బిగ్ బాస్ తెలుగులో సండే ఎపిసోడ్ సందడిగా మారింది.. సెలెబ్రేటి టచ్ ను తీసుకొచ్చారు బిగ్ బాస్.. భగవంత్ కేసరి ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి, నటి శ్రీలీల బిగ్ బాస్ వేదికపైకి ఎంట్రీ ఇచ్చారు.. ఇక అనిల్ రావిపూడి ఒక్కొక్కరి గురించి ఫన్నీగా చెబుతూ ఆకట్టుకున్నారు. మధ్య మధ్యలో నామినేషన్స్ ప్రక్రియ జరుగుతూ వచ్చింది. చివరికి నామినేషన్స్ లో పూజ, అశ్విని, నయని పావని మిగిలారు. అంటే ఈవారం కూడా అమ్మాయే […]
టాలెంట్ ఉన్నోడికే పేరు వస్తుంది.. అది ఎవడబ్బ సొత్తు కాదు అని ఓ సినిమాలో ప్రూవ్ చేశారు.. ఇప్పుడు అలానే కొందరు జనాలు కూడా తమలోని క్రియేటివిటి ఆలోచనలను బయటకు తీసుకొస్తున్నారు.. సాధ్యం కావు అనుకున్న వాటిని కొందరు సాధించి చూపిస్తున్నారు.. అవసరానికి అనుగుణంగా తక్కువ ఖర్చుతో సరికొత్త వస్తువులను తయారు చేస్తుంటారు.. సోషల్ మీడియా ద్వారా అలాంటి ఎన్నో క్రియేటివ్ ఐడియాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా అలాంటిదే ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ […]
బంగారం కొనాలేనుకొనేవారికి భారీ ఊరట ఈరోజు బంగారం ధరల్లో ఎటువంటి మార్పు లేదు.. ఆదివారం నమోదు అయిన ధరలే కొనసాగుతున్నాయని తెలుస్తుంది.. నిన్న బంగారం ధరలు భారీ షాక్ ఇచ్చాయి.. ఏకంగా రూ. 1530 రూపాయలు పెరిగింది.. గతంలో ఎన్నడూ పెరగని విధంగా ధరలు పెరగడంతో కొనుగోళ్లు తగ్గాయి.. నిన్నటి ధరతో పోలిస్తే నేడు మార్కెట్ లో ధరల్లో పెద్దగా మార్పు కనిపించలేదు. స్వల్పంగా పెరిగింది.. బంగారం ధర ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతాయి.. […]
ఈ మధ్య లవర్స్ పబ్లిసిటీ కోసం చేస్తున్నారో.. థ్రిల్ కోసం చేస్తున్నారో తెలియడం లేదు కానీ నడి రోడ్డు పై జనాలు చూస్తారు అనే బుద్ది కూడా లేకుండా రొమాన్స్ చేస్తున్నారు.. మొన్నటివరకు మెట్రోలో ఘాటు రొమాన్స్ చేసిన లవర్స్ ఇప్పుడు రూటు మార్చారు.. ఇప్పుడు నడిరోడ్డుపై బైకు మీదొ, కారు మీదో చేస్తున్నారు.. ఆ వీడియోలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో మనం చూస్తూనే ఉన్నాం.. తాజాగా అలాంటి వీడియోనే వైరల్ అవుతుంది.. హైదరాబాద్‌లో […]
అమ్మ అవ్వడం అంటే మహిళకు గొప్ప వరం..గర్భవతిగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే గర్భం నిలబడం కష్టం. పాత కాలంలో అయితే గర్భవతులుగా ఉన్న స్త్రీలు ఇంటి పని చేసుకుని సమయం దొరికితే అవి ఇవి కావాలని చేయించుకొని తింటూ సరదాగా ఉండేవారు.. కానీ ఇప్పుడు బిజీ లైఫ్ ను గడుపుతున్నారు.. డెలివరీ రేపో, మాఫో అవుతారన్న ఉద్యోగాలు చేస్తూ బిజీగా ఉంటారు.. ఇక పనిలో పడి చాలా మంది సరిగ్గా ఆహారాన్ని తీసుకోవడం లేదు.. […]
