బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ లహరి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. తన సోషల్ మీడియాలో హాటు పోజులతో ఫోటో షూట్ చేస్తూ యువతకు పిచ్చెక్కిస్తుంది.. బిగ్ బాస్ సీజన్ 5 తెలుగులో లహరి కంటెస్టెంట్ గా పాల్గొంది. లహరి యాంకర్ గా కూడా రాణించింది. ఇప్పుడు నటిగా టాలీవుడ్ లో మరిన్ని అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది ఈ బ్యూటీ.. ఈ క్రమంలో తాజాగా గ్లామర్ డోస్ పెంచుతూ ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు […]
ఆడవాళ్లకు మాత్రమె కోరికలు ఉంటాయంటే అది తప్పే.. మగ వాళ్లకు కూడా కొన్ని ఫీలింగ్స్, ఎన్నో చెప్పుకోలేని కోరికలు ఉంటాయి.. అందరు మగవాళ్ళు ఒకేలా ఉండరు..వారిలో కూడా చాలా లోతు ఉంటుంది. వారి వ్యక్తిత్వంలో, వ్యక్తిగత జీవితంలో చాలా పొరలు ఉంటాయి. దాని కింద భావోద్వేగాలు, కోరికలను అణిచిపెట్టి ఉంటారు. అబ్బాయిలు కూడా రహస్యాలను దాచిపెట్టగలరని చాలా మంది లేడీస్‌కు తెలియదు. కొందరు మగవాళ్ళు తమ భార్యలకు కూడా చెప్పలేని కొన్ని విషయాలు ఉంటాయట.. అవేంటో ఇప్పుడు […]
కొలీవుడ్ స్టార్ కమెడియన్ యోగిబాబు పేరు అందరికీ తెలుసు.. తెలుగు ప్రేక్షకులను తన కామెడితో కడుపుబ్బా నవ్విస్తున్నాడు.. ఎన్నో సినిమాల్లో నటించిన ఈయన ఎన్నో అవార్డులను కూడా అందుకున్నాడు.. ఇకపోతే తాజాగా ఈయన తాను కూతురు కూతురు పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో కోలీవుడ్ స్టార్ హీరోలు, సినీ ప్రముఖులు పెద్దఎత్తున పాల్గొన్నారు. సూర్య, కార్తీ, విజయ్ సేతుపతి బర్త్ డే వేడుకలకు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. […]
బిగ్ బాస్ హౌస్ లో ఎనిమిదో వారం నామినేషన్స్ వాడి వేడిగా సాగుతున్నాయి.. నిన్నటివరకు కామ్ గా ఉన్న హౌస్ మేట్స్ ఇప్పుడు ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు బూతులు తిడుతున్నారు.. నువ్వా నేనా అంటూ కాలు దువ్వుతున్నారు. మొన్నటివారమే బూతులు మాట్లాడాడని భోలె షావళికి నాగార్జున గట్టిగానే క్లాస్ పీకాడు.. ఆ సంగతి అప్పుడే మర్చిపోయి అమర్‌దీప్, సందీప్, గౌతమ్.. అందరూ తామేమీ తక్కువ కాదంటూ బూతులు మాట్లాడుతూ రెచ్చిపోయారు. ఇక శివాజీ మాత్రం ఎప్పటిలాగే […]
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఈ వయస్సులో కూడా వరుస సినిమాలతో బిజీ షెడ్యూల్ ను గడుపుతున్నారు. ఇక జైలర్ సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు తలైవా రజినీకాంత్..వివిధ భాషల స్టార్స్ జైలర్‌లో కీలక పాత్రల్లో నటించారు. చూడటానికి రెండు కళ్లలు చాలవన్నట్లుగా అనిపించింది అభిమానులకు.. అందుకే ఈ సినిమా తెలుగు, తమిళంతో పాటు పలు భాషల్లోనూ బాగా ఆడింది. జైలర్ అనే కాదు మల్టీస్టారర్ సినిమాలకు […]
బాలివుడ్ బ్యూటి శ్రద్దా కపూర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ప్రభాస్ నటించిన సాహో సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. బాలివుడ్ లో కూడా వరుస సినిమాలను చేస్తుంది.. ఈ అమ్మడు కూడా ఫ్యాషన్ కు తగ్గట్లే ఉంటుంది.. బట్టలనే కాదు వస్తువులు కూడా ఖరీదైనవే కొంటుంది.. తాజాగా మరో ఖరీదైన కారు కొన్నది. అందుకు సంబందించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ అమ్మడు కొత్త లంబోర్ఘిని […]
పండగ సీజన్ మొదలైంది.. ఈ కామర్స్ సంస్థలు ఫోన్ల పై భారీ డిస్కౌంట్ ను ప్రకటిస్తున్నారు.. స్మార్ట్ ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్స్ అందిస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్ సైతం స్మార్ట్ ఫోన్స్‌పై డిస్కౌంట్స్ అందిస్తున్నాయి.. గత ఏడాది కన్నా ఈ ఏడాది ఎక్కువగా ఆఫర్స్ ఉన్నట్లు తెలుస్తుంది.. ఈ సీజన్‌ను క్యాష్ చేసుకునే క్రమంలో స్మార్ట్ ఫోన్ కంపెనీలు సైతం కొంగొత్త ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పటికే చైనాకు చెందిన పలు స్మార్ట్ […]
ఒకప్పుడు బుల్లితెరపై బాగా బిజీగా ఉన్న యాంకర్ అనసూయ గురించి ఎంత చెప్పినా తక్కువే.. సినిమాలతో బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వస్తుంది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతున్నాయో చూస్తున్నాం.. అయితే ఎవ్వరు ఎన్ని రకాలుగా మాట్లాడినా, తనపై ఎన్ని ట్రోల్స్ నడిచినా అస్సలు లెక్కచేయకుండా తన పని తాను చేసుకుంటూ వస్తోంది అనసూయ. తనను […]
వినాయకుడు ఆది దేవుడు.. ఆయనను ముందుగా పూజిస్తారు.. బుధవారం ఆయనకు ఇష్టమైన రోజు.. ఈరోజు గణపతిని భక్తితో పూజిస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయని నిపుణులు చెబుతున్నారు. వినాయకుడి పూజకు ప్రత్యేక నియమాలు ఉన్నాయి. వాటిని పాటించడం చాలా అవసరం. మన కష్టాలను తొలగించి, కోరుకున్న కోరికలను తీర్చడానికి గణేశుడిని ప్రసన్నం చేసుకోవడానికి కొన్నిటిని దేవుడికి సమర్పిస్తారు.. పొరపాటున కూడా కొన్ని వస్తువులను సమర్పించకూడదు.. అవేంటో తెలుసుకుందాం.. శివుడిలాగే తులసి కూడా వినాయకుని పూజలో నిషేధించబడింది. తులసి […]
తల స్నానం చేసే ముందు కొన్ని టిప్స్ ఫాలో అయితే జుట్టు సమస్యలు రాకుండా ఉంటాయి..బ్యూటీఫుల్ జుట్టు అనేది ప్రతి ఒక్కరి కాన్ఫిడెన్స్‌ని పెంచుతుంది. ఇందుకోసం ఖరీదైన సెలూన్స్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ వాడాలి. అయితే, కొన్ని టిప్స్ పాటిస్తే మీ జుట్టుని అందంగా మార్చుకోవచ్చు. అదే విధంగా తలస్నానం చేసే ముందుకు కొన్ని టిప్స్ పాటించాలి.. జుట్టుకు షాంపు చేసే ముందు జుట్టుకి నూనె రాయడం వల్ల జుట్టుకు తేమని అందిస్తుంది. […]