మహిళలకు భారీ షాక్.. ఈరోజు బంగారం ధర మళ్లీ పెరిగింది.. నిన్నటీ ధరలతో పోలిస్తే ఈరోజు ధరలు భారీగా పెరిగినట్లు తెలుస్తుంది..పండుగల సీజన్ నేపథ్యంలో గోల్డ్ ధరలకు రెక్కలు వచ్చాయి. రానున్న రోజుల్లో దీపావళి ఉండడం, పెళ్లిళ్ల సీజన్ కూడా ఉండడంతో బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.. ఈరోజు మార్కెట్ లో ధర ఎలా ఉందంటే.. 22 క్యారెట్ల బంగారం ధర 200 రూపాయిలు పెరిగి 56550 గా […]
మన దేశంలో క్యాబేజిని ఎక్కువగా తింటారు.. బరువు తగ్గడంతో పాటు గుండె సమస్యలు కూడా తగ్గుతాయి.. దానికే ఎక్కువ మంది దీన్ని తింటున్నారు.. ఇక ఈ క్యాబేజికి మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువే దాంతో రైతులు కూడా దీన్ని పండించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. ఇసుక నుండి భారీ నేలల్లో సేంద్రియ పదార్థాలు అధికంగా ఉంటుంది.తేలిక పాటి నేలల్లొ ఎక్కువగా పండిస్తారు. ఇసుక నేలల్లో పంట కాస్త ఆలస్యంగా పంట వస్తుంది.. సీజన్‌కు అనుగుణంగా మంచి రకాల […]
వాతావరణ కాలుష్యం, ఆహారపు అలవాట్లలో మార్పుల వల్ల జుట్టు రాలే సమస్య ఎక్కువగానే ఉంటుంది.. ఎన్ని రకాల మందులు వాడిన కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు.. జుట్టు కుదుళ్లకు పోషకాలు సరిగ్గా అందక అవి బలహీనపడి జుట్టు ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది. జుట్టును రాలడాన్ని తగ్గించుకోవడానికి మనలో చాలా మంది బటయ మార్కెట్ లో లభించే నూనెలను, యాంటీ హెయిర్ ఫాల్ షాంపులను వాడుతూ ఉంటారు. వీటిని వాడడం వల్ల ఎటువంటి ఫలితం లేక తీవ్ర నిరాశకు […]
పండుగ సీజన్ లో మార్కెట్ లో కొత్త ఫోన్ ల హవా నడుస్తుంది. పాత మొబైల్స్ పై ఆఫర్స్ ఉండటంతో పాటుగా కొత్త ఫోన్లు కూడా మార్కెట్ లోకి విడుదల అవుతుంటాయి.. తాజాగా ప్రముఖ కంపెనీ వివో నుంచి మరో బడ్జెట్ ఫోన్ మార్కెట్ లోకి విడుదలైంది..వివో వై78టీ పేరుతో ఈ ఫోన్‌ను చైనాలో లాంచ్ చేసింది. భారత మార్కెట్లోకి త్వరలోనే ఈ స్మార్ట్ ఫోన్‌ను తీసుకురానున్నారు. ధర విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్ 12 జీబీ […]
నిరుద్యోగులకు మరోసారి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ ను చెప్పింది.. ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో పలు ఉద్యోగాలకు దరఖాస్తు కోరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం..1720 ట్రేడ్/ టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.. పలు విభాగాల్లో అప్రెంటిస్ శిక్షణకు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఎంపికైన వారు మధుర, పానిపట్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, దిగ్బోయి, […]
పండగలు వచ్చాయంటే సినిమాల అప్డేట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి.. ఫ్యాన్స్ కు పండగే.. తమ హీరోల సినిమాల నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందని ఆసక్తిగా ఎదురుచూస్తారు.. ఇక తాజాగా దసరా, విజయదశమి పండుగలను పురస్కరించుకుని వరుసగా లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ను అందిస్తూ వస్తున్నారు మేకర్స్. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, OG ల నుండి అప్డేట్స్ రాగా, తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం మూవీ నుండి సూపర్ అప్డేట్ […]
బిగ్ బాస్ ఫెమ్ శుభ శ్రీ బంఫర్ ఆఫర్ కొట్టేసింది.. స్టార్ మాలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 7 లో పాల్గొన్న ఈ అమ్మడు గత వారం ఎలిమినేట్ అయ్యిన విషయం తెలిసిందే.. ఇకపోతే ఈ అమ్మడు ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన ఈ ఒడిసా బ్యూటీ సినిమాలపై మక్కువతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది.. తెలుగు సినిమాలపై ఆసక్తి తోనే ఇక్కడకు వచ్చినట్లు చాలా సందర్భాలలో చెప్పుకొచ్చింది.. బిగ్ బాస్ ద్వారా బాగా పాపులర్ అయిన అమ్మడు […]
ఈ మధ్య డిజిటల్ పేమెంట్స్ ను ఎక్కువగా చేస్తున్నారు.. ఆన్లైన్లో లావాదేవీలు ఎక్కువ అయ్యాయి.. క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా ఇవ్వడంతో ఎక్కువగా యూపిఐ పేమెంట్స్ ద్వారా డబ్బులను పంపిస్తున్నారు.. ఇకపోతే ఈ యాప్స్ లోన్స్, క్రెడిట్ కార్డులను కూడా అందిస్తున్న విషయం తెలిసిందే.. ఆర్థిక సంస్థల భాగస్వామ్యంతో యాప్స్ అప్పులు ఇస్తూ యూజర్లను అట్రాక్ట్ చేస్తున్నాయి.. ఇప్పటికే వాట్సాప్ ఇలాంటి సేవలను ఆందించగా ఇప్పుడు గూగుల్ పే యాప్ కూడా ఈ జాబితాలోకి చేరింది.. చిరు […]
బెల్లం తియ్యగా ఉంటుంది.. అందుకే వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా తింటారు.. డయాబెటీస్ ఉన్న వారు పంచదారకు బదులు బెల్లాన్ని వాడటం వల్ల బ్లడ్ లో షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి. బెల్లంలో క్యాల్షియం, పోటాషియం, సోడియం, ఐరన్, వంటి పోషకాలు ఉండటం వల్ల అనేక సమస్యల నుంచి దూరం చేస్తుంది. రోజూ కొంత మోతాదులో బెల్లం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు.. ఎటువంటి […]
బంగారం కొనాలేనుకొనేవారికిఈరోజు అదిరిపోయే గుడ్ న్యూస్..నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు ధరలు భారీగా తగ్గినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.. పండగ సీజన్ లో బంగారం ధరలు భారీగా పెరిగాయి.. నిన్నటివరకు షాక్ ఇచ్చిన బంగారం ధరలు నేడు మార్కెట్ లో భారీగా పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు.. ఇక మంగళవారం బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశ వ్యాప్తంగా పలు ప్రధాన పట్టణాల్లో బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. […]