Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology X Audio Video Calls How To Activate Audio And Video Calls In X

‘X ‘Audio, Video calls : ‘ఎక్స్‌’లో ఆడియో, వీడియో కాల్స్‌.. ఎలా యాక్టివేట్ చెయ్యాలంటే?

NTV Telugu Twitter
Published Date :October 26, 2023 , 3:49 pm
By Swathi Maddula
‘X ‘Audio, Video calls : ‘ఎక్స్‌’లో ఆడియో, వీడియో కాల్స్‌.. ఎలా యాక్టివేట్ చెయ్యాలంటే?
  • Follow Us :
  • google news
  • dailyhunt

సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్​లో ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ పెను మార్పులు తీసుకువస్తున్నారు. ఇప్పటికే వివిధ రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ఛార్జ్ కూడా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో సోషల్ మీడియా యాప్ లలో అనేక మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.. మెటా నేపథ్యంలో వాట్సప్‌ కొన్నేళ్లుగా ఆడియో, వీడియోకాల్‌ సదుపాయాన్ని కల్పిస్తుంది. అదే తరహాలో ఇపుడు మరో టెక్‌ దిగ్గజమైన ఎక్స్‌ (x) కూడా అదే తరహాలో నడిచింది.. ఇప్పుడు ఆడియో, వీడియో కాల్స్ ను చేసుకొనే వెసులుబాటును కలిగించునున్నారు.. అందుకు సంబందించిన స్క్రీన్ ఎలాన్ మస్క్ తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు.. ఈ కాల్స్ ను ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ముందుగా ఎక్స్ లో సెట్టింగ్స్ ను ఓపెన్ చెయ్యాలి.. తర్వాత ప్రైవసీ లోకి వెళ్లి, సేఫ్టీ లోకి వెళ్లి,ఆడియో, వీడియో కాలింగ్ ఫీచర్ ను ఎనెబుల్ చేసుకోవాలి.. ఈ సదుపాయం ద్వారా ఎవరికీ ఫోన్‌ నంబరు ఇవ్వకుండానే కాల్స్‌ చేసుకునే అవకాశం ఉన్నట్లు సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌ని ‘ఎవ్రీథింగ్ యాప్’గా మార్చటంలో భాగంగానే వాయిస్, వీడియో కాల్స్‌ ఫీచర్లను తీసుకురానున్నట్లు గతంలో మస్క్ ప్రకటించారు. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌, మ్యాక్‌, పీసీల్లో ఈ ఫీచర్‌ను వాడుకోవచ్చు..

గతంలో ఎక్స్ లో ఎన్నో మార్పులను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు కాలింగ్ ఫీచర్ వల్ల ఎక్కువ మంది ఎక్స్ ను వినియోగించ వచ్చునని ఎక్స్ అధికారులు అభిప్రాయ పడుతున్నారు… ఈ ఫీచర్ వల్ల కస్టమర్ కు మెరుగైన ఫలితాలను అందుకుంటాడని అంటున్నారు.. ఇక భవిష్యత్ లో మరిన్ని ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొని రానున్నట్లు తెలుస్తుంది..

Early version of video & audio calling on 𝕏 https://t.co/aFI3VujLMh

— Elon Musk (@elonmusk) October 25, 2023

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • details
  • video calling features
  • X audio

తాజావార్తలు

  • ATM Thief: ఏటీఎం సెంటర్ల వద్ద మాటేస్తాడు.. కార్డులను మార్చి డబ్బు కొట్టేస్తాడు!

  • Mega 157 : అనిల్ రావిపూడి సినిమాలో డ్రిల్ మాస్టర్ గా మెగాస్టార్

  • Chinta Mohan: అమరావతిపై 20 జిల్లాల్లో వ్యతిరేకత ఉంది.. రాష్ట్ర పరిస్థితి బాలేదు!

  • Iran-Israel: గురి చూసి ఇజ్రాయెల్ దాడి.. ఇరాన్ అణు పితామహుడు ఫక్రిజాదే మృతి.. గుర్తుచేసుకుంటున్న నిపుణులు!

  • Toxic : కియార కోసం.. ‘టాక్సిక్‌’ మూవీ సెట్స్‌ ముంబైకి షిఫ్ట్‌ చేసిన యష్..

ట్రెండింగ్‌

  • Nothing Phone 3: జూలై 1న లాంచ్ కాబోతున్న నథింగ్ ఫోన్ 3.. స్పెసిఫికేషన్స్ ఇవే..!

  • OnePlus Nord: మొబైల్ లవర్స్ రెడీగా ఉండండి.. దమ్మున్న ఫీచర్ల మొబైల్స్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన వన్‌ప్లస్..!

  • POCO F7: కాస్త ఆలస్యమైనా కిరాక్ ఫీచర్లతో గ్లోబల్ లాంచ్ కు సిద్దమైన పోకో F7..!

  • Trump Mobile 5G: మొబైల్ మార్కెట్‌లోకి ట్రంప్ ఫ్యామిలీ ఎంట్రీ.. ట్రంప్ మొబైల్ 5G నెట్‌వర్క్ ప్రారంభం..!

  • Rapido Rider: ర్యాపిడో రైడర్ దౌర్జన్యం.. మహిళా ప్రయాణికురాలిపై చెంపదెబ్బ.. వీడియో వైరల్

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions