మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఈ మధ్యే తల్లి, దండ్రులు అయ్యారు.. వీరికి పాప పుట్టింది.. పదేళ్ల తర్వాత పాప పుట్టింది.. మెగా కాంపౌండ్ లో వారసురాలు ఎంట్రీతో ఆనందానికి అవధులు లేకుండా పోయింది.. ఇక మనవరాలి రాకతో చిరంజీవి- సురేఖ సంబరాల్లో మునిగిపోయారు అభిమానులు కూడా మెగా ప్రిన్సెస్ రాకను ఓ పండగలా సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ తర్వాత వేడుకగా బారసాల జరిపి మెగా ప్రిన్సెస్‌కు క్లింకార కొణిదెల […]
బిగ్ బాస్ హౌస్ లో నిన్న ఎలిమినేషన్ జరిగిన సంగతి తెలిసిందే.. సీరియల్ నటి పూజా మూర్తి ఇంటి నుంచి బయటకు వచ్చేసింది.. ఇకపోతే రతికా పాప మళ్లీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది.. మూడు వారాల కన్నా ఎక్కువ హౌస్‌లో ఉండి ఎలిమినేట్ అయిన ముగ్గురిలో ఒకరు హౌజ్‌లో రీ ఎంట్రీ ఇవ్వచ్చని నాగార్జున బంపరాఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.. అయితే చివరిలో బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు నాగ్. తక్కువ ఓట్లు వచ్చిన వాళ్లని హౌస్ […]
వాణి కపూర్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. బాలీవుడ్ ముద్దుగుమ్మకు ఇప్పటికి సరైన హిట్ పడలేదు.. మంచి ఛాన్స్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది.. అందం ఉన్నపటికీ సక్సెస్ కాలేకపోతోంది. అప్పుడప్పుడూ ఈ ముద్దుగుమ్మకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి.. కానీ ఫెమస్ కాలేకపోతుంది.. ఇక సోషల్ మీడియాలో మాత్రం బాగా ఫెమస్ అవుతుంది.. హాట్ అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది.. తాజాగా బ్రా తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ఆ ఫోటోలు తెగ […]
మనం బాడిలో కిడ్నీలు చాలా ముఖ్యం.. ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం..వాటికి ఎటువంటి సమస్య వచ్చినా కూడా మన ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది.. శరీరానికి పోషకాలు అందించి విషతుల్యాలను బయటకు పంపేసే అవయవాలు కిడ్నీలు. రక్తాన్ని శుద్ధి చేసి, శరీరానికి అవసరం లేని వ్యర్థాలను మూత్రం రూపంలో బయటకు పంపేస్తాయి.. అందుకే కిడ్నీల ఆరోగ్యం కోసం మంచి ఆహారాన్ని తీసుకోవాలి.. ఎలాంటి యాపిల్.. రోజుకో యాపిల్ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు […]
బిగ్ బాస్ లో ఊహించిందే జరిగింది.ఏడో వారం కూడా అమ్మాయే బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చింది. ఐదో వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన పూజా మూర్తి రెండు వారాలకే ఎలిమినేట్ అయింది.. ఆమె ఆట తీరు నచ్చకో లేక, ఇంకేదో కారణం అనేది తెలియలేదు.. కానీ జనాల ఓటింగ్ తక్కువగా ఉండటంతో పూజ బయటకు వచ్చింది.. బాస్ ఏడో సీజన్ ఏడు వారాలు పూర్తి చేసుకుంది. అయితే ఈ ఏడు వారాల్లోనూ మహిళలే […]
ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటిలో సినిమాలు విడుదల అవుతున్నాయి..ఏవో కొన్ని కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వస్తుంటాయి. థియేటర్స్‌లో విడుదలైన ఒక వారానికి కొన్ని సినిమాలు స్ట్రీమింగ్ అయితే, మరికొన్ని సినిమాలు నెలకు అక్కడ విడుదల అవుతాయి.. థియేటర్స్ లో విడుదలైన సినిమాలు ఇక్కడ కూడా విడుదల అవుతున్నాయి.. మరీ ఈ వారం ఓటీటీ లో సందడి చేయబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏవో ఒక లుక్ వేద్దాం పదండీ.. అమెజాన్ […]
యువత వ్యవసాయం వైపు పరుగులు పెడుతున్నారు.. రకరకాల ఫ్రూట్స్ ను ఆర్గానిక్ పద్దతిలో పండిస్తూ అధిక లాభాలను పొందుతున్నారు.. అందులో ఎక్కువగా డ్రాగన్ ఫ్రూట్ ను ఆర్గానిక్ పద్దతిలో పండిస్తూ అధిక లాభాలను పొందుతున్నారు.. తాజాగా ఓ వ్యక్తి ఆర్గానిక్ పద్దతిలో డ్రాగన్ ఫ్రూట్స్ ను పండిస్తూ లక్షలు సంపాదిస్తున్నారు.. అతని సక్సెస్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం…. పంజాబ్ కు చెందిన అమన్ దీప్ సింగ్ సరావ్ ఉద్యోగం కోసం గుజరాత్ వెళ్తున్న సమయంలో అతనికి […]
ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగం చెయ్యాలనుకొనేవారికి ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. తాజాగా ఎఎఐ మరో నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 436 అసిస్టెంట్ (సెక్యూరిటీ) పోస్టులను మూడేళ్ల కాలవ్యవధికి ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీచేస్తారు.. ఈ ఉద్యోగాల గురించి మరిన్ని వివరాలు.. ఇక ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకొనే అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సామాన విద్యార్హత ఉండాలి. […]
పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ పుట్టిన రోజు నేడు. బాహుబలి సినిమాతో ఇండియాలోనే కాక విదేశాల్లో కూడా ఎంతో మంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు ప్రభాస్.. దాంతో ఆయన సినిమాలు మళ్లీ ఎప్పుడూ విడుదల అవుతాయో అంటూ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు… ఇక బాహుబలి తర్వాత వచ్చిన సాహో సినిమాతో ముఖ్యంగా జపాన్ లో ప్రభాస్ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సాధించాడు. నేడు ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో ఇప్పటికే అభిమానులు, […]
దేవీ నవరాత్రులు చివరి రోజున అమ్మవారు రెండు అలంకారాలలో దర్శనం ఇవ్వనున్నారు. ఉదయం మహిషాసురమర్దనీ దేవిగా మధ్యాహ్నం శ్రీ పెద్దమ్మ తల్లిగా అమ్మవారు కనిపిస్తారు.. నవమి తిథి ఉదయం వరకు మాత్రమే ఉండటం.. మధ్యాహ్నం దశమి తిథి ప్రారంభమవుతుండటంతో ఈరోజు అమ్మవారు రెండు అవతారాల్లో దర్శనం ఇవ్వనున్నారు.. ఉదయం, మధ్యాహ్నం లలో భక్తులకు అమ్మవారు రెండు అవతారాల్లో దర్శం ఇస్తున్నారు.. ఈ నవరాత్రుల్లో అమ్మవారి అత్యంత ఉగ్రరూపం మహిషాసురమర్దనీ దేవి. ఈరోజు ఎరుపురంగు చీరలో దర్శనం ఇస్తారు. […]