతను పూజిస్తారు. రోజుకో అలంకరణతో అమ్మవారికి ఇష్టమైన పుష్పాలతో పూజిస్తారు. నైవేద్యాలు పెడతారు. దసరా నవరాత్రి ఉత్సవాలు మూడు […]
భారత దేశ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి.. ప్రతి ఆలయంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమలలో జరుగుతున్న నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో 16 రాష్ట్రాలకు చెందిన బృందాలు తమ కళారూపాలను ప్రదర్శిస్తాయని తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్త కార్యనిర్వహణాధికారి సదా భార్గవి సోమవారం తెలిపారు.. భార్గవి మాట్లాడుతూ.. పండుగ మొత్తంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి యాత్రికులకు విజువల్ ట్రీట్‌ను అందజేస్తామన్నారు. తొమ్మిది రోజులపాటు జరిగే ఈ ఫెస్ట్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, […]
ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటిటిలో భారీగా సినిమాలు విడుదల కానున్నాయి.. ఏవో కొన్ని కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వస్తుంటాయి. థియేటర్స్‌లో విడుదలైన ఒక వారానికి కొన్ని సినిమాలు స్ట్రీమింగ్ కాగా.. నెలకు కొన్ని సినిమాలు డిజిటల్‌లో అందుబాటులోకి వస్తాయి. కరోనా దెబ్బకు ఇప్పటికీ చాలా మంది థియేటర్స్‌లో కంటే, ఇంట్లో ఓటీటీలో చూడడం ఇష్టపడుతున్నారు.. మరి ఈ వారం విడుదల కాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.. […]