బంగారం కొనాలేనుకొనేవారికిఈరోజు అదిరిపోయే గుడ్ న్యూస్..నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు ధరలు భారీగా తగ్గినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.. పండగ సీజన్ లో బంగారం ధరలు భారీగా పెరిగాయి.. నిన్నటివరకు షాక్ ఇచ్చిన బంగారం ధరలు నేడు మార్కెట్ లో భారీగా పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు.. ఇక మంగళవారం బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశ వ్యాప్తంగా పలు ప్రధాన పట్టణాల్లో బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 250 తగ్గి రూ. 56,350 వద్ద కొనసాగుతుండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 61,450గా ఉంది. ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో మంగళవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
*. ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 56,600కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,750గా ఉంది.
* ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,350గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,450 వద్ద కొనసాగుతోంది.
* చెన్నైలో 22 క్యారెట్స్ గోల్డ్ రూ. 56,600, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,750గా ఉంది.
* పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,350కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,450 వద్ద కొనసాగుతోంది.
* అదే విధంగా తెలుగు రాష్ట్రాల్లో.. హైదరాబాద్ లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,350గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,450 వద్ద కొనసాగుతోంది.. ఇక మిగిలిన అన్ని ప్రాంతాల్లో ధరలు అలానే కొనసాగుతున్నాయి..
ఇక వెండి విషయానికొస్తే.. వెండి కూడా ఈరోజు బంగారం దారిలోనే పయనించింది.. కిలో పై రూ. 200 మేర తగ్గింది.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 78,500కాగా, ముంబైలో రూ. 75,100, ఢిల్లీలో రూ. 75,100, కోల్‌కతాలో రూ. 75,100, బెంగళూరులో రూ. 74,500గా ఉంది.. అలాగే హైదరాబాద్ లో వెండి ధర రూ. 78,500 ఉంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..