Business Idea: చలికాలంలో అదిరిపోయే బిజినెస్.. తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయం పొందవచ్చు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిజినెస్ చెయ్యాలనే కోరికలు అందరికీ వస్తాయి.. కానీ కొంతమంది మాత్రమే దాన్ని మొదలు పెట్టి చూపిస్తారు.. ఒకప్పటిలా ఒకే బిజినెస్‌ను ఏళ్లపాటు చేసే వారి సంఖ్య తగ్గుతోంది. షార్ట్ అండ్ స్వీట్‌గా కొన్ని నెలలు మాత్రమే వ్యాపారం చేస్తూ డబ్బులు సంపాదించే వారి సంఖ్య పెరుగుతోంది.. సీజన్ కు తగ్గట్లు బిజినెస్ లు కూడా మారుతూ ఉంటాయి.. మూడు నెలల వరకు వ్యాపారాన్ని చేయడం ఆ తర్వాత మరో వ్యాపారాన్ని ప్రారంభించడం ఇప్పుడు ఒక ట్రెండ్.. చలికాలంలో బెస్ట్ బిజినెస్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో జర్కీన్స్‌కు, ఉలెన్ దుస్తువులకు మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది. చలి నుంచి తట్టుకునేందుకు ప్రజలు ష్వటర్లను కొనుగోలు చేస్తున్నారు. సరిగ్గా ఈ సీజన్‌ను క్యాష్ చేసుకుంటే మంచి లాభాలను పొందవచ్చు.. ఈ వ్యాపారాన్ని చెయ్యడానికి కేవలం రెండు నుంచి మూడు వారాలు మాత్రమే.. జాకెట్స్, స్వెటర్లు, శాలువలు వంటి వాటిని విక్రయించడం ద్వారా లాభాలను పొందొచ్చు. అయితే అతి తక్కువ కాలం వ్యాపారం చేయాలనుకునే వారు రిటైల్‌గా కాకుండా హోల్‌సేల్‌గా విక్రయించాలి. దీనివల్ల తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం పొందొచ్చు. భారీ ఎత్తున దుస్తులను కొనుగోలు చేసి చిన్న చిన్న దుకాణాలకు హోల్‌సేల్‌లో అమ్మితే మంచి లాభాలను పొందొచ్చు..
Also Read
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
ఇకపోతే ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి రూ. 2 నుంచి రూ. 3 లక్షల ఆదాయం పెట్టుబడి పెడితే సరిపోతుంది. లేదు పెద్ద ఎత్తున వ్యాపారం చేయాలనుకుంటే రూ. 7 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. తక్కువ ధరకు దుస్తులను కొనుగోలు చేయాలనుకుంటే. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాల నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు.. పెద్ద గోడౌన్ లో పెట్టి ఆ తర్వాత చిన్న చిన్న దుకాణాలకు సప్లై చేసుకోవచ్చు. ఇక కేవలం హోల్‌సేల్‌గానే కాకుండా రిటైల్‌గా కూడా విక్రయించుకోవచ్చు. ఈ దుస్తులపై సుమారు 30 నుంచి 40 శాతం వరకు లాభం పొందొచ్చు.. కేవలం ఈ మూడు నెలల్లోనే మంచి ఆదాయాన్ని పొందవచ్చు..
తాజావార్తలు
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
ట్రెండింగ్
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..