మన దేశవ్యాప్తంగా శరన్నవరాత్రులు ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నాడు ప్రారంభమై ఆశ్వీయుజ శుద్ధ దశమితో పూర్తవుతాయి. ఒక్కోరోజు ఒక్కో అవతారం ఎత్తి మహిషాసురుడు అనే రాక్షసుడిని అమ్మవారు సంహరించింది..రాక్షస సంహారం అనంతరం విజయానికి గుర్తుగా విజయ దశమిని జరుపుకుంటారు..అమ్మవారు వెలిసిన ప్రాంతాన్ని బట్టి అమ్మవారిని పలు అవతారాల్లో పూజిస్తారు. ఈసారి శరన్నవరాత్రులు అక్టోబర్ 15 న ప్రారంభమై అక్టోబర్ 24 న ముగుస్తాయి.. ఇక జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి గుడిలో మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర […]
వెదురు బొంగుల గురించి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది.. వీటిని పండించి అధిక లాభాలను పొందుతున్నారు రైతులు.. వెదురు సాగుతో కూడా లక్షలు సంపాదించవచ్చు. ఈ సాగులో బాగా కలిసొచ్చే అంశం ఏమిటంటే వెదురు మొక్కలు బంజరు భూమిలో కూడా పండించవచ్చు. దీనికి ప్రభుత్వం సగానికి సగం సబ్సిడీ అందజేస్తోంది. వ్యవసాయం ద్వారా బాగా సంపాదించాలనుకుంటే వెదురు సాగు వ్యవసాయం మంచి లాభసాటిది.. ఈ పంట ఎటువంటి నేలల్లో అయిన సులువుగా పండుతుంది.. ఒకసారి పంట వేస్తె, […]
ఎక్కడైనా రంగులు డ్రెస్సు గురించి వినే ఉంటారు.. కానీ రంగులు మార్చే డ్రెస్సు గురించి విన్నారా? అదేమైనా రంగులు మార్చడానికి అనే సందేహం రావడం కామన్.. కానీ మీరు విన్నది అక్షరాల నిజం.. ఆ డ్రెస్సు కు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. లాస్ ఏంజిల్స్‌లోని అడోబ్ మ్యాక్స్ 2023లో, అడోబ్ తన డిజైన్ మరియు స్టైల్‌ను దాదాపు తక్షణమే మార్చగలిగే వినూత్నమైన మరియు ఇంటరాక్టివ్ డ్రెస్ అయిన ప్రాజెక్ట్ ప్రింరోస్‌ను […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఈసారి సీజన్ విన్నర్ అతనే అంటూ సోషల్ మీడియాలో పెద్ద ప్రచారమే జరుగుతుంది.. ఇక ఇప్పుడు ఓ ఫోటో వైరల్ అవుతుంది.. అతను పెళ్లి చేసుకున్నట్లు ఆ ఫొటోలో కనిపిస్తుంది.. నిజంగానే పెళ్లి చేసుకున్నాడా.. ఆ ఫొటోలో అమ్మాయి అతని భార్యేనా అనే సందేహం జనాల్లో మొదలైంది.. రైతు బిడ్డ […]
టాలివుడ్ యంగ్ హీరో, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి తెలియని వాళ్లు అస్సలు ఉండరు.. వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. ప్రభాస్ ఎక్కువగా సోషల్ మీడియా అకౌంట్స్ ను వాడాడు.. కేవలం సినిమా ప్రమోషన్స్ కోసం మాత్రమే వాడుతారు ప్రభాస్..ఇదిలా ఉండగా తాజాగా ఈ పాన్ ఇండియా స్టార్ ఇన్‌స్టా అకౌంట్‌ని ఎవరో హ్యాక్ చేశారు. ఇన్‌స్టాలో ప్రభాస్ పేరును సెర్చ్ చేస్తుంటే.. ‘ఈ పేజీ అందుబాటులో లేదు’అనే సందేశం వస్తోంది. […]