Vivo Y78t: వివో నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్..సెల్ఫీ ప్రియులకు బెస్ట్ చాయిస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పండుగ సీజన్ లో మార్కెట్ లో కొత్త ఫోన్ ల హవా నడుస్తుంది. పాత మొబైల్స్ పై ఆఫర్స్ ఉండటంతో పాటుగా కొత్త ఫోన్లు కూడా మార్కెట్ లోకి విడుదల అవుతుంటాయి.. తాజాగా ప్రముఖ కంపెనీ వివో నుంచి మరో బడ్జెట్ ఫోన్ మార్కెట్ లోకి విడుదలైంది..వివో వై78టీ పేరుతో ఈ ఫోన్‌ను చైనాలో లాంచ్ చేసింది. భారత మార్కెట్లోకి త్వరలోనే ఈ స్మార్ట్ ఫోన్‌ను తీసుకురానున్నారు. ధర విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్ 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర భారత ధర రూ. 17,000గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
మూన్ షాడో బ్లాక్, స్నోవీ వైట్ కలర్‌లో ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.64 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు..,.ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 6జెన్ 1ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు.. ఇక సెల్ఫీ ప్రియులకు ఇది బెస్ట్ ఫోన్ అనే చెప్పాలి.. 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. ఇక ఈ ఫోన్‌లో 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 6000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు..
Also Read
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
ఇదిలా ఉండగా.. వివో వై77టీకి కొనసాగింపుగా తీసుకొచ్చారు. గత ఆగస్టులో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్‌కు పెద్ద ఎత్తున ఆదరణ లభించింది. దీంతో వివో దీనికి కొనసాగింపుగా ఈ కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. వివో వై78టీ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం వివో అధికారిక వెబ్‌సైట్‌తో పాటు రిటైల్ స్టోర్స్‌లో అందుబాటులో ఉంది.. అయితే ఇండియన్ మార్కెట్ లోకి ఈ ఫోన్ ఎప్పుడు విడుదల అవుతుందో మాత్రం తెలియలేదు.. కానీ త్వరలోనే ఈ ఫోన్ మార్కెట్ లోకి విడుదల కానుంది..
తాజావార్తలు
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!