Peral Millet Cultivation : సజ్జ సాగులో అధిక దిగుబడి కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సజ్జ పంటను కూడా మనం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తున్నారు.. సజ్జను గింజల కోసం మాత్రమే కాదు.. పశువులకు మేతగా కూడా వేస్తున్నారు..ఈ పంట అన్నీ ఉష్ణోగ్రతలను తట్టుకోనేపంట, అంతేకాదు తక్కువ ఖర్చులో పండించవచ్చు.. సజ్జ పంట వర్షాధార ప్రాంతాలలో, ఉష్ణ ప్రదేశాలలో భూసారం తక్కువగా ఉన్న భూముల్లో, నీటి నిల్వ శక్తిని తక్కువగా కలిగి ఉన్న భూముల్లో కూడా సాగు చేయటానికి అనుకూలంగా ఉంటుంది.. ఆహార దాన్యపు పంటగా ఎక్కువగా పండిస్తున్నారు..
సజ్జ మొక్కకి భూమిలో ఉన్న క్షార గుణాలను కూడా తట్టుకొనే శక్తి కలిగి ఉండటం వల్ల అన్ని భూముల్లో ఈ పంటను సాగు చేపట్టవచ్చు. పంట వేసే ముందుగా భూమిలో ఇతర పంటల అవశేషాలను తప్పనిసరిగా తొలంగించాలి… లోతుగా దుక్కి దున్నాలి లేకుంటే మాత్రం శీలింద్రాలు ఎక్కువగా పెరిగే అవకాశం కూడా ఉంటుంది.. సజ్జను ఖరీఫ్ పంటగా పండిస్తారు.. ఈ పంటను వెయ్యడానికి అనుకూలమైన సమయం జూన్, జూలై మాసాల్లో, రబీ కాలం పంటగా అక్టోబర్, నవంబర్‌లో, వేసవి పంటగా అయితే జనవరిలో విత్తుకోవాలి..
Also Read
- Harasses Woman: యువతిని బస్సులో లైంగికంగా వేధించిన యువకుడు.. వైరల్ అవుతున్న వీడియో
- Non Poisonous Snakes: ఇవి పేరుకు మాత్రమే పాములు.. కాటు వేసినా ఏమీకాదు! పంట దిగుబడికి హెల్ప్
- Best Buffalo Breed: డెయిరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నారా?.. రోజుకు 25 లీటర్లు ఇచ్చే ఈ గేదెలను కొనండి!
- Potato Farming : కొత్త టెక్నాలజీ.. భూమిలో కాకుండా గాల్లో ఆలుగడ్డ పండిస్తున్న వైనం
ఈ సజ్జను విత్తడానికి వారం రోజులు ముందే మొలకలు బాగా వచ్చాయో లేదో చూసి మాత్రమే విత్తుకోవాలి..ఒక హెక్టారుకు 4 కిలోల విత్తనం సరిపోతుంది. అంటే ఎకరాకు 1.6 కిలోలు విత్తనం సరిపోతుంది.. విత్తనాలను పొలంలో నాటే ముందు ఒక 10 నిమిషాలు ఉప్పు ద్రావణంలో ముంచి తర్వాత నాటడం బెస్ట్ అని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.. ఆరిన తర్వాత కిలో విత్తనానికి 3 గ్రాముల థైరామ్‌ను లేదా అప్రాన్ 35 ఎస్.డి. మందు తో విత్తన శుద్ధి చెయ్యడం వల్ల తెగుళ్ల సమస్యలు రావు.. ఈ పంట గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే వ్యవసాయ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది..
తాజావార్తలు
-
India vs Japan: ఓడిపోతాం అనుకున్నా.. అతడే గట్టెక్కించాడు.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు!
-
సిటీ ప్రయాణాలకు బెస్ట్ ఛాయిస్.. ఫాస్ట్ ఛార్జింగ్.. 145 కి.మీ రేంజ్.. అదిరిపోయే ఫీచర్లలతో Honda QC3 రిలీజ్..
-
Crude Prices: పెట్రో బాం*బ్! నిత్యావసర ధరలు పెరుగుతాయా?
-
Explainer: వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు చిన్నతనంలోనే.. షాకింగ్ స్టడీ!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!