చలికాలం మొదలువ్వక ముందే చలి తీవ్రత ఎక్కువగా ఉంది.. ఇక చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది.. జలుబు, దగ్గు వంటి ఇన్పెక్షన్ ల బారిన పడుతూ ఉంటారు.. పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ ఈ సమస్యను ఎదుర్కొంటారు. అందుకే ఈ కాలంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.. ముఖ్యంగా పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి.. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో మనకు ఖర్జూరాలు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఈ వారం రసవత్తరంగా సాగుతుంది.. శనివారం ఎపిసోడ్ చాలా సరదాగా సాగింది. వీకెండ్ కావడంతో నాగార్జున అదిరిపోయే లుక్ లో ఎంట్రీ ఇచ్చారు.. ఆ తర్వాత ఒక్కొక్కరితో ముచ్చట పెట్టారు. .ఈ వారం అంత హౌస్ లోకి కుటుంబ సభ్యులు వచ్చి సందడి చేసిన సంగతి తెలిసిందే. ఆ విశేషాలని నాగార్జున అడిగి తెలుసుకున్నారు.. వాళ్లు చాలా సంతోషంగా ఉన్నట్లు తెలుస్తుంది.. శివాజీ కొడుకు గురించి మాట్లాడుతూ.. నీ కొడుకు […]
చిన్నా, పెద్దా అని వయస్సుతో సంబంధం లేకుండా, కుల మత బేధాలు లేకుండా ప్రతి ఒక్కరు ఎంతో ఘనంగా జరుపుకొనే పండుగలలో దీపావళి ఒకటి.. కార్తీక కృష్ణ పక్షంలోని చతుర్దశిని నకర చతుర్దశి అని కూడా పిలుస్తారు. నరక సురుడికి నకర చతుర్దశి రోజు సాయంత్రం 4 దీపాలు వెలిగిస్తారు..ఇది అనాతి కాలం నుంచి వస్తుంది.. ఈ దీపాలను దక్షిణ దిశలో వెలిగించాలి. భవిష్య పురాణం ప్రకారం బ్రహ్మ, విష్ణువు,శివ వంటి దేవతల దేవాలయాలలోనీ మఠాలలో, ఆయుధ […]
బంగారం, వెండి ధరలకు మార్కెట్ లో డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది..వివాహాది శుభకార్యాలు, పండుగల సమయంలో బంగారం, వెండిని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ప్రత్యేకించి దీపావళి సమయంలో బంగారం, వెండిని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు.. నిన్న కాస్త పెరిగిన ధరలు ఈరోజు భారీగా తగ్గాయి.. ఈరోజు బంగారం ధరలను చూస్తే..22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.55,550 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,600 లుగా ఉంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.450, 24 […]
రైతులు ఎక్కువగా పండించే వాణిజ్య పంటలలో పొగాకు కూడా ఒకటి.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ పంటను పండిస్తున్నారు.. కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం అధిక దిగుబడిని పొందవచ్చు.. ఈ పంటలో తీసుకోవాల్సిన పూర్తీ విషయాల ను ఇప్పుడు తెలుసుకుందాం..68 జాతులలో, కేవలం రెండు జాతులు, అంటే నికోటియానా టాబాకం మరియు నికోటియానా రుస్టికా అనే రకాలును ఎక్కువగా పండిస్తారు.. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, అస్సాం , గుజరాత్ లలో సాగు చేస్తున్నారు. మన […]
ఫుడ్ వ్యాపారస్తులు అంతా ఒకలా ఆలోచిస్తే.. కొందరు మాత్రం వినూత్నంగా ఆలోచిస్తుంటారు. తమ మెదడుకు పని పెట్టి రోజూ విక్రయించే వాటినే కొత్తగా, సరికొత్తగా విక్రయిస్తుంటారు.. కొత్త రెసిఫీలను కలిపి వింత వింత తినుబండారాలను తయారు చేస్తుంటారు. ఇలాంటి చిరు వ్యాపారులు అటు ఆదాయాన్ని ఆర్జిస్తూనే.. ఇటూ సోషల్ మీడియాలోనూ ఫేమస్ అవుతుంటారు. ఇలాంటి వ్యక్తులకు సంబంధించిన వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఆ […]
ఒక్కోక్కరు ఒక్కోలా ఆలోచిస్తారు.. ఫుడ్ వ్యాపారులు మాత్రం జనాలను ఆకట్టుకోవడం కోసం విచిత్ర ప్రయోగాలను చేస్తుంటారు.. తాజాగా ఓ వ్యక్తి చేసిన కాఫీకి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఓ వ్యక్తి మరిగించకుండానే కాఫీని వెరైటీగా తయారు చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. సదరు వ్యాపారిని అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.. నిజంగా ఇది అద్భుతం అనే చెప్పాలి.. ఓ వీధి వ్యాపారి , కాఫీ తయారు చేసే ఓ వ్యక్తి.. […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో పదో వారం నామినేషన్స్ పూర్తి అయ్యాయి.. గత తొమ్మిది నామినేషన్స్ కన్నా ఇది పరమ చెత్తగా ఉందనే టాక్ ను సొంతం చేసుకుంది.. నలుగురు అమ్మాయిలు రాజమాతలు చేసి మీకు నచ్చినట్లు నామినేట్ చేసేయండి అంటూ ఆర్డర్ ఇచ్చేశాడు బిగ్‌బాస్.. ఇక వాళ్లంతా రెచ్చిపోయారు.. వారికి నచ్చిన వారిని మాత్రమే నామినేట్ చేశారు.. ఆ సమయంలో ప్రియాంక, శోభాశెట్టి ప్రవర్తన ఇంటి సభ్యులకు.. ఇటు ప్రేక్షకులకు సైతం చిరాకు […]
కొత్తిమీర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. వంటల్లో సువాసనలు, అందంగా ఉండేందుకు ఎక్కువగా వాడతారు.. కొత్తిమీర చట్నీ, కొత్తిమీర రైస్ వంటి వాటిని కూడా తయారు చేస్తూ ఉంటాము. వంటల్లో కొత్తిమీరను వాడడం వల్ల రుచితో పాటు మనం చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. దీనిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే వంటల్లో వాడడానికి బదులుగా దీనిని జ్యూస్ గా చేసి తీసుకోవడం వల్ల మనం మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.. మరి […]
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్..పోస్టాఫీసులో పలు పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం 1,899 ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నారు.. ఈ ఉద్యోగాల గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. పోస్టుల వివరాలు.. పోస్టల్ అసిస్టెంట్ 598 పోస్టులు, సార్టింగ్ అసిస్టెంట్ 143 పోస్టులు, పోస్ట్‌మ్యాన్ 585 పోస్టులు, మెయిల్ గార్డ్ 3 పోస్టులు, ఎంటీఎస్ 570 పోస్టులు అర్హతలు.. పోస్టును బట్టి పది, పన్నెండో తరగతి, డిగ్రీ ఉత్తీర్ణతతో […]