Bigg Boss Subhashree: బంఫర్ ఆఫర్ ను కొట్టేసిన బిగ్ బాస్ శుభశ్రీ.. ఆ స్టార్ సినిమాలో ఛాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ ఫెమ్ శుభ శ్రీ బంఫర్ ఆఫర్ కొట్టేసింది.. స్టార్ మాలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 7 లో పాల్గొన్న ఈ అమ్మడు గత వారం ఎలిమినేట్ అయ్యిన విషయం తెలిసిందే.. ఇకపోతే ఈ అమ్మడు ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన ఈ ఒడిసా బ్యూటీ సినిమాలపై మక్కువతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది.. తెలుగు సినిమాలపై ఆసక్తి తోనే ఇక్కడకు వచ్చినట్లు చాలా సందర్భాలలో చెప్పుకొచ్చింది.. బిగ్ బాస్ ద్వారా బాగా పాపులర్ అయిన అమ్మడు తాజాగా పవన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.
పవన్- సుజీత్ కాంబినేషన్‌లో వస్తున్న ‘OG’ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించేందుకు అవకాశం దక్కింది. ఈ విషయాన్ని ఆమె ప్రకటిస్తూ డైరెక్టర్ సుజీత్‌తో దిగిన ఒక ఫోటోను షేర్ చేసింది. బిగ్ బాస్‌లో ఆట కూడా బాగా ఆడుతుంది అనుకునే లోపే అనూహ్యంగా ఆమె ఎలిమినేట్ అయిపోయింది. కానీ అంతా మన మంచికే జరిగిందిలే అని తాజాగా సుబ్బు ఫ్యాన్స్ తెలుపుతున్నారు. పవన్‌తో నటించే అవకాశం దక్కడం చాలా ఆనందంగా ఉందని ఆమె తెలిపింది. తన టాలెంట్ పట్ల నమ్మకాన్ని ఉంచిన డైరెక్టర్ సుజీత్‌కు థ్యాంక్స్ చెప్పింది..
Also Read
ఇకపోతే బిగ్‌బాస్ సీజన్ 7 నుంచి ఐదో వారంలోనే అనూహ్యంగా ఎలిమినేట్ అయింది శుభశ్రీ రాయగురు. నిజానికి సుబ్బు చాలా బలమైన కంటెస్టెంట్‌గా ఉన్నప్పటికీ ఆమె ఎలిమినేషన్ కావడంతో అందరూ షాక్ అయ్యారు. ఆ తర్వాత ఆమె రీఎంట్రీ ఉంటుందని అందరు అనుకున్నారు కానీ రతికా రీ ఎంట్రీ ఇచ్చింది.. మొత్తానికి మొదటి సినిమానే పవన్ పక్కన రావడం తో సినీ అభిమానులు, బిగ్ బాస్ ఆడియన్స్ ఆమెను అభినందిస్తున్నారు.. ఏ పాత్రలో మెరుస్తుందో చూడాలి..
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!