ఇంకో రెండు రోజుల్లో నవంబర్ నెల ముగియబోతుంది.. డిసెంబర్ నెల ప్రారంభం కాబోతుంది.. ప్రతి నెలలాగే డిసెంబర్ నెలలో కూడా కొన్ని మార్పులు రాబోతున్నాయి.. బ్యాంకింగ్ రంగం నుంచి టెలికాం రంగానికి ఈ మార్పులు జరగనున్నాయి. అలాగే ఇంటి వంటగదిపై కూడా ప్రభావం చూపుతుంది. మరోవైపు, నవంబర్‌లోని కొన్ని రోజులు సీనియర్ సిటిజన్‌లకు కూడా చాలా ముఖ్యమైనవి.. డిసెంబర్ 1 నుంచి మారుతున్న కొత్త రూల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లో మార్పులు.. […]
భారతీయులందరు టీ ప్రియులు.. ఉదయం లేవగానే కాస్త గొంతులో వేడిగా టీ చుక్క పడాలి.. మనవాళ్ళు ఎక్కువగా కాచుకొనే ముఖ్యమైన పానీయం ఇదే.. ఒక కప్పు వేడి టీ కాచుకోవడం ప్రతి భారతీయ ఇంటి ప్రధాన పానీయం. వాతావరణం ఎలా ఉన్నా ప్రతిరోజూ కొన్ని కప్పులు తాగే చాలా మంది భారతీయులకు టీ ఒక కంఫర్ట్ డ్రింక్.. టీని బాగా మరిగించి తాగడం మనకు అలవాటు.. కానీ పాన్ లో వేయించి, కాగబెట్టడం ఎప్పుడూ చూసి ఉండరు.. […]
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్ గుర్గావ్‌లోని మెదాంత మెడిసిటీలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చేరారు.. బాల్‌కు డైలేటెడ్ కార్డియోమయోపతి మరియు ఊపిరితిత్తులలో నీరు అధికంగా చేరినట్లు తెలుస్తుంది.. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన ఆరోగ్యం విషమించడం తో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.. ప్రస్తుతం వెంటిలెటర్ పై చికిత్స తీసుకుంటున్న ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.. 61 ఏళ్ల ఫ్యాషన్ డిజైనర్ శ్వాస ఆడకపోవడం మరియు తీవ్రమైన […]
ఏపీ లోని నిరుద్యోగులకు జగన్ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీ పశుసంవర్ధక శాఖలో పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు..ఈ నోటిఫికేషన్ ప్రకారం 1896 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఆ ఉద్యోగాల గురించి పూర్తివివరాలను తెలుసుకుందాం.. మొత్తం పోస్టుల సంఖ్య..1896 పోస్టులు జిల్లాల వారీగా.. అనంతపురం-473, చిత్తూరు-100, కర్నూలు-252, వైఎస్సార్ కడప-210, ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు-143, ప్రకాశం-177,గుంటూరు-229,కృష్ణా-120, పశ్చిమ గోదావరి-102, తూర్పు గోదావరి-15, విశాఖపట్నం-28,విజయనగరం-13,శ్రీకాకుళం-34.. అర్హతలు.. పాలిటెక్నిక్ కోర్సు (యానిమల్ హస్బెండరీ) లేదా […]
పుట్నాల పప్పు గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. వీటిని చట్నీలు, ఫ్రై లలో వాడుతారు.. అయితే వీటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. రోజూ ఎలా తీసుకుంటే మంచి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. వీటిలో వృక్ష సంబంధిత ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. వేగన్ డైట్ చేసే వారు వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత ప్రోటీన్ లభిస్తుంది. పుట్నాల పప్పును తీసుకోవడం వల్ల మనం వివిధ రకాల ఆరోగ్య […]
టాలివుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీలా పేరు తెగ వినిపిస్తుంది.. మేనియా ఏ స్థాయిలో కొనసాగుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. వచ్చిన రెండేళ్లకే ఆమె టాలీవుడ్ లో టాప్ పొజిషన్ లో ఉంది.. ఏకంగా ఆమె చేతిలో అర డజను సినిమాలలో నటిస్తుంది.. ఇటీవల వచ్చిన సినిమాలు అన్నీ బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.. ధమాకా చిత్రం తర్వాత రీసెంట్ గా చేసిన సినిమాలలో ‘భగవంత్ కేసరి సినిమా తప్ప, మిగతా సినిమాలన్నీ అట్టర్ […]
ఎక్కడో చోట ఫెమస్ అయిన సెలెబ్రేటీలను బిగ్ బాస్ లోకి తీసుకొని వస్తున్నారు షో యాజమాన్యం… బాస్ రియాలిటీ షో లోకి అడుగుపెట్టి, మంచి ఫేమ్ ని సంపాదించుకొని, ఆ తర్వాత సినిమాల్లో, టీవీ సీరియల్స్ లో అవకాశాలు కూడా దక్కించుకుంటున్నారు.. గతంలో వచ్చిన సీజన్ లతో పోలిస్తే ఈ సీజన్ లోకి కంటెస్టెంట్స్ కి అవకాశాలు బాగానే వస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చే ముందు రతికా రోజ్ బాలయ్య బాబు […]
టాలివుడ్ ప్రేక్షకులకు టాలివుడ్ నటి కస్తూరి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు సినిమాల్లో మెరిసిన ఈ అమ్మడు ఇప్పుడు బుల్లితెరపై సందడి చేస్తుంది.. గృహలక్ష్మీ సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. హాట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ కుర్రకారకు మతి పోగొడుతుంది.. అలాగే నిత్యం వార్తల్లో నిలుస్తుంది.. ఏదొక వార్తపై స్పందిస్తూ నెటిజన్ల ట్రోల్స్ కు గురవుతుంది.. తాజాగా ఈమె గురించి ఓ ఇంట్రెస్టింగ్ […]
సౌత్ లో అందరిని వణికించిన క్రైమ్ సినిమా దండుపాళ్యం సినిమా.. ఈ సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది.. ఈ మొదటి పార్ట్ సూపర్ హిట్ అవ్వడంతో మూడు సిరీస్ లు వచ్చాయి.. అన్నీ మంచి టాక్ ను అందుకున్నాయి.. ఆ సినిమాల్లో బోల్డ్ నటిగా పూజా గాంధీ నటించింది.. మంచి క్రేజ్ ను అందుకున్నాయి.. అంతకు ముందు కూడా ఆమె పలు చిత్రాల్లో నటించింది. విజయవంతమైన చిత్రాలు కూడా ఉన్నాయి. కానీ ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది మాత్రం […]
శృతిహాసన్ కు యూత్ ఫాలోయింగ్ ఎక్కువ.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన సినీ, పర్సనల్ విషయాలను అందరితో షేర్ చేసుకుంటుంది.. ఇక వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతుంది.. ఈ ఏడాది అమ్మడుకు బాగా కలిసివచ్చింది.. సీనియర్ హీరోల సరసన జతకట్టి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది..ఈ ఏడాదిలో ఈమె నటించిన అన్నీ సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయిన సంగతి తెలిసిందే.. అదే జోష్ తో వరుస సినిమాలను లైన్లో […]