Swathi Maddula
Author- NTV Telugu-
Plastic Cans: ప్లాస్టిక్ క్యాన్ లోని నీళ్లను తాగుతున్నారా? ఆ భయంకరమైన వ్యాధి వస్తుందట..
ప్లాస్టిక్ ఆరోగ్యానికి హానీకరం అని నిపుణులు చెబుతూనే ఉన్నారు.. ఎవరెన్ని చెప్పినా ఎమౌతుంది అయినప్పుడు చూద్దాంలే అని కొందరు పెడచెవిన పెట్టి ప్లాస్టిక్ వస్తువులను వాడుతూనే ఉన్నారు.. ఇక ఆహార పదార్థాల మాట పక్కన పెడితే తాగే నీరు కూడా ప్లాస్టిక్ క్యాన్ లోవే తాగుతున్నారు.. అత్యాధునిక సాంకేతికత యుగంలో తాగునీటి అవసరాలకోసం 20 లీటర్ వాటర్ క్యాన్ లపై గ్రామస్ధాయి నుండి పట్టణస్ధాయి వరకు ప్రజలు అధారపడుతున్నారు.. అలాంటి వారిని నిపుణులు హెచ్చరిస్తున్నారు.. వాటర్ క్యాన్‌ల […] -
Bigg Boss 7 Telugu : బిగ్‌బాస్‌లో శ్రీలీల సందడి.. అతను అనిల్ కు జూనియరట?
బిగ్ బాస్ లో వీకెండ్ వచ్చిందంటే సందడి మాములుగా ఉండదు.. నాగ్ చేసే సందడి జనాలను ఆకట్టుకుంటే, నాగ్ హౌస్మేట్స్ కు ఇచ్చే క్లాసులు కూడా ఆసక్తి కలిగిస్తాయి.. ఇక వారం బిగ్‌బాస్ చాలా సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఇకపోతే ఇప్పటికే ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించిన ఒక ప్రోమోని రిలీజ్ చేసిన నిర్వాహుకులు.. తాజాగా మరో ప్రోమోని రిలీజ్ చేశారు. మొదటి ప్రోమోలో.. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సింగర్ దామిని, రతిక రోజ్, […] -
AAI ATC Jobs : ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లో 456 ఉద్యోగాలు..
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు.. గత కొన్ని రోజుల కిందట విడుదల చేసిన నోటిఫికేషన్ కు మంచి రెస్పాన్స్ వచ్చిందని తెలుస్తుంది.. ఈ క్రమంలో మరో నోటిఫికేషన్ ను అధికారులు విడుదల చేశారు..ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 496 ఖాళీలను భర్తీ చేయనున్నారు.. దేశ వ్యాప్తంగా ఉన్న ఎయిర్ లైన్స్ సంస్థల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాల గురించి […] -
Jio Mobile: జియో కస్టమర్లకు గుడ్ న్యూస్.. 4G ఫోన్ కొత్త ఫోన్ లాంచ్..
రిలయన్స్ జియో తన సరికొత్త బడ్జెట్ 4జీ ఫీచర్ ఫోన్ ‘జియోభారత్ బి1’ని విడుదల చేసింది. కొత్త ఇంటర్నెట్-ప్రారంభించబడిన ఫోన్ Jio V2 సిరీస్ మరియు K1 కార్బన్ వంటి బడ్జెట్ ఫోన్‌ల యొక్క కంపెనీ ప్రస్తుత పోర్ట్‌ఫోలియోకి తాజా చేరిక..ధర బ్రాకెట్‌లోని ఇతర ఫోన్‌ల మాదిరిగానే, ఫీచర్ ఫోన్ 2.4-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ముందుగా ఇన్‌స్టాల్ చేసిన JioPay యాప్‌ని ఉపయోగించి UPI చెల్లింపులకు మద్దతు ఇస్తుంది. వెనుకవైపు, మీరు పేర్కొనబడని డిజిటల్ కెమెరా […] -
Viral Video : ఈ చిన్నారి చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే.. గుండెల్ని పిండేస్తున్న వీడియో..
కొన్ని యాదృచ్చికంగా జరిగే సంఘటనల కారణంగా, లేదా కుటుంబ కారణాల వల్లనో కొందరు బిక్షగాళ్లుగా మారుతారు.. ఇక వాళ్లు బిక్షాటన చేస్తూ వచ్చిన డబ్బులతో కడుపు నింపుకుంటున్నారు.. అయితే కొందరిని చూస్తే మానవత్వం ఉన్న వారికి గుండె తరుక్కుపోతుంది.. అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. యాచించే స్థితికి చేరుకుంటే ఆ జీవితం చాలా దారుణంగా ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే వారిని అసహ్యించుకునే ప్రజలే సమాజంలో ఎక్కువగా ఉంటారు. కొందరు మాత్రం వారిని […] -
Prabhas : ప్రభాస్, మారుతి మూవీ నుంచి ఫోటోస్ లీక్..అబ్బా ఏమున్నాడు డార్లింగ్..
పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ హిట్ సినిమాలతో సంబంధం లేకుండా వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. ఇప్పటివరకు వచ్చిన సినిమాలు ఫ్యాన్స్ కు నిరాశను మిగిల్చాయి.. దాంతో ఇప్పుడు డార్లింగ్ సలార్, కల్కి సినిమాల పై ఆశలు పెట్టుకున్నారు..ఈ సినిమాల కోసం వరల్డ్ వైడ్ గా ఉన్న డార్లింగ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ లకు సంబంధించిన అప్డేట్స్ కోసం నెట్టింట అభిమానులు చేసే రచ్చ గురించి తెలిసిందే. […] -
SBI Super Plan : ఎస్‌బీఐ సూపర్ ప్లాన్.. రూ.10 లక్షల పెట్టుబడితో రూ.30 లక్షలు పొందవచ్చు..
మనం సంపాదించిన సొమ్మును పిల్లల పేరు మీద వేస్తాము.. వారి భవిష్యత్ కోసం డబ్బులు కావాలని ముందు నుంచే జాగ్రత్త పడతాము.. పిల్లల కోసం ప్రత్యేక పొదుపు పథకాలలో ఇన్వెస్ట్ చేస్తాము.. అధిక రాబడి పొందేలా ప్రముఖ బ్యాంక్ ఎస్బిఐ అదిరిపోయే స్కీమ్ ను తీసుకొచ్చింది.. ఆ స్కీమ్లో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు మూడింతలు పెరుగుతుంది..ఆ స్కీమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ ఫండ్ ప్రారంభించిన సమయంలో రూ. 10 లక్షల పెట్టుబడి పెడితే దాని విలువ […] -
Health Tips : ఉదయాన్నే ఈ నీటిని తాగితే ఎన్ని ప్రయోజనాలో.. అస్సలు నమ్మలేరు..
జీలకర్ర వంటల్లో సువాసన రుచిని పెంచడం మాత్రమే కాదు ఆరోగ్యంగా కూడా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. వంటల్లో వాడడానికి బదులుగా జీలకర్ర నీటిని తాగడం వల్ల మరిన్ని మంచి ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఉదయం పరగడుపున జీలకర్ర నీటిని తాగడం వల్ల అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.. రోజు ఈ నీటిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. […] -
Samsung Galaxy A05s: సామ్‌సంగ్ నుంచి మరో స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ అదుర్స్..
ప్రముఖ బ్రాండెడ్ మొబైల్ కంపెనీ సామ్‌సంగ్.. అదిరిపోయే ఫీచర్స్ తో మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేయనుంది.. దాని గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతుంది.. సామ్‌సంగ్ గ్యాలక్సీ ఏ05ఎస్ పేరుతో ఈ కొత్త ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబర్ 18వ తేదీన ఈ స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి లాంచ్ చేయనున్నారు. బడ్జెట్ ధరలోనే ఈ ఫోన్‌ను తీసుకురానున్నారు. ధరపై కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ […] -
Bigg Boss Telugu 7: రతిక, శుభ శ్రీ, దామిని రీఎంట్రీ.. ఇదేం ట్విస్ట్ బాసూ.. యావర్ కు నాగ్ వార్నింగ్..
బిగ్ బాస్ ప్రస్తుతం ఆరోవారంకు చేరుకుంది.. ఈ వారం హౌస్ లోకి కొత్త వాళ్లు కూడా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా తీసుకొచ్చారు.. దీంతో మళ్లీ హౌజ్ 15కి చేరింది. గౌతమ్‌ని రెండు రోజులు సీక్రెట్ రూమ్‌లో పెట్టిన విషయం తెలిసిందే. మళ్లీ ఆయన్ని హౌజ్‌లోకి తీసుకొచ్చారు. దీంతో కొత్తవాళ్లు పోటుగాళ్లుగా, పాత వాళ్లు ఆటగాళ్లుగా నిర్ణయించి గేమ్ ఆడిస్తున్నారు. ఈ క్రమంలో జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో యావర్ విజేతగా నిలిచారు. ఈ సీజన్‌లో బిగ్ […]
తాజావార్తలు
-
Shubman Gill Retires Hurt: ఆట మధ్యలోనే మైదానం వీడిన కెప్టెన్.. అసలేమైంది.?
-
Toxic Work Culture: వాష్‌రూమ్‌కి వెళ్లిన టైమ్ కూడా కౌంట్ చేశాడు..మేనేజర్ మైండ్‌సెట్‌పై ఉద్యోగి ఆవేదన
-
Peddi OTT: రూ.400 కోట్ల బ్లాక్ బస్టర్‌కు షాక్.. ‘పెద్ది’కి ఓటీటీలో ఊహించని ఎదురుదెబ్బ!
-
Dinesh kumar: హార్ట్ టచ్ చేసే మూవీ ‘వెంకట్రామయ్య గారి తాలూకా’.. ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది!
-
Dharman : రజనీ సినిమాలో కీలక పాత్రలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్
ట్రెండింగ్
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!