బాలీవుడ్ సీనియర్ బ్యూటి మలైక అరోరా గురించి పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ ఫోటో లతో హీటేక్కిస్తుంది.. ఎప్పటికప్పుడు ఈ అమ్మడి ఫొటోస్ యువతను ఆకట్టుకుంటూనే ఉంటాయి.. తాజాగా అదిరిపోయే అవుట్ ఫిట్ లో వెరైటీ డ్రెస్సులో న్యూ స్టిల్స్ ను వదిలింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
ఐటెం సాంగ్స్ తో ఒక ఊపు ఊపిన మలైకా ప్రస్తుతం ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది..ఈమె హాట్ నెస్ చూస్తే స్టార్ హీరోయిన్లకి కూడా అసూయ కలుగుతుంది. ఐటెం సాంగ్స్ తో ఒక ఊపు ఊపిన మలైకా ప్రస్తుతం ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. ఈ వయస్సులో కూడా ముద్దుగుమ్మ అందాలకు బీటౌన్ జనాలు ఫిదా అవుతున్నారు.. అందానికి మంత్ర ముగ్దలు అవుతున్నారు.. ఫిట్ నెస్ గ్లామర్ విషయంలో ఎప్పుడూ కేరింగ్ గా ఉంటుంది. మతిపోగొట్టే ఒంపు సొంపులతో ఆకట్టుకుంటోందంటే అందుకు కారణం గ్లామర్ విషయంలో ఆమె తీసుకుంటున్న కేరింగ్.. జనాలను తెగ ఆకట్టుకుంటుంది..
తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న గ్లామర్ ఫొటోస్ కు అభిమానులతో పటు నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. లేటెస్ట్ ఫొటోషూట్ స్టన్నింగ్ గా మారింది.. అటు సినిమాలు, ఇటు టీవీ షోల్లోనూ సందడి చేస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు తన గురించిన అప్డేట్స్ ను నెట్టింట అభిమానులతో షేర్ చేసుకుంటూ వస్తోంది.. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈ అమ్మడు బాడీ కాన్ డ్రెస్ లో స్కిన్ షోతో మతులు పోగొట్టింది. టాప్ టు బాటమ్ స్లిమ్ ఫిట్ అందాలను ప్రదర్శిస్తూ మంత్రముగ్ధులను చేసింది..ఇప్పటికీ అదే లుక్, ఫిట్ నెస్, గ్లామర్ మెయింటేన్ చేయడం కష్టమనే చెప్పాలి.. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